ఒక కుర్రోడు ఎక్కడో దూరంగా హైదరాబాద్ , వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. నెల అయ్యేసరికి ఆ కుర్రోడికి వచ్చే జీతం 15000 అనుకుందాం. ఇక ఆ కుర్రాడికి వచ్చే జీతం పక్కన పెడితే తన కర్చు ఎంత అవుతుందో ఒక్కసారి చూదాం. *రూమ్ రెంట్ – 2000/-, *రెండు పూట్ల తిండి ఖర్చు రోజుకి 100/- చొప్పున చూసుకున్న నెలకి 3000 అవుతుంది. *ఉదయం, అప్పుడప్పుడు …
Read More »TimeLine Layout
August, 2019
-
21 August
కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది…రాజ్ తరుణ్ ట్వీట్
సోమవారం అర్ధరాత్రి హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. దీంతో హీరో రాజ్ తరుణ్ ప్రమాద సంఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ‘నేను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. …
Read More » -
21 August
జగన్ ను అన్యాయంగా జైలుకు పంపినందుకు, చంద్రబాబుకు చీకట్లో స్టేలు ఇప్పించినందుకే చిదంబరం పాపం పండిందా.?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చిదంబరం ను ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. ఈకేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం చిదంబరంకు ముందస్తు బెయిల్ ను నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో చిదంబరం కోసం సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గతరాత్రి సీబీఐ అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ చిదంబరం కనిపించలేదు. టికి సీబీఐ అధికారులు నోటీసులు అంటించి రెండుగంటల …
Read More » -
21 August
కోడెల ఛీట్….విజయసాయిరెడ్డి ట్వీట్..!
టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీలోని ఫర్నీచర్ ను తన ఇంటికి కోడెల తీసుకెళ్లిన వైనంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఈ విషయంపై రాజకీయంగా కూడా విమర్శలు వెల్తువెత్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కోడెలపై విరుచుకుపడ్డారు. టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద రావు ఏపీ పరువు తీసేశారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలోని …
Read More » -
21 August
అనిల్ కుమార్ యాదవ్ ను అసభ్యపదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తోన్న బీసీ సంఘం
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కులాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన అసభ్య పోస్టింగ్ పై సత్యనారాయణ పురం పోలీసు ష్టేషన్ లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కులానికి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అసభ్యపదజాలంతో దూషించడాన్ని బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వ్యక్తి పై తక్షణమే చర్యలు …
Read More » -
21 August
ఇక నీ పని అయిపోయినట్టే..పరారీలో చిదంబరం !
మార్గదర్శి కేసులో రామోజీని తప్పించడంలో, సోనియా రామోజీ బాబుల కోరిక మేరకు జగన్ మీద కేసులు పెట్టడం లో ప్రధాన పాత్ర చిదంబరానిదే.2012 -13 మధ్య ఒకసారి పార్లమెంటులో ఆనాటి టీడీపీ పార్లమెంట్ నాయకుడు,ఖమ్మం ఎంపీ నామా చౌదరి రెచ్చి పోయి మాట్లాడుతుంటే నీవు మీ నాయకుడు (బాబు) నన్ను కలిసి ఏమి మాట్లాడారో చెప్పమంటావా అని ఆర్ధిక మంత్రి చిదంబరం అనగానే ఒక మాట కూడా మాట్లాడకుండా టక్కున …
Read More » -
21 August
సీఎం, మంత్రి అనిల్ ను దూషించిన పెయిడ్ ఆర్టిస్ట్ సహా లోకేశ్ టీం ను అరెస్ట్ చేయాలని డిమాండ్
తాజాగా తెలుగుదేశం పార్టీ సర్క్యులేట్ చేస్తున్న ఓ వీడియోతో ఆపార్టీ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల యాడ్ లలో నటించిన ఓ పెయిడ్ ఆర్టిస్టుతో రైతు మాదిరిగా డ్రామా ఆడిస్తూ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను గొర్రెలు కాచేవాడంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయలేని నీచమైన భాషతో ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది. అయితే …
Read More » -
21 August
ఈ పిక్స్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే..?
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఒక అద్భుతం బాహుబలి..ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జక్కన్న. ఈ చిత్రం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఐదు సంవత్సరాలు ఈ సినిమాకే అంకితం ఇచ్చాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ ఫేమ్ మొత్తం మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ స్నేహితులుగా బాగా కలిసిపోయారు. అయితే ఈ చిత్రం తరువాత రెండు సంవత్సరాల భారీ …
Read More » -
21 August
టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో చేసిన వీడియోలను బట్టబయలు చేసిన వైసీపీ సోషల్ మీడియా
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పైన బురద చల్లేందుకు టీడీపీ కొత్త ఎత్తుగడలు వేస్తోందంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో కొత్త వీడియోలు పోస్ట్ చేసారు. అందులో వరద బాధితుల రూపంలో నాడు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచార ప్రకటనల కోసం నటించిన పెయిడ్ ఆర్టిస్టులంటూ వారి తీరును బయట పెడుతున్నారు. ఇదే సమయంలో ఒటమీ జీర్ణించుకోలేని తెలుగుదేశంపార్టీ ఇలాంటి చర్యలను ప్రోత్సాహించడం సిగ్గుచేటు..రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీవ్రమైన పదజాలంతో …
Read More » -
21 August
హైదరాబాద్ మెడలో మరో మణిహారం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మెడలో మరో మణిహారం చేరనుంది. ఇ-కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థ అమెజాన్ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ప్రాంగణం ప్రపంచంలోనే అతిపెద్దది. పదివేల మందికి ఉపాధి కల్పించేలా పది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ప్రాంగణం బుధవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, సంస్థ …
Read More »