TimeLine Layout

August, 2019

  • 29 August

    వైఎస్ జగన్ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన మరో వ్యక్తి అరెస్ట్ … నారా లోకేష్ గురించి ఏం చెప్పాడో తెలుసా

    ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా టీమ్ గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులను వివిధ వర్గాల ప్రజలుగా వేషం కట్టించి…సీఎం జగన్‌,, వైసీపీ మంత్రులను కించపరుస్తూ పలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం రైతు వేషంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కులంపేరుతో దూషించిన కేసులో శేఖర్ చౌదరిని.. పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.తాజాగా ముఖ్యమంత్రి గారి పై అసభ్యకరమైన పోస్టులు పెట్టి నవీన్ …

    Read More »
  • 29 August

    వన మహోత్సవానికి సీఎం వైఎస్ జగన్..!

    ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 31న నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. సభావేదిక పక్కనే ఉన్న అటవీశాఖ ప్రాంతంలో మొక్కలు నాటడంతోపాటు సభావేదికపై సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు.అందుకు సంబంధించి జిల్లా అటవీశాఖ అధ్వర్యంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కృష్ణాజిల్లాలోని మేడికొండూరు మండలంలోని పేరేచర్ల సమీపంలో డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతానికి ఆనుకొనివున్న ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిలో …

    Read More »
  • 29 August

    సైరా అభిమానులకు ఝలక్.. మొదటి దెబ్బ..!

    మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సైరాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కోసం అన్ని భాషల అగ్ర నాయకులు రంగంలోకి దిగారు. ఏదో విధంగా చాలామంది ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ‘సైరా’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ …

    Read More »
  • 29 August

    నాలుగు నెలల్లో కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి…సీఎం కేసీఆర్..!

    ఈరోజు సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా తొలుత కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడారు. అన్ని అనుకూలంగా ఉన్నా కరివెన పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటని ఆరా తీశారు. నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను …

    Read More »
  • 29 August

    సొంత పనిని కూడా రాష్ట్ర అభివృద్ధి అని చెప్పడంలో మీకు మీరే సాటి..!

    వైసీపీ సీనియర్ నేత  విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరాబాదును నిర్మించానని జబ్బలు చర్చుకునే పెద్దమనిషి 5 ఏళ్లలో అమరావతిలో 4 తాత్కాలిక భవనాలకు మించి ఎందుకు కట్టించలేక పోయారో చెప్పరని. అక్కడా, ఇక్కడా ఆయన బినామీలతో చేయించింది రియల్ వ్యాపారమేని, అదే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు. ఏపీ ప్రజలు చంద్రబాబుని ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధంకాకపోతే …

    Read More »
  • 29 August

    యనమల‌పై విజయసాయిరెడ్డి వెటకారం మాములుగా లేదుగా..!

    ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష వైసీపీ… టీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కై రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందంటూ, చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేశారు. జగన్, కేసీఆర్, మోదీలు ద్రోహులంటూ… సెంటిమెంట్ పేరుతో పదే పదే ఏపీ ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసించలేదు. విశ్వసనీయతకు మారుపేరైన జగన్‌కు పట్టం కట్టారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం …

    Read More »
  • 29 August

    కేయి శ్యాంబాబును వదిలే ప్రసక్తే లేదు..పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సునామీకి తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఆ పార్టీలో హేమాహేమీల్లాంటి నాయకుల వారసులు జగన్ హవాతో కొట్టుకుపోయారు. కర్నూలు జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కుటుంబంగా కొనసాగుతున్న కేఈ కుటుంబానికి సైతం ఈ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు మొదటి ఎన్నకలోనే పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయనపై వైసీపీ మొట్ట …

    Read More »
  • 29 August

    పోలవరంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం… ఇక చంద్రబాబు, లోకేష్, ఉమాలకు చుక్కలే…!

    పోలవరం విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సీఈ సుధాకర్ బాబును నియమించారు. ప్రస్తుతం ఈ బదిలీ వ్యవహారం ఏపీ రాజకీయ, ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైయస్ హయాం నుంచి పోలవరం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న వెంకటేశ్వరరావును తప్పించడానికి గల కారణాలు బయటకు వచ్చాయి. ఇటీవల పోలవరం ప్రాజక్ట్‌పై …

    Read More »
  • 29 August

    థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం

    నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్‌ డిఫరెంట్‌గా ఉందని అందరూ అప్రిషియేట్‌ చేశారు. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల …

    Read More »
  • 29 August

    సాహో రిలీజ్ కు ముందే మొత్తం లీక్..!

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat