TimeLine Layout

September, 2019

  • 4 September

    జనసేన కార్యకర్తలు అరాచకం..ప్రజలు తీవ్ర ఆగ్రహం

    పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్‌ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్‌బీహెచ్‌ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను …

    Read More »
  • 4 September

    “యువ”తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రంలో యువశక్తి ఉరకలేస్తోంది. మొత్తం రాష్ట్ర జనాభాలో నాలుగో వంతుకు పైగా యువత ఉంది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా 11,16సంవత్సరాల మధ్య వయస్సున్న వారు కోటి మందికిపైగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఏడాదికి వీరంతా 17-22ఏళ్ల మధ్య వయస్సులో ఉంటారు. అయితే దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా యువత లేకపోవడం గమనార్హం. ఈ యువశక్తిని సక్రమంగా వాడుకుంటే వచ్చే …

    Read More »
  • 4 September

    మహానటి..అంతగా ఏముందని ఎగబడుతున్నారు..?

    కీర్తి సురేష్.. ఈ తమిళ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ‘మహా’ నటి. ఈమెకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన నటనతో, మాటలతో కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనకి అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. అనంతరం వచ్చిన అన్ని చిత్రాల్లో …

    Read More »
  • 4 September

    సాహో స్క్రీన్ ప్లే అలా…కలెక్షన్లు ఇలా..?

    ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో ఊరట లభించినట్టే. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా …

    Read More »
  • 4 September

    కరెంటు స్తంభమెక్కిన వైసీపీ ఎమ్మెల్యే..!

    వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం.. నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా విద్యుత్ స్తంభం ఎక్కారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్లో గ్రామ,సచివాలయాల్లో జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 పోస్టులకు అభ్యర్థులను ఎంపికలో భాగంగా నిన్న మంగళవారం స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థులు విద్యుత్ స్థంభాలు ఎక్కాలి. అయితే స్తంభాలు ఎక్కేక్రమంలో తీవ్ర ఒత్తీడికి లోనయ్యారు …

    Read More »
  • 3 September

    Locating Clear-Cut Advice In zoosk reviews

    You may change your payment method or payment date online, in the My Sky app or, in case you’re a Sky TV customer, on your TV using your Sky distant. You’re normally pickier than he is One finding you may love: The power is (mostly) in your palms. Women are …

    Read More »
  • 3 September

    గవర్నర్ గా ఈనెల 8న తమిళసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం..!!

    తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే రాష్ట్ర నూతన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతంగిరి నియామకపత్రం అందజేశారు. చెన్నైలోని ఆమె నివాసంలో అపాయింట్ మెంట్ లెటర్ ను అందించారు. ఈ సందర్భంగా కొత్త గవర్నర్ కు వేదాంతంగిరి శుభాకాంక్షలు తెలిపారు. అటు తెలంగాణ గవర్నర్‌ గా బాధ్యతలు దక్కడంపై …

    Read More »
  • 3 September

    పంచాయతీరాజ్‌ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్షా..కార్యాచరణ ఇదే..!!

    రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐఆర్‌డీలో పంచాయతీరాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకునే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 30 రోజుల …

    Read More »
  • 3 September

    ముత్యంరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు.. కేటీఆర్

    మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి భౌతికకాయానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం తొగుట మండల కేంద్రంలోని ముత్యంరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ముత్యంరెడ్డి మృతి బాధాకరమని..ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితమిత్రుడు అయిన ముత్యంరెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేటీఆర్ అన్నారు. ముత్యం రెడ్డి అనారోగ్యానికి గురైన సందర్భంలో సీఎం కేసీఆర్‌ ఎన్నో రకాలుగా …

    Read More »
  • 3 September

    భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలింపు.. డీకే శివకుమార్‌ అరెస్ట్‌..!!

    ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌పై గతేడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మనీల్యాండరింగ్‌ కేసులో శివకుమార్‌ను మంగళవారం రాత్రి ఈడీ అరెస్ట్‌ చేసింది. గత కొన్నిరోజులుగా శివకుమార్‌ను ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శివకుమార్‌ భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలించినట్లు గతంలోనే ఐటీశాఖ గుర్తించింది. సోమవారం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat