TimeLine Layout

September, 2019

  • 18 September

    సాయంత్రం భీభత్సం సృష్టించనున్న సైరా…

      సైరా సాయంత్రం సంచలనం సృష్టించేందుకు రెఢీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్స్ ఫెక్టేషన్స్ పెంచేసింది. ఇప్పటికే సినిమా రాబడిపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ఈ సాయంత్రం సినిమా రేంజ్ మరోసారి పెంచేందుకు ట్రైలర్ తో రెఢీ అవుతుంది సినిమా యూనిట్. ఈ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ …

    Read More »
  • 18 September

    మోదీకి తల్లి హీరాబెన్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..!

    దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం …

    Read More »
  • 18 September

    చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు..బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

    ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్యపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే …

    Read More »
  • 18 September

    రాగల మూడు రోజులు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..హెచ్చరికలు జారీ

    బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 18న కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు …

    Read More »
  • 18 September

    కోడెల మృతదేహం వద్ద చంద్రబాబు శవ రాజకీయాలు చూడలేక టీడీపీకి రాజీనామా చేసిన నర్సిరెడ్డి

    తెలుగుదేశంపార్టీ  క్రియాశీలక సభ్యులు, సీనియర్ నాయకులు అన్నపురెడ్డి నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోడెల మరణం గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అసత్య మాటలకు మనస్థాపం చెంది టీడీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కోడెలా గురించి ఆయన వ్యక్తిగతం గురించి చంద్రబాబు సంతాప మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ఆయన మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం చాలా …

    Read More »
  • 18 September

    మీనా పోస్టుకు మరో ఇద్దరు ఆర్టిస్టులు బలి.. సోషల్ మీడియాలో వైరల్

    ఆర్టిస్ట్ మీనా తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటులో అప్లోడ్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పిక్ లో ఆర్టిస్ట్ లు రజిత, ప్రియ మరియు మీనా తింటున్నారు. తింటున్న పిక్ అయితే అంతగా వైరల్ అవ్వడానికి అందులో ఏముంది అనుకుంటున్నారు. అక్కడే అసలు మేటర్ ఉంది. వారు తింటున్న స్థలంలో భారీగా మందు సీశాలు ఉన్నాయి. దీనివల్లనే ఈ ఫోటో అంతగా వైరల్ …

    Read More »
  • 18 September

    యాంకర్ ప్రదీప్ పరువు తీసిన హరీష్ శంకర్

    బుల్లితెరపై ప్రస్తుతం కాలంలో నెంబర్ వన్ ఫేమేల్ యాంకర్ ప్రదీప్. అందులో ఎలాంటి అనుమానం లేదు. తన టైమింగ్ కి యాంకరింగ్ స్కిల్స్ కి తెగ ఫ్యాన్స్ ఉన్నారు. పక్కన లేడీ గ్లామర్ లేకున్నా..సొంతంగా వన్ మ్యాన్ షో నడిపించగల సత్తా ఉన్నా యాంకర్. ప్రదీప్ లో అందరికి నచ్చేది కూడా తన డీసెంట్ సెటైర్సే. అందులో బాగా నవ్వించగలడు. దీంతో తను మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా తయారయ్యారు. …

    Read More »
  • 18 September

    గొర్రెల పంపిణీకి సర్వం సిద్ధం

    తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధికి తీసుకొచ్చిన పథకం గొర్రెల పంపిణీ. అందులో భాగంగా తొలివిడతలో మొత్తం 3.62లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.రెండో విడత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రెండో విడతలో 3.62లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని “తెలిపారు.

    Read More »
  • 18 September

    సింపతీ కోసం అధికార లాంఛనాలు వద్దని చెప్పారట.. హరికృష్ణ శవం వద్ద ఇలాంటి రాజకీయాలే చేసాడు

    తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు కోడెల మరణాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు విపరీతంగా కృషి చేస్తూనే మరోవైపు ఆయనకు దక్కాల్సిన గౌరవం, కోడెల పొందాల్సిన అధికార లాంఛనాలతో అంత్యక్రియలను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. వాస్తవానికి ఈ రోజుకి కోడెల చనిపోయి మూడోరోజు అయినా సరే మూడురోజులు జరిగినా కూడా ఈ విషయంలో కావాలనే తాత్సారం …

    Read More »
  • 18 September

    మొత్తం మార్చేసిన నిహారిక..

      చిరంజీవి కష్టనష్టాలకు ఓర్చి మెగా ఫ్యామిలీకి ఒక ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశారు. తాను వేసిన దారిలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలుగా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. చిరంజీవికి మంచి పేరును కూడా తీసుకువస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తండ్రికి తగ్గ వారసుడిగా పేరు సంపాదించాడు. అయితే ఇదే వరుసలో మొదటిసారి ఒక ఆడపిల్ల, అందులో మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హీరోయిన్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat