TimeLine Layout

August, 2019

  • 24 August

    అంబటి రాయుడు మరో సంచలనం.. రిటైర్మెంట్‌ వెనక్కి

    ఐసీసీ క్రికెట్ వరల్డ్‌ కప్ 2019లో చోటు చేసుకున్న పరిణామాలతో ఎవరూ ఊహించని విధంగా షాకిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టు తరపున ఆడుతోన్న రాయుడు… ఈ సందర్భంగా టీమిండియా తరుఫున టీ-20 …

    Read More »
  • 24 August

    కోడెల శివప్రసాద్..కోడెల కూతురు, కోడెల కొడుకు…ముగ్గురికి టీడీపీ షాక్..!

    ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిస్సిగ్గుగా, మరీ లేకిగా ప్రభుత్వ కుర్చీలు, సోఫాలు, కంప్యూటర్లు ఎవరికీ తెలియకుండా ఎత్తుకెళ్లడం ఏంటి అని ఏపీ ప్రజలు మొత్తం దుమ్మెత్తి పోస్తున్నారు. మళ్లీ పోనీ తిరిగిచ్చేయాలని తెలిసినా మర్చిపోయానంటూ కబుర్లు చెప్పడమేంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. అయితే గత  4 రోజులుగా రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కనీసం స్పందించలేదు. ట్విట్టర్ లో నారాలోకేష్ …

    Read More »
  • 24 August

    అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ ను కాపాడుకుందాం..లేదంటే ముప్పే !

    అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్…దీనిని అమెజోనియా లేదా అమెజాన్ జంగిల్ అని కూడా అంటారు, ఇది అమెజాన్ బయోమ్‌లోని తేమతో కూడిన బ్రాడ్‌లీఫ్ ఉష్ణమండల వర్షారణ్యం. ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్ బేసిన్‌లో ఎక్కువ భాగం కప్పబడి ఉంది. ఈ ప్రాంతంలో తొమ్మిది దేశాలకు చెందిన భూభాగం ఉంది.మెజారిటీ అటవీప్రాంతం బ్రెజిల్‌లో ఉంది, 60% రెయిన్‌ఫారెస్ట్, తరువాత పెరూ 13%, కొలంబియా 10%, మరియు వెనిజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, సురినామ్ మరియు …

    Read More »
  • 24 August

    టీడీపీ నేత పరారు..వెతకండి అని ఎస్పీ ఆదేశాలు

    టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టిని కూడా వదలకుండా అక్రమంగా విక్రయించి జేబులు నింపుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు నిషేధిత ఖైనీ తయారీని సైతం వదల్లేదు. వాటిని తయారు చేసే అక్రమార్కులు రాష్ట్రం నలుమూలలకు సరఫరా చేసి అందిన కాడికి దండుకున్నారు . నెల్లూరు జిల్లాలోని పారిశ్రామిక కేంద్రంగా వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మేదరమెట్ల.. అక్రమ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా కూడా …

    Read More »
  • 24 August

    చిదంబరం అరెస్ట్…అంతా ప్రారబ్ద కర్మ…!

    కేంద్ర మాజీ హోంమంత్రి, యుపీఏ హయాంలో ఓ వెలుగు వెలిగిన చిదంబరం ఇప్పుడు ఏఎన్ఎక్స్ స్కామ్‌లో కటకటాల పాలయ్యారు. నిజానికి యుపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చిదంబరం చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు..యుపీఏ సర్కార్‌ విధానాలను ప్రశ్నించే రాజకీయ ప్రత్యర్థులు, స్వామిజీలపై అన్యాయం కేసులు పెట్టించి జైలు పాలుచేయడంలో చిదంబరం కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జగద్గురువులు కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి …

    Read More »
  • 24 August

    మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు…అల్లుడి ఆస్పత్రిలో చేరిక

    టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. గుంటూరులోని కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన అల్లుడికే చెందిన ఆస్పత్రిలో చేరారాయన. ఐసీయూలో ప్రస్తుతం కోడెల ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. కోడెల కోలుకున్నారని.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. అయితే అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించుకున్న సంగతి తెలిసిందే. తీరా …

    Read More »
  • 23 August

    పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయండి..!!

    కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. మిగతా సగానికి …

    Read More »
  • 23 August

    Comparing Core Factors Of asian brides

    Russian wives used to be unique. Properly, they offered bits and items of advice. I launched into a speech solid from years of trial and error. They are saying knowledge isn’t any good in the event you maintain asian women for marriage it to yourself. So, listed below are six …

    Read More »
  • 23 August

    వీ6 ఛానల్‌ కు బిత్తిరి సత్తి గుడ్ బై ..!!

    రవి చేవెళ్ల “బిత్తిరి సత్తి”గా యావత్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. సత్తి వీ6 ఛానల్‌లో ‘తీన్మార్’ ప్రోగ్రామ్‌లో తన మాటలతో అందరిని ఆకట్టుకున్నాడు. అతడి హావభావాలు, ప్రవర్తనతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లాడు. ఈ క్రమంలోనే వీ6 ఛానెల్ కి బ్రాండ్ ఇమేజ్ .. బిత్తిరిసత్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగింది. అయితే తాజాగా సత్తి వీ6 ఛానల్ కి గుడ్ బై …

    Read More »
  • 23 August

    పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం… !!

    పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చేపట్టిన కార్యాచరణ అమలుకు వేగంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ‘ 60 రోజుల ప్రణాళిక’ అమలు కోసం అన్ని విధాలుగా సిద్థంగా ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా అన్ని స్థాయిల అధికారులు సన్నద్ధంగా ఉండాలని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat