మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 20న రానుంది. అయితే ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో వదంతులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్ర టైటిల్ విషయంపై కోర్టు లో కేసు కూడా ఉంది. భోయ సంఘం వారు ఈ చిత్ర టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం …
Read More »TimeLine Layout
September, 2019
-
17 September
మిషన్ కాకతీయకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు చెరువుల్లో ఉన్న పూడికను తీసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ న్యూఢిల్లీకి చెందిన బృందం చెరువుల్లో పూడిక తీయడం వలన.. ఆ చెరువుల్లో నీళ్లు …
Read More » -
17 September
రాహుల్ ను గట్టిగా హత్తుకుని ముద్దు మీద ముద్దులు పెట్టిన పునర్నవి
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ ఈ వీక్ నామినేషన్‌కు అదిరిపోయే టాస్కులు ఇచ్చేసాడు. ఒకర్ని నామినేట్ చేయడం.. వాళ్లను సేవ్ చేయడానికి మరొకర్ని ఏదో ఒకటి త్యాగం చేయమనడం అనేది కండీషన్. దీంతో మంచి స్నేహితులుగా ఎవరినైనా చెప్పాలంటే, అందులో మొదట ఉండేది రాహుల్ – పునర్నవి జోడీయే. ఇక, వీరిద్దరి మధ్యా గత నాలుగైదు రోజులుగా గొడవలు రాగా, …
Read More » -
17 September
కోడెల, చంద్రబాబు మధ్య వాగ్వాదం..వాడుకొని వదిలేసాడా..?
ఇటీవలే కోడెల మరియు అతని కుటుంభం వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, అతడిని సస్పెండ్ చెయ్యాలని టీడీపీ నాయకులు కొందరు అతడిపై వత్తిడి తీసుకొచ్చారు. కచ్చితంగా సస్పెండ్ చెయ్యాలని చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో కోడెలతో అన్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కోడెల కూడా చంద్రబాబుతో వాగ్వాదానికి దిగాడని తెలుస్తుంది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం మీ తండ్రీకొడుకులేనని…అప్పట్లో ఓటుకు …
Read More » -
17 September
నయనతార సంచలన వ్యాఖ్యలు…మెగాస్టార్ కోసమే ఇదంతా..?
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న నాగులు బాషల్లో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్లు …
Read More » -
17 September
ఏపీ గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు నిర్వహించిన పరీక్షల ఫలితాలు రేపు వెలవడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలు సెప్టెంబర్ 18న ప్రకటించే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కలిపి మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 19,49,218 మంది హాజరయ్యారు. ఈ రాతపరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల ఓఎమ్మార్ …
Read More » -
17 September
9848005923 నుంచి 6305322989 ఈ నంబర్ కు కోడెల పలుమార్లు ఫోన్లు..ఏం చెప్పాడో తెలుసా
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని వస్తున్న వార్తలను కోట్టి పారేస్తున్నారు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు. కోడెల కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో …
Read More » -
17 September
కోడెల కాల్ లీస్ట్ లో ఆత్మహత్యకు సంబంధించి విస్తుగోలిపే సంచలన విషయాలు
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంతక్రియలు నరసరావుపేటలో జరుగనున్నాయి. నిన్న హైదరాబాద్‌లోని తన ఇంటిలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి ఆయన్ని బసవతారకం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం కోడెల తన ఇంటిలోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు ఆయన కుమార్తె వెల్లడించిరు. …
Read More » -
16 September
మాజీ స్పీకర్ కోడెల మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోడెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక కోడెల మృతదేహానికి హైదరాబాద్ లోని ఉస్మానియా …
Read More » -
16 September
Key Elements In Michigan Cbd Oil – The Best Routes
CBD is an abbreviation for Cannabidiol, a naturally occurring compound of the hashish plant. One of the merchandise bought in the MLive investigation – Reliva – didn’t include a QR code. The product was labeled at a 250 mg method, and the PSI Laboratories test outcome indicated there was 238 …
Read More »