TimeLine Layout

October, 2019

  • 5 October

    చంద్రబాబుకి భయం మొదలైంది…అందుకేనా ఈ ప్రయత్నాలన్నీ..?

    వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చిపోరని చంద్రబాబుపై  ధ్వజమెత్తారు. మరో ట్వీట్ లో ‘దొంగే దొంగ అని …

    Read More »
  • 5 October

    వరంగల్ దేవీనవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి అనుగ్రహ భాషణం..!

    విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల నీరాజనాల మధ్య దిగ్విజయవంతంగా సాగిపోతుంది. హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ నవరాత్రులలో కార్యక్రమంలో గత ఆరు రోజులుగా స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు కూడా స్వామివారు స్వయంగా రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి, …

    Read More »
  • 5 October

    టీనేజ్‌ వయసులోనే ముద్దుపెట్టడం ప్రాక్టీస్‌ ..హీరోయిన్ సీక్రేట్స్

    ‘‘సాధారణంగా కొందరికి వారి తొలి ప్రేమ ఎక్కువ శాతం స్కూల్‌ టీచర్‌తోనే ఉంటుంది. వాళ్లంటే తెలియని ఆకర్షణ ఏర్పడుతుంది. నాక్కూడా ఓ టీచర్‌పై అట్రాక్షన్‌ ఏర్పడింది. కానీ నేను తొలిసారి ప్రేమలో పడింది మాత్రం పదిహేడేళ్ల వయసులోనే’’ అన్నారు కంగనా రనౌత్‌. ఇటీవల జరిగిన ఓ సదస్సులో కంగనా తన తొలి ప్రేమకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ‘‘మేం అప్పుడు (17 ఏళ్ల వయసులో) చండీఘర్‌లో ఉండేవాళ్లం. మా ఫ్రెండ్‌ …

    Read More »
  • 5 October

    పరారీలో నిర్మాత బండ్ల గణేష్

    కమెడియన్ గా ఎంట్రీచ్చి ఒక పెద్ద నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం బండ్ల ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ దగ్గర ముప్పై కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ కోరితే గణేష్ తన అనుచరులతో కల్సి నిన్న శుక్రవారం రాత్రి …

    Read More »
  • 5 October

    ప్రభుత్వం మరో నిర్ణయం.. గ్రామ పోస్టుల పేర్లు మార్పు

    గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5గా, వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్‌-2)గా, సర్వేయర్‌ సహాయకుడిని గ్రామ సర్వేయర్‌(గ్రేడ్‌-2)గా,  ఏఎన్‌ఎమ్‌ పోస్టును ఏఎన్‌ఎమ్‌ గ్రేడ్‌-3గా, మహిళా పోలీస్‌, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా, …

    Read More »
  • 5 October

    దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ఆర్.కె రోజా..!

    ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.కె రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా..దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాని అన్నారు.గతంలో కంటే ప్రస్తుతం ఉన్న దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి.గత ప్రభుత్వ హయాంలో …

    Read More »
  • 5 October

    జూనియర్ ఎన్టీఆర్ న్యూలుక్…అభిమానులకు పండగే !

    త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీర రాఘవలో చివరిసారిగా కనిపించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ లో చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించనున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈయన అరవింద సమేతలో 6 ప్యాక్ తో అందరిని ఆకట్టుకున్నాడు.. ప్రస్తుతం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క కొత్త లుక్ …

    Read More »
  • 5 October

    మంత్రి కేటీఆర్ పై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసల జల్లు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో జరిగిన ‘మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”భారతదేశంలో అత్యంత డైనమిక్ రాజకీయ నాయకుడు కేటీఆర్.   ప్రతి ఒక్కరినీ హైదరాబాద్ వైపు నడిపించే సత్తా తన సొంతం.ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం, అభిమానం ఉంది ఎందుకంటే ఆయన మన దేశంలో అత్యంత ప్రతిభావంతులైన మంత్రులలో …

    Read More »
  • 5 October

    జీ హుజూర్ అందామా?.. జై హుజూర్ నగర్ అందామా..?

    తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తరపున మంత్రి,ఆ పార్టీ వర్కింగ్ …

    Read More »
  • 5 October

    తెలంగాణ ప్రభుత్వం సీరియస్

    తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ రోజు శనివారం నుంచి సమ్మెకు దిగిన సంగతి విదితమే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడే బస్సులు ఆయా డిపోలకు పరిమితమైపోయాయి. అయితే పండుగ సీజన్లో ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంది.మరోవైపు సమ్మెకు దిగిన కార్మికులపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఆయా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat