ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …
Read More »TimeLine Layout
October, 2019
-
12 October
మెగాస్టార్ ను తట్టుకునే శక్తి ఆ దర్శకుడుకు ఉందంటారా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరూ అనడంలో ఎటువంటి సందేహం లేదు…ఇంకా చెప్పాలంటే అంతకుమించే అని చెప్పాలి. తాను తీసే సినిమాలు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ డైరెక్టర్ కు ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా తియ్యాలనే కోరిక ఉంది. అది ఇన్ని రోజులకు నిర్వేరనుంది. అయితే తాను తీసిన చిత్రాలు జనతా గేరేజ్, శ్రీమంతుడు, భరత్ అనే …
Read More » -
12 October
తెలంగాణలో బీజేపీదే అధికారం
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే అధికారం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ఎన్నో హామీలను కురిపించిన టీఆర్ఎస్ తీరా అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది అని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపుల్లేవు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత బలమైన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు …
Read More » -
12 October
నిండుకుండలా శ్రీరాంసాగర్
తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుత నీటి నిల్వ మొత్తం ఎనబై టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1088 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90.31 అడుగులు అయితే ఎగువ నుంచి పద్నాలుగు వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాం వస్తుంది. ఇక శ్రీశైలం, …
Read More » -
12 October
రబీలో లక్ష టన్నుల యూరియా
తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్ లో రైతన్నలకు అందించడానికి లక్షటన్నుల యూరియా సరఫరాకు క్రిబోకో అంగీకారం తెలిపింది అని మార్క్ ఫైడ్ చైర్మన్ బాపురెడ్డి తెలిపారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సహకార వాణిజ్య సదస్సుకు బాపురెడ్డి హాజరయ్యారు.ఇందులో భాగంగా క్రిబోకో చైర్మన్ చంద్రపాల్ సింగ్ ,ఎండీ సాంబశివరావును బాపురెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు రబీ సీజన్ లో లక్ష టన్నుల యూరియా సరఫరా చేయాలని …
Read More » -
12 October
తెలంగాణలో ఉద్యోగాల జాతర
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఇప్పటికే పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా టీఎస్ఎస్పీడీసీఎల్ మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల పదో తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ నెల …
Read More » -
12 October
మరో రికార్డు బ్రేక్…చివరి దశకు చేరుకున్న కబడ్డీ!
ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న ఢిల్లీ, ముంబై మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. ఒక దశలో చూసుకుంటే ఢిల్లీ గెలుస్తుంది అనుకున్నారు. అయినప్పటికీ చివరికి డ్రాగా ముగుసింది. దాంతో ఢిల్లీ మొదటి ప్లేస్ లో ఉండగా ముంబై మూడో ప్లేస్ కు వచ్చింది.ఇందులో మరో విశేషం ఏమిటంటే నవీన్ కుమార్ మరో సారి సూపర్ టెన్ చేసాడు. అంతే కాకుండా ఈ సీజన్ లో …
Read More » -
12 October
తెలంగాణలో మరో వినూత్న కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. కంటి వెలుగు పరీక్షల్లో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది ప్రభుత్వం. మరి అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు,కండ్లద్దాలను కూడా ఇస్తుంది. తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి ఇంటింటికీ …
Read More » -
12 October
బీరు బాబులకు ఝలక్
మీకు బీరు త్రాగే అలవాటు ఉందా.. ?. మీరు బీరు త్రాగకుండా నిద్రపోరా..?. అసలు బీరు ముట్టకుండా మీకు తెల్లారదా..?. అయితే ఇది మీ కోసమే. ఇప్పటికే ఏపీలో ఒక వ్యక్తికి లైసెన్స్ లేకుండా తన వద్ద గరిష్టంగా మూడు బీర్లను ఉంచేందుకు మాత్రమే అనుమతినిస్తూ వైసీపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే గత నెలలో గరిష్టంగా ఆరు బీరులను ఉంచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా దాని …
Read More » -
12 October
చంద్రబాబు అబద్ధాలకూ హద్దూ అదుపూ లేకుండా పోతుంది..ఛీ కొట్టినా?
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధించింది. గత ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి చివరికి నట్టేటిలో ముంచేసింది. దానికి బదులుగా జగన్ ని గెలిపించి బాబుకు సరైన బుద్ధి చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిన ఇచ్చిన హామీల మేరకు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టాడు. అయితే ఇందులో కూడా బాబు ఏదోక తప్పు వెతకడం …
Read More »