TimeLine Layout

August, 2019

  • 31 August

    ఏపీలో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సీఎం వైఎస్‌ జగన్ ఆదేశాలు

    ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కోసం వాటర్‌ గ్రిడ్‌ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, వాటర్‌ గ్రిడ్‌ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సీఎం …

    Read More »
  • 31 August

    ఆంధ్రా బ్యాంకు పుట్టు పుర్వోత్తరాల గురించి మీకు తెలియని రహస్యాలు..!

    ఆంధ్రా బ్యాంకు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరుండరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఈ బ్యాంకు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురుకు తెల్సిన పేరు. అయితే ఈ బ్యాంకును యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో వీలినం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న శుక్రవారం ప్రకటించిన సంగతి విధితమే. అయితే ఈ బ్యాంకు ఎప్పుడు.. …

    Read More »
  • 31 August

    బ్రేకింగ్.. కోడెల ఫ్యామిలీపై కేసుల్లో ఏపీ హైకోర్ట్ కీలక తీర్పు…!

    గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో సత్తెనపల్లి, నరసరావుపేటలలో కోడెల ఫ్యామిలీ సాగించిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. కే ట్యాక్స్ పేరుతో కోడెల, ఆయన కొడుకు, కూతురు… భూ కబ్జాల నుంచి, ఫ్లాట్ల ఆక్రమణలు, రెస్టారెంట్లు, చికెన్ కొట్లు…ఇలా ఎవరిని వదల్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర కే ట్యాక్స్ పేరుతో కోట్లు వసూలు చేశారు. కే ట్యాక్స్‌ కట్టకుండా ఎదురుతిరిగిన …

    Read More »
  • 31 August

    టీడీపీ మహిళా నేత అక్రమ దందా..!

    అనంతపురం జిల్లాలో టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్‌తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్‌ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌ఆర్‌ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. క్వారీలోని కంకరను బయటకు …

    Read More »
  • 31 August

    కోడెల కుమార్తె మరో కే ట్యాక్స్ బాగోతం బట్టబయలు..!

    కోడెల ఫ్యామిలీ పాపం పండింది…గత ఐదేళ్లు చంద్రబాబు అండతో చెలరేగిపోయిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఆయన కొడుకు శివరామకృఫ్ణ, కూతురు విజయలక్ష్మీ అవినీతి దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కే ట్యాక్స్ దందా,, కేబుల్ ట్యాక్స్ స్కామ్, ల్యాండ్ మాఫియా, గడ్డి స్కామ్..అసెంబ్లీ ఫర్నీచర్ స్కామ్, ఆటో మొబైల్ షోరూంలో స్కామ్, ఇలా కోడెల ఫ్యామిలీ కుంభకోణాలకు అంతే లేదు. ఈ విషయం పక్కన పెడితే కోడెల కుటుంబానికి …

    Read More »
  • 31 August

    చంద్రబాబు, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

    ఏపీలో టీడీపీ ఘోర పరా.జయంపాలై 3 నెలలు కూడా కాకముందే…సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై, మంత్రులపై టీడీపీ విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్  రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక రాజధానిలో ఇసుక కొరత అంటూ లోకేష్ నిన్న మంగళగిరిలో ఓ ధర్నా కార్యక్రమం చేపట్టాడు. ఈ సందర్భంగా ఇసుకాసురులు, భస్మాసురులు అంటూ సీఎం జగన్‌‌ను ఉద్దేశిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించాడు. దీంతో …

    Read More »
  • 31 August

    కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు..20 మంది మృతి..70 మంది మంటల్లో

    మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధూలే జిల్లా సిర్‌పూర్ గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. సిలిండర్ పేలుడుతో మంటలు ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన ఘటనలో సుమారుగా 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్ర గాయాలపాలు కాగా 70 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడున్న వారంతా హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు. కాగా …

    Read More »
  • 31 August

    వన మహోత్సవాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్…!

    ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70 వ వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంంభించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా…అడవుల పెంనకమే లక్ష్యంగా చేపట్టిన ఈ వన మహోత్సవ కార్యక్రమం లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్‌ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. …

    Read More »
  • 31 August

    సంచలనం….హైకోర్ట్‌లో యరపతినేనికి వ్యతిరేకంగా 24 మంది సాక్ష్యం..!

    గ త ఐదేళ్లలో చంద్రబాబు, లోకేష్‌ల అండతో, అధికారంలో ఉన్నామనే అహంకారంతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, సోమిరెడ్డి, కూన రవికుమార్, కరణం బలరాం, యరపతినేని శ్రీనివాసరావు..ఇలా వరుసగా టీడీపీ నేతలు ముద్దాయిలుగా కోర్టుల ముందు నిలబడుతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్‌ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఉచ్చు బిగుసుకుంటోంది. సున్నపు రాయి అక్రమ మైనింగ్‌ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చు …

    Read More »
  • 31 August

    అమరావతిపై చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్ల పరువు తీసిన జాతీయ మీడియా…!

    గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి వరదల నేపథ్యంలో రాజధానిగా అమరావతి సేఫ్ కాదని…నిర్మాణాలకు అధిక మొత్తంలో ఖర్చుపెట్టాల్సి వస్తుందన్న మంత్రి బొత్స వ్యాఖ‌్యలను ఎల్లోమీడియా ఛానళ్లు వక్రీకరించాయి. వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలిస్తుందంటూ…భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయబోతుందంటూ…పచ్చ మీడియా ఛానళ్లు కథనాలు వండి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat