TimeLine Layout

September, 2019

  • 28 September

    గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆ టాబ్లెట్ వాడుతున్నారా…అయితే మీకు క్యాన్సర్ రావడం ఖాయం…!

    ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో సతమతమవుతున్నారు. దీంతో డాక్టర్లు డైలీ మార్నింగ్ పరగడుపునే ఇది వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుంది అంటూ…ఓ టాబ్లెట్ ఇస్తుంటారు. మెడికల్‌షాపుల వాళ్లు కూడా కడుపులో మంట అంటే ఆ టాబ్లెట్ చేతిలో పెడతారు. అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్ రోజూ వాడే వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యపరిశోధకులు …

    Read More »
  • 28 September

    600 ఏండ్ల క్రితం అక్షయ్, పుజాహెగ్డె ఎలా ఉండేదో తెలుసా..

    హిందీలో సీరీస్ ల జోరు పెరుగుతుంది. సక్సెస్ పుల్ ఎంటర్ టైన్ మెంట్ తో దూసుకుతున్న హిందీ సినిమా హౌజ్ పుల్ మరోసారి 4తో మనముందుకు వస్తుంది. పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో మరింత మసాలతో రాబోతుంది. ఈ మూవీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో బాబీడియోల్ రితీష్ పుజా హెగ్డె నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ అయింది. హౌస్‌ఫుల్ 4లో అక్షయ్ కుమార్ 600 ఏళ్ల …

    Read More »
  • 28 September

    జపర్ధస్త్ గా 3 మంకీస్ మూవీ ట్రైలర్..

    జపర్ధస్త్ గా 3 మంకీస్ మూవీ ట్రైలర్.. జబర్ధస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన సుడిగాలి సుధీర్ టీం…బుల్లితెరపై సక్సెస్ పుల్ కమెడీయన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ ముగ్గిరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఈ ట్రైలర్ రిలీజ్ అయింది.

    Read More »
  • 28 September

    గతంలోనూ వలంటీర్లపై విష ప్రచారం చేసిన చంద్రబాబు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని, ఆ ఉద్యోగం వాళ్లకు ఇవ్వమని ఎవరడిగారంటూ జగన్‌ను నిలదీశారు. గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలిచ్చాం అంటారా? అంటూ విమర్శించారు.   గ్రామ వాలంటీర్లుగా నియమితులైన వాళ్లు మగాళ్లు ఇళ్లల్లో లేనప్పుడు వెళ్లి …

    Read More »
  • 28 September

    గోనె సంచులు మోసే పని ఇచ్చి ఉద్యోగాలిచ్చాం అంటారా.? వలంటీర్లపై చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అసలు ఆ ఉద్యోగం వాళ్లకు ఇవ్వమని ఎవరడిగారంటూ సీఎం జగన్‌ను నిలదీశారు. రూ.5వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలిచ్చాం అంటారా? అంటూ మండిపడ్డారు. బియ్యం సంచులు మోసే ఉద్యోగాలు …

    Read More »
  • 28 September

    అల్లు అర్జున్ ‘సామజవరగమన’..సూపర్ హిట్ !

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘సామజవరగమన’ అనే సాంగ్ రిలీజ్ …

    Read More »
  • 28 September

    గ్రామవాలంటీర్ల వ్యవస్థపై అక్కసు వెళ‌్లగక్కుతున్న చంద్రబాబు…!

    ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేసింది. ఈ మేరకు పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించింది.ఈ నెల 30న సచివాలయ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అందరికి కాల్ లెటర్స్ ఇవ్వనున్నారు. కాగా అధికారికంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ అయిన కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. గాంధీ జయంతి నుంచి …

    Read More »
  • 28 September

    గ్రామా వాలంటీర్లకు శుభవార్త..అక్టోబర్ 1న మీ ఖాతాల్లోకి!

    ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వాలంటీర్లకు ఇది శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే.. వచ్చేనెల అక్టోబర్ 1నుండి వారి బ్యాంకు అకౌంట్ లో జీతాలు వేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1,92,848 మంది వాలంటీర్లు ఉండగా అందులో 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. వారు ఆగష్టు 15నుండి సెప్టెంబర్ 30 వరకు చేసిన పనికి గాను ప్రభుత్వం వారికి 7500 రూపాయలు జీతం వారి ఖాతాలో …

    Read More »
  • 28 September

    సంచలనం..బీజేపీలోకి రాములమ్మ..ఆ రోజే చేరిక…!

    తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి త్వరలో బీజేపీలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తొలుత తల్లితెలంగాణ పార్టీ పెట్టి..తర్వాత టీఆర్ఎస్‌ పార్టీలో చేరి కేసీఆర్‌కు చెల్లెమ్మగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్‌‌కు దూరమైన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరింది. …

    Read More »
  • 28 September

    జక్కన్న ఇచ్చిన ఆఫర్ కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా..!

    తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు అంటే అది ఎస్.ఎస్ రాజమౌళి నే. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచీసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చూస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక అసలు విషయానికి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జక్కన్న ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ తో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat