భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మాధవ్ ఆప్టే ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. 1950వ దశకంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు. వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్ కింగ్, జెర్రీ గోమెజ్, ఫ్రాంక్ వారెల్ …
Read More »TimeLine Layout
September, 2019
-
23 September
అలా చేస్తే మూడేండ్లు జైలే..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా కొత్త మున్సిపల్ చట్టంపై అందరూ అవగాహాన పెంచుకోవాలి అని ఐటీ,పరిశ్రమల ,మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” 75గజాల్లోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు అవసరంలేదు. కానీ 76-600గజాల్లోపు కట్టుకునే ప్రతి ఇంటి నిర్మాణానికి అనమతులు తప్పనిసరి”అని అన్నారు. మంత్రి కేటీఆర్ సభ్యులు …
Read More » -
23 September
చంద్రబాబు పరువు పాయే
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి విదితమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుపొందిన కానీ వైసీపీ నుండి ముగ్గురు ఎంపీలను,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మరి అప్పట్లో మంత్రి పదవులను కూడా ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే నిన్న ఆదివారం తెలంగాణ బడ్జెట్ …
Read More » -
23 September
పంత్‌పై సోషల్‌మీడియాలో సైటైర్లు
క్రికెట్‌లో కొంత మంది ఆటగాళ్లకి అవకాశాలు రాక నిరాశపడితే.. మరికొందరికి అవకాశం వచ్చి అందరినీ నిరాశపరస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేస్తోంది అందరిని నిరుత్సాహపరచడమే. ఎంఎస్ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవతున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో పంత్(19) నిరుత్సాహపరిచాడు. తానేంటో నిరుపించుకుని విమర్శకుల నోటికి తాళం వేసే …
Read More » -
23 September
వైసీపీ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఫైర్…!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా ప్రభుత్వానికి 58 కోట్ల ఆదాయం కూడా చేకూరింది. కాగా పోలవరం ప్రాజక్టు నిర్మాణపనుల్లో సంస్థలు ఇలా తక్కువకే కోట్ చేయడం వెనుక క్విడ్‌ఫ్రోక్ ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు …
Read More » -
23 September
ఔరా అనిపిస్తున్న సైరా టైటిల్ సాంగ్…!
మెగాస్టార్ చిరంజీవీ హీరోగా, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ నుంచి అమితాబ్, సుదీప్, విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రధారులుగా పాన్ ఇండియా మూవీగా వస్తోన్న చిత్రం…సైరా. చరిత్రలో మరుగునపడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితగాథ పై రూపొందించిన చిత్రమే…ఈ సైరా. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా మూవీ ట్రైలర్ కోటి వ్యూస్ దాటి …
Read More » -
23 September
సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి దాదాపు లక్షా పాతికవేలకు పైగా గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్‌లెటర్స్ పంపుతోంది. కాగా సచివాలయ ఉద్యోగాల ఫలితాల అనంతరం చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఏపీపీపీయస్సీలోనే ఈ లీకేజీ బాగోతం జరిగిందని, లక్షలాది మంది విద్యార్థులకు …
Read More » -
23 September
టీడీపీ నేత శివప్రసాద్ మృతి..కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ మంత్రి..!
చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్, టీడీపీ సీనియర్ నేత ఎన్. శివప్రసాద్ మరణం ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తోంది. పార్టీ కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎంతో నిబద్దతతో పని చేసిన శివప్రసాద్‌ను వ్యకిగతంగా ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. . నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించిన శివప్రసాద్ ఆజాతశత్రువుగా పేరుగాంచారు. కరడు గట్టిన టీడీపీ నేతగా ఉన్నా..శివప్రసాద్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్నేహంగా వ్యవహరించేవారు. టీడీపీ …
Read More » -
23 September
నేడు ప్రగతిభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!
ఇవాళ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ కానున్నారు. వైఎస్ జగన్ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసమైన ప్రగతి భవన్‌కు వెళతారు. ఈ రోజు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల …
Read More » -
23 September
బాహుబలి రికార్డులను “సైరా” బద్దలు కొడితే… పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు…!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం..సైరా. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు సైరా మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, …
Read More »