పసిడి ధర పడిపోయింది. బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం వల్లే బంగారం ధరలు తగ్గడానికి కారణం. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బుధవారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.25 శాతం తగ్గుదలతో రూ.37,920కు క్షీణించింది. ఈ నెల ప్రారంభంలోని బంగారం గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ప్రస్తుత పసిడి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది. బంగారం ధర …
Read More »TimeLine Layout
September, 2019
-
18 September
మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలే దెబ్బతీసాయి !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘సైరానరసింహా రెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని నాలుగు బాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తుంది. ఇక కన్నడ స్టార్ సుదీప్ సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సుదీప్ …
Read More » -
18 September
చంద్రబాబు పని అయిపోయింది.. ఆయన చెప్పినట్టు గొడవలు చేసే ఆలోచనలే ఎవరూ లేరని టాక్
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడోచోట అల్లర్లు, గొడవలు సృష్టించడం దానికి రాజకీయ రంగు పులమడం.. తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తిందని తన మీడియా ద్వారా ప్రచారం చేయించి ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పల్నాడులో …
Read More » -
18 September
ఛీఛీ..కోడెల అంత్యక్రియల్లో కూడా ఇంత నీచమా …!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు తన రాజకీయ జీవితం చరమాంకంలో ఎదురైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం..అయితే వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష గట్టి కేసులతో వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ..ఇది ప్రభుత్వ హత్య అంటూ చంద్రబాబు శవరాజకీయం చేశాడు. నిజానికి కోడెలపై కేసులు గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, ఆగడాలకు బలైపోయిన బాధితులు పెట్టినవి..ఏ …
Read More » -
18 September
సమంత తప్పనిసరిగా ఇది తీసుకెళ్తుందట..అది లేకుండా బయటకు అడుగు పెట్టదట
పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. సమంతతో వరసగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు కథలు రాసుకుంటున్నారు. యూ టర్న్, ఓ బేబీ …
Read More » -
18 September
రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతన్నలకు ఆర్థిక సాయమందించడానికి తీసుకొచ్చిన అద్భుత పథకం రైతుబంధు. ఈ పథకం కింద ప్రతి రైతన్నకు ఎకరాకు రెండు పంటలకు కల్పి మొత్తం పదివేల రూపాయలను ఆర్థికసాయంగా పెట్టుబడికి అందిస్తుంది. ఈ క్రమంలో రైతుబంధు పథకానికి పరిమితులున్నాయి. కేవలం ఐదెకరాల భూములున్న రైతన్నలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రచారం జరిగింది. రైతుబంధుపై వస్తోన్న ఈ ప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ …
Read More » -
18 September
మీకు రూ.1.50 లక్షల వరకు..!
మీకు వాహానం ఉందా.. మీరు వాహానం వినియోగిస్తున్నారా.. మరి ముఖ్యంగా టాటా మోటార్స్ వాహానాలు వాడుతున్నారా.. అయితే ఇది మీకు నిజంగా శుభవార్తనే. లేటెస్ట్ మోడల్ కారు హారియర్ తో పాటు పలు రకాల కార్ల ధరలను భారీగా తగ్గించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. నెక్సస్,హెక్స్,టియాగో,ఎన్ఆర్టీ ,హారియర్ కార్ల కొనుగోళ్లపై ఏకంగా రూ.1.5లక్షల వరకు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కార్ల ఫెస్టివల్ పేరుతో టాటా మోటార్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నట్లు …
Read More » -
18 September
పిల్లలు చెడిపోవడానికి ముఖ్య కారకులు మీరే …ఎందుకంటే ?
ఈరోజుల్లో పిల్లలు చాలా గారాబంగా పెరుగుతున్నారు. అలా పెరగడం మంచిదే గాని అది మరీ ఎక్కువ అయిపోతే ప్రమాదమే. తల్లితండ్రులు వారిపై చూపించే అతి ప్రేమ వల్ల పిల్లలు మరింత బద్దకస్తులుగా తయారవుతారు. ఈతరం పిల్లలు ఎలా ఉన్నారంటే…! *తల్లిదండ్రుల చెప్పే ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యరు. *తన లంచ్ బాగ్ కూడా శుభ్రం చేసుకోరు. *కనీసం వారు వేసుకున్న బట్టలైన ఉతుక్కుంటారా అంటే అదీ లేదు. *కోపం …
Read More » -
18 September
దసరా మజకా….అమెజాన్‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ 90 శాతం డిస్కౌంట్
పండుగల సీజన్ సందర్భంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పేరిట ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఆఫర్ ఉంటుందని తెలిపింది. భారత్‌లో ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఈసారి ఆఫర్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పూర్తిచేసివారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు వివరించింది. 40 శాతం వరకు డిస్కౌంట్ …
Read More » -
18 September
అయ్యో నయనతార పాపం.. విఘ్నేష్ తో ఉన్న ఈమే ఎవరు
హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా.. ఎన్ని హిట్లు పడ్డా వారి కెరియర్ మాత్రం ప్రస్తుత కాలంలో నీటి బుడగలాగే తయారైంది. కనిపించినన్ని రోజులు కనిపించి ఆ తరువాత కనుమరుగై పోతున్నారు. కానీ కొంత మంది మాత్రం ఏజ్ ఎంత పెరిగినా..గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఇంకా లీడ్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అందులో నయనతార ఒకరు. నయనాతార సినిమాల పరంగా ఎన్నో హిట్లు సొంతం చేసుకున్నా… లవ్ లైఫ్ …
Read More »