ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా …
Read More »TimeLine Layout
August, 2019
-
28 August
తెలుగుదేశంపై మంత్రి కొడాలి నాని ఫైర్..చంద్రబాబుకు చాలా ఘాటుగా సమాధానం
రాజధానిని మారుస్తామని.. పోలవరం ప్రాజెక్టును నిలిపేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎక్కడా చెప్పలేదని, దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. – ఈరోజు సచివాలయంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా అమరావతి, పోలవరంపై ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు. – గత ఐదేళ్లుగా కేవలం అమరావతి-పోలవరం భజన చేయడం వల్లే చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా …
Read More » -
28 August
మీకు ఫ్రీ సినిమా టికెట్లు కావాలా..ట్రాఫిక్ పోలీసులను కలవండి
ట్రాఫిక్ పోలీసులు ఏంటి..సినిమా టికెట్లు ఏంటి..మనకు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజంగా నిజమండి. ట్రాఫిక్ పోలీసులే సామాన్యులకు సినిమా టికెట్లు ఇస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బండ్లు నడుపుతున్నవారిని ప్రోత్సహించడంలో భాగంగా సినిమా టికెట్లను గిఫ్టులుగా ఇస్తూ పోలీసులు సర్ ప్రైజ్ చేస్తున్నారు. పంజాగుట్టలో ఎప్పట్లాగే మంగళవారం అడుగడుగునా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తూ కనిపించారు. కూడళ్లలో టూ వీలర్లను, వాహనాలను ఆపి… నంబర్ల ఆధారంగా వాటిపై చలాన్లు …
Read More » -
28 August
ప్రపంచ ఛాంపియన్స్ కు కొత్త కెప్టెన్…?
క్రికెట్ కు పుట్టిన్నిలైన ఇంగ్లాండ్ కొత్త ప్రపంచ ఛాంపియన్స్ గా అవతరించిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుండి దీనికోసం ఇంగ్లాండ్ ఎదురుచూస్తుంది. ఎంతమంది కెప్టెన్ లు మారిన ఎవరూ ఆ కప్ తీసుకురాలేకపోయారు. అలాంటిది ఎక్కడో ఐర్లాండ్ నుండి వచ్చి తన ఆటతో సత్తా చాటుకొని ఇంగ్లాండ్ కు ప్రస్తుతం సారధిగా వ్యవహరిస్తున్నారు. అతడే ఇయాన్ మోర్గాన్, ఈ వరల్డ్ కప్ టైటిల్ కూడా తన కెప్టెన్సీ …
Read More » -
28 August
ట్విట్టర్ సాక్షిగా సుజనా చౌదరిని చెడుగుడు ఆడేసిన విజయసాయిరెడ్డి…!
ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సాక్షిగా విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నారంటూ సుజనా చౌదరి వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి కూడా లేదని ,. ఒక వేళ ఎవరైనా తన పేరు మీద కొనుక్కుంటే కూడా చూపించాలంటూ సుజనా …
Read More » -
28 August
ఈ వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి చేతులెత్తి దండం పెడతారు..!
మానవత్వానికి నిలువెత్తురూపంగా నిలిచారు.. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తండ్రి లేని ఓ పసికందు బాధ్యత తీసుకుని,ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే మంచి మనసుకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీకృష్ణదేవరాయ వీధిలో నివాసం ఉంటున్న రాజేష్ గత నెల 7న తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతనితో పాటు మరో ఇరువురు మృత్యువాత …
Read More » -
28 August
దరువుకు ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు
సోషల్ మీడియా సంచలనం…దరువుకు ఏపీ ప్రభుత్వం మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు అవార్డు ప్రదానం చేసింది. ఈ విషయాన్ని దరువును ఆదరిస్తున్న మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. సిహెచ్ కరణ్ రెడ్డి సారథ్యంలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మా దరువు మీడియా ప్రస్థానం తెలుగు ప్రజల ఆశీస్సులతో అప్రతిహాతంగా సాగిపోతుంది. అనతి కాలంలోనే తెలుగు ప్రజల గొంతుగా దరువు మీడియాను తీర్చిద్దారు కరణ్ రెడ్డి. వాస్తవిక దృక్పథంతో …
Read More » -
28 August
మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరారు..అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీం
టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ప్రభుత్వ సిబ్బందితో అనుచితంగా మాట్లాడిన వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎంపీడీవో సిబ్బంది ఫిర్యాదుతో కూన రవి సహా 11 మందిపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం మాజీ విప్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆమదాలవలస సీఐ ప్రసాద్‌రావు మీడియాకు వెల్లడించారు. కూన రవికుమార్‌తోపాటు మరో 11 మంది వ్యక్తులపై సెక్షన్ …
Read More » -
28 August
ఇప్పుడు జగన్ ని టచ్ చేసేవాళ్లే లేరు.. ఫేక్ ప్రచారం మాత్రం చేసుకుంటారు ఇకనుంచి
అన్నివర్గాలు, జాతులు, మతాలకు చెందిన అందరి సంక్షేమమే ధ్యేయంగా పథకాలను ప్రకటించి చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. సంక్షేమ యుగ సృష్టికర్తగా మారి పధకాలను అందిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వంపై కనీసం మూడు నెలలైనా గడవకముందే టీడీపీ విష ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఇసుకపై ప్రతిపక్షం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. అయితే దీనిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. సెంప్టెంబర్ 5వ నుంచి …
Read More » -
28 August
ఆ ఫ్యామిలీలో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు..?
ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత అక్కినేని, నాగచైతన్య ఆదర్శ దంపతులని చెప్పాలి. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. వీరికి 2017లో పెళ్లి అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట పర్సనల్ వెకేషన్ పై స్పెయిన్ వెళ్లారు. ఫాన్స్ ను ఆనందపరచడానికి కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. సమంత కొన్ని ఫొటోస్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా …
Read More »