నటి సోనుగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు సవాల్ విసిరారు. బెంగళూరు వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లను తయారు చేయాలని సూచించారు. ఈమేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటంకాదు. మొదట ప్రజలు జీవించటానికి సరైన రోడ్లను అందించాలని కోరారు. తన ట్వీటర్ ఖాతాలో బైకుదారుడు ఒకరు రోడ్డుపై పడుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో …
Read More »TimeLine Layout
September, 2019
-
7 September
ఇస్రో డైరెక్టర్ శివన్ ను గుండెలకు హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోదీ
చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ కూడా విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మిషన్ ప్రారంభం నుంచి పడిన శ్రమ, ఇస్రో కీర్తిని.. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందనే భావనతో చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టారు. చంద్రయాన్-2 అంశంపై ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్)లో ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం ఆయనను …
Read More » -
6 September
యాదాద్రి పై పనిలేని రాద్దాంతం.. కేసీఆర్ బొమ్మ ఒక చరిత్రకి సాక్ష్యం..!!
తిరుమల దేవస్థానం నిర్మించిన తొండమానుడు తొండమాన్ రాజ్యపు చక్రవర్తి తిరుమలలో ఆయన పేరు,విగ్రహం,ఆయన పాలించిన రాజ్యపు చిహ్నం అన్నీ అప్పట్లో ఆలయ స్తంభాల్లో ఆవరణలో ఆయన చెక్కించుకున్నారు. లక్ష్మీ చెన్నకేశవ ఆలయం నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయలు ఆలయం ఆవరణలో ఆయన ప్రతిమతో పాటు ఆలయం నిర్మాణానికి ఆయన చేసిన కృషిని అక్షర రూపంలో రాయించారు. యాదాద్రి నిర్మాణం అనేది మాములు విషయం కాదు అదొక చరిత్ర. ఆ చరిత్ర పుటల్లో …
Read More » -
6 September
మళింగ దెబ్బకు బ్లాక్ క్యాప్స్ విలవిల
టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ముడో మ్యాచ్ జరిగింది. మొదట బ్యాట్టింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత ఓవర్లు లో 125 పరుగులు మాత్రమే చేసింది. ఇంక ఈ మ్యాచ్ కూడా శ్రీలంక ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మళింగ దెబ్బకు న్యూజిలాండ్ 88 పరుగులకే కుప్పకూలిపోయింది. నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 6పరుగులే ఇచ్చి ఒక మేడిన్ తో 5 వికెట్లు తీసాడు. …
Read More » -
6 September
శ్రీముఖి డబల్ స్టాండర్డ్స్ తో గేమ్…ప్రేక్షకులు అసహనం
బిగ్ బాస్ 3 తెలుగు రీయాట్లీ షోలో గురువారం జరిగిన ఎపిసోడ్ లో యాంకర్ శ్రీముఖి నిజ స్వరూపం బయటపడింది. కెప్టెన్ పోటీదారుగా ఉన్న శ్రీముఖి బాబా భాస్కర్ గెలిచినపుడు కంగ్రాట్స్ చెప్తూ బాబా భాస్కర్ ని సపోర్ట్ చేసిన శిల్పా చక్రవర్తి తో ఈ క్రెడిట్ అంతా నీకే ఇస్తాను బాబా భాస్కర్ కి ఇవ్వనంటూ ఆయన మొహం మీదే చెప్పింది. బాబా మాస్టర్ తో స్నేహంగా మెలిగే …
Read More » -
6 September
తగ్గిన బంగారం ధరలు..!
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడంతో దేశీయ మార్కెట్లలో సైతం పసడిధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నేడు ఒక్కరోజే పసిడి ధర రూ.372 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.39,278కి చేరింది. అటు వెండి ధర రూ.1,273 తగ్గడంతో కిలో వెండి రూ.49,187గా ఉంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడటం ఈ లోహాల ధరలు తగ్గడానికి కారణంగా …
Read More » -
6 September
అందుకే విజయమ్మను ఓడించారంటూ షాకింగ్ కామెంట్ చేస్తూ జగన్ పై ధ్వజమెత్తిన చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ నీచాతి నీచమైన రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతటి రాక్షసపాలన చరిత్రలో తాను చూడలేదనన్నారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చినవారు కూడా ఇలా ప్రవర్తించలేదన్నారు. వైఎస్ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను కడపలోనే చేసేవారని తెలిపారు. జగన్ కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్నారు. పులివెందుల పంచాయితీని రాష్ట్రమంతా రుద్దాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 2014ఎన్నికల్లో కడప రౌడీయిజానికి …
Read More » -
6 September
మరికొద్ది గంటల్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్… చరిత్ర సృష్టించనున్నఇస్రో…!
యావత్ ప్రపంచం భారతదేశంవైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. చంద్రయాన్ – 2 లోని విక్రం ల్యాండర్ మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతున్నాడు. ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఈ రోజు అర్థరాత్రి దాటాక సరిగ్గా ఒంటి గంట 40 నిమిషాల నుంచి ఒంటి గంట 55 నిమిషాల మధ్య చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది . నిర్ణీత షెడ్యూలు ప్రకారం చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్‌ను గురువారం నాటికి …
Read More » -
6 September
ఇండస్ట్రీని వదిలేసి.. బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారని అన్నావ్‌గా.. పెళ్లి చేసుకో..పునర్నవి
దొంగలు దోచిన నగరం టాస్క్ మొదటి లెవల్లో ఎంత హిస్మాతకంగా మారిందో అంతకన్నా దారుణంగా రెండో లెవల్ కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్‌బాస్ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయకపోవడంతో టాస్క్‌ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. హింసకు కారణమయిన వ్యక్తిని ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్ సూచించారు. కెప్టెన్ వరుణ్ కలసి రాహుల్, రవి పేర్లను అందరూ కలిసి ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించారు. దీంతో వారిద్దర్నీ జైల్లో బంధించాల్సిందిగా …
Read More » -
6 September
ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.. రాజధానిని మార్చుతానంటే నేను ఒప్పుకోను.. పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి
వైసీపీ ప్రభుత్వానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అల్టిమేటం జారీచేశారు. రాజధాని అమరావతినుండి మారుస్తామంటే తాము ఒప్పుకోమని, రాజధానిని మార్చాలని తానెప్పుడూ చెప్పలేదన్నారు. గతంలో రైతులనుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని మాత్రమే చెప్పామన్నారు. అమరావతి గ్రీన్ క్యాపిటల్ కట్టాలనేదే తమ ఆకాంక్ష అన్నారు. గత ఐదేళ్లుగా పెట్టుబడులు పెట్టాక రాజధానిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. అమరావతిలో రూ.7వేల కోట్లకుపైగా పెట్టబడులు పెట్టారని చెప్పారు. మంత్రి బొత్స సీఎంలా మాట్లాడుతున్నారని, …
Read More »