మయాంక్ అగర్వాల్… ఈ రెండు రోజుల్లో అభిమానుల నోట ఎక్కువగా వినిపించే పేరు. ప్రపంచ కప్ లో భాగంగా తిట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు పొగడ్తలతో ముచ్చుతున్నారు. సౌతాఫ్రికా టెస్ట్ లో భాగంగా రెండో రోజు సెంచరీ సాదించాడు. అటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 176 పరుగులు సాధించాడు. ఇక అగర్వాల్ ను అవుట్ చేయడానికి సఫారీలు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతడిని ఆపడం కష్టమే. …
Read More »TimeLine Layout
October, 2019
-
3 October
వరంగల్ దేవినవరాత్రుల ఉత్సవాలలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ప్రత్యేక పూజలు..!
విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందు ధర్మ ప్రచార యాత్రకు వరంగల్ నగరంలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. యాత్రలో భాగంగా వరంగల్ నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న దేవి నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులను ఆశీర్వదించి హిందూ ధర్మ విశిష్టతపై ఉపదేశం ఇస్తున్నారు. వరంగల్ నగరంలో స్థానిక రాధిక …
Read More » -
3 October
దేవినవరాత్రులలో శ్రీ రాజశ్యామలాదేవికి విశాఖ ఉత్తరాధికారి పీఠపూజ…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర వరంగల్ నగరంలో విజయవంతంగా సాగుతోంది. నాలుగురోజు బుధవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న శరన్నవరాత్రులలో స్వామివారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను వేదపండితుల …
Read More » -
3 October
మహిళలతో తండ్రీ కొడుకులు చెప్పు దెబ్బలు తినడం ఖాయం..!
మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వలంటీర్లపై కన్నేశాడు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తాడు. వలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని హేళన చేశాడు. బియ్యం సంచులు రిక్షా తొక్కుతూ తీసుకెళ్తారని పచ్చ పార్టీ …
Read More » -
3 October
ఏపీ బీజేపీలోకి వలసల పర్వం .. ఒక్కరోజే 10మంది టీడీపీ, జనసేనల ముఖ్యనేతలు
ఆంధ్రప్రదేశ్ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి కలిసారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరంతా ఆపార్టీలో చేరనున్నారు. వీరిలో 01. శనక్కాయల అరుణ (మాజీ మంత్రి, టీడీపీ), 02. వాకాటి నారాయణరెడ్డి (, ఎమ్మెల్సీ – టీడీపీ) 03. చింతల పార్థసారథి (జనసేన) 04. …
Read More » -
3 October
ఎమ్మార్వో ఆత్మహత్య..ఎందుకో తెలుసా
ఓ తహశీల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో కలకలం సృష్టించింది. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌గా ఉన్న గిరిధర్‌రావు..ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. నల్లగొండ జిల్లా రామగిరి మండలానికి చెందిన గిరిధర్.. ఏడాది క్రితమే నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులు …
Read More » -
3 October
చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను గేలి చేసేవారు.. పార్టీ మారితేనే నిధులిస్తామనేవారు.. జగన్ చిన్న వయసులో
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ పరిపక్వత చాటుకున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. అక్కడే పైలాన్‌ను ఆవిష్కరించి, ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సీఎం ఆవిష్కరించిన పైలాన్ లో టీడీపీ నేత శాసనమండలి నాయకుడు యనమల రామృష్ణుడి పేరు కూడా వేయించారు. గత పాలనలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా …
Read More » -
3 October
జాన్వీ రెడ్ హాట్ స్పోర్ట్స్ వేర్ లో జిమ్ వీడియో..!
శ్రీదేవి ఉన్నపుడు చాలా అరుదుగా బయట కనిపించేది జాన్వీ కపూర్. అమ్మ చాటు కూతురుగానే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రోజురోజుకీ రెచ్చిపోవడం అలవాటు చేసుకుంటుంది జాన్వీ కపూర్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా మరోసారి అదిరిపోయే అందాల ఆరబోతతో ఔరా అనిపించింది జాన్వీ కపూర్. ఇవి చూసిన ఫ్యాన్స్ అమ్మడి అందానికి ఫిదా అయిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో జాన్వీ స్పీడ్ గురించి తెలిసిందే. తాజాగా …
Read More » -
3 October
తన పెళ్లికి రావాలంటూ ఏపీ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఎస్పీ చందన దీప్తి
తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన జిల్లా ఎస్పీ చందనదీప్తి గురించి తెలుగురాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. మెదక్ ఎస్పీగా విధి నిర్వహణలో తన మార్క్ చూపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. తన తెలివితేటలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. పనితీరుతోనే కాకుండా అందంతోనూ, మోటివేషనల్ స్పీచ్ తోనూ ఆమె పేరుతెచ్చకున్నారు. ఇటీవలే ఎస్పీ చందన దీప్తీకి వివాహం నిశ్చయమైంది, ఈ నెలలోనే ఆమె వివాహం.. హైదరాబాద్‌లో …
Read More » -
3 October
కండోమ్ ఉద్యోగిగా మెగాస్టార్ అల్లుడు..!
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. అనంతరం తరవాత సినిమా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి గాను మీనాక్షి అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్రం సగంలోనే ఆగిపోయింది. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కళ్యాణ్ దేవ్ కొత్త సినిమాకు గ్రీన్ …
Read More »