TimeLine Layout

October, 2019

  • 12 October

    వైజాగ్ లో భూ కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే…!

    గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏం చేసాడు అనే విషయానికి వస్తే ఎవరిదగ్గరా జవాబు ఉండదు. ప్రజలను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం నాడు దొంగ సంతకాలు పెట్టి అనంతరం అందరికి చుక్కలు చూపించాడు. అలాంటి వ్యక్తి గ్రామా సచివాలయ వ్యవస్థ నేనే తెచ్చాను అనడం సరికాదని బొత్సా మండిపడ్డాడు. మహాత్ముడు స్ఫూర్తితో జగన్ ముందుకు వెళ్తున్నాడని, ప్రతీ పథకం ప్రజల గుమ్మం ముందుకు చేరవెయ్యలనేది …

    Read More »
  • 11 October

    Factors In godatenow com – An Intro

    Rejection isnвЂt straightforward to take , however dishing it out is no cakewalk either. Community The extra individuals you meet, the bigger pool of individuals you may have to select from. Do not be choosy about who you meet or how you meet him—the great godatenow review outdated man down …

    Read More »
  • 11 October

    చంద్రబాబుపై మంత్రి బొత్స అదిరిపోయే సెటైర్..!

     ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కంటి చూపు మందగించందని..కంటి వెలుగు కార్యక్రమంలో ఓ సారి చెక్ చేయించుకుంటే బెటర్ అని మంత్రి బొత్స సెటైర్ వేశారు. ఇవాళ విశాఖలో పర్యటించిన సందర్భంగా గ్రామసచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు కార్యక్రమాలను తమ హయాంలోనే తీసుకువచ్చామని, వైసీపీ ప్రభుత్వం గొప్పేం లేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. బాబు విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ …

    Read More »
  • 11 October

    తెలంగాణలో పచ్చదనం ,అటవీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి

    తెలంగాణేర్పడిన తర్వాత పచ్చదనాన్ని,అటవీ అభివృద్ధికై హరితహారం లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అటవీ పర్యావరణ,న్యాయ ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అడవుల అభివృద్ధి,పచ్చదనం పెంపు లాంటి పలు అంశాలకై సర్కారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొత్తగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (Forest College and Research Institute, Telangana) త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఫారెస్ట్ కాలేజీ కోసం …

    Read More »
  • 11 October

    13నెలల చిన్నారి కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు

    అతనో సూపర్ స్టార్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా రెమ్యూనేషన్ తీసుకునే అగ్ర హీరో. అయితేనేమి తాను రీల్ హీరోనే కాదు రీయల్ హీరోనంటూ నిరూపిస్తున్నాడు. అతడే టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. పాత శ్రీకాకుళలో టెక్కలి ప్రాంతానికి చెందిన పదమూడు నెలల చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం సూపర్ స్టార్ మహేష్ బాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ చిన్నారి ఆపరేషన్ కు …

    Read More »
  • 11 October

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సాయి పల్లవి

    టాలీవుడ్ హీరోయిన్ ,నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా అమ్మడు తన ఫామ్ హౌస్ లో మొక్క నాటింది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పర్యావరణాన్ని కాపాడాలి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అందరూ పాల్గొనాలి. ఇండియా గ్రీన్ ఇండియాగా మారే విధంగా సహాకరించాలి అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో మొక్కను నాటిన చిత్రాన్ని జోడించి ట్వీట్ చేసింది. ఈ క్రమంలో తనను …

    Read More »
  • 11 October

    మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సరికొత్త అవతారం

    టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ లెగ్ స్పిన్నర్ ,మాజీ అటగాడు అనిల్ కుంబ్లే సరికొత్త అవతారమెత్తాడు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే పంజాబ్ క్రికెట్ జట్టుకు కోచ్ గా మనముందుకు రానున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు ప్రధాన కోచ్ గా నియమితులయ్యాడు. అయితే ఇప్పటివరకు ప్రధాన కోచ్ గా ఉన్న మైక్ హెసన్ తో కాంట్రాక్ట్ ముగియడంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శనలో ఎలాంటి …

    Read More »
  • 11 October

    మలేషియాకు భారత్ షాక్

    మలేషియాకు భారత్ గట్టి షాకిచ్చింది. ఈ క్రమంలో కాశ్మీర్ అంశంలో మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలో మలేశియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్ నిలిపివేసే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు సమాచారం. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండోనేషియా,అర్జెంటీనా ,ఉక్రెయిన్ దేశాల నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ఈ ఏడాది మలేశియ దేశం నుంచి పామాయిల్ …

    Read More »
  • 11 October

    రైతుకు మేలు జరిగేలా పని చేద్దాం

    తెలంగాణలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత మార్కెట్ లో శుక్రవారం ఉదయం దివంగత రైతు నాయకుడు మారెడ్డి హన్మంత రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సుడా ఛైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డితో కలిసి తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప …

    Read More »
  • 11 October

    పంచెకట్టిన మోదీ…సోషల్ మీడియాలో వైరల్

    ప్రధాని మోదీ మనకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా….కుర్తాతో నిండుగా కనిపిస్తారు.ఎప్పుడు చూసినా అదే మోడల్ డ్రెస్ లో కనిపిస్తారు. అలాంటిది మొదటిసారి పంచెకట్టులో కనిపించారు మోదీ. మహబలిపురం శోర్ ఆలయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు తమిళ సాంప్రదాయంలో స్వాగతం పలికారు మోదీ. ఇద్దరు కలిసి ఆలయ చారిత్రక కట్టడాలను చూశారు. ప్రస్తుతం మోదీ పంచె సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat