ప్రస్తుతం తెలుగులో హాట్ హాట్ గా నడుస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 3. అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లోకి వెళ్తే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అందరు అనుకున్నట్టుగానే అలీ రాజా ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ పై బయట ఒక పుకారు ఫాస్ట్ గా వైరల్ …
Read More »TimeLine Layout
September, 2019
-
9 September
అచ్చెన్నాయుడుకు సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా ?
గత ఐదేళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వారు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయానికి వస్తే ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్ ఇలా ప్రతీ విషయంలో అక్రమాలు, దౌర్జన్యాలు చేసుకుంటూ కమీషన్లు తీసుకొని అవినీతిపరుడనే పేరు తెచ్చుకున్నాడని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అలాంటి అవినీతిపరుడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన గురించి మాట్లాడేది …
Read More » -
9 September
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు…!
కాళోజీ నారాయణ రావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఈయన 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయిత గా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో కనిపిస్తాయి. నిజాముల నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు కూడా. 1992 లో కాళోజీ రావు భారతదేశ అత్యున్నత పురష్కారమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన జన్మదినాన్ని …
Read More » -
9 September
త్రివిక్రమ్ బర్త్ డే ట్రీట్..బన్నీ ఫ్యాన్స్ కు పండగే !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ …
Read More » -
9 September
ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన మంత్రులు..!
ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం నూతన మంత్రులు శ్రీ హరీశ్‌రావు, శ్రీ కె.తారకరామారావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులకు శాఖలు …
Read More » -
9 September
ఆస్ట్రేలియా గెలిచింది..విజయం మాత్రం అతడిదే !
యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా గెలిచేసింది. ఏ కోణంలో ఇంగ్లాండ్ ఆ జట్టు ముందు నిల్వలేకపోతుంది. 383 పరుగుల భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన ఇంగ్లాండ్ 197 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. పాట్ కమ్మిన్స్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లీష్ ఆటగాలకు చుక్కలు చూపించాడు. ఇక ఈ విజయం లో కీలక పాత్ర ఎవరిదీ అనే విషయానికి వస్తే..ప్రపంచ నెంబర్ వన్ …
Read More » -
8 September
Outlines For Essential Aspects In Sample Literary Analysis Essay
Like all university essays, the English paper requires crucial thought and strong argumentation, but its focus on language and shut textual analysis makes it distinctive. Characterization is one other necessary side of literary criticism, in most tales, every character is assigned a sure perspective and persona that are intended to …
Read More » -
8 September
సిరిసిల్ల ప్రజలకు రుణపడి ఉంటా.. అభిమానులకు కేటీఆర్ విన్నపం..!!
నాపై నమ్మకం ఉంచి మరోసారి మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయడానికి మంత్రిగా మరోసారి అవకాశం దొరికిందన్నారు. ఈసందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించన సిరిసిల్ల నియోజవకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. తనకు అభినందనలు చెప్పిన వారందరికీ …
Read More » -
8 September
మంత్రుల ప్రమాణ స్వీకారం.. తెలంగాణ భవన్ లో సంబురాలు
కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంతో తెలంగాణ భవన్ లో సంబురాలు మిన్నంటాయి. పటాకుల మోతలు, డప్పు చప్పుళ్లతో తెలంగాణ భవన్ హోరెత్తింది. టీఆర్ఎస్ క్యాడర్ భారీగా తరలివచ్చి సందడి చేశారు. గులాబీ బ్యానర్లతో విజయనాదం చేశారు. తీన్మార్ డ్యాన్సులతో ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. మహిళా కార్యకర్తల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా.. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేటీఆర్, …
Read More » -
8 September
బయోడేటా… రెండవ సారి మంత్రిగా కేటీఆర్..!!
తెలంగాణ కేబినెట్ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెండవ సారి రాష్ట్రమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేటీఆర్ కుటుంబ నేపథ్యం.. కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల తారకరామారావు. కేటీఆర్ 1976 జులై 24న జన్మించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు కేటీఆర్ జన్మించారు. కేటీఆర్ శైలిమను పెళ్లిచేసుకున్నారు.వారికి …
Read More »