ఏపీలో టీడీపీ నేతల ఆగాడాలు అడ్డుకోవాడానికి పోలీసు వ్యవస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది. అప్పట్లో అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ్ముడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యనమల కృష్ణుడు, ఆయన ఆసరా చూసుకుని ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పోల్నాటి శేషగిరిరావు, అధినాయకుల ప్రాపకం పొందేందుకు మున్సిపల్ మాజీ చైర్మన్ యినుగంటి సత్యనారాయణ అధికార బలంతో చేసిన అరాచకాలు నియోజకవర్గంలో ప్రజలందరికి తెలిసిందే. అధికారంలో ఉండగా తొండంగి …
Read More »TimeLine Layout
August, 2019
-
20 August
కొత్త ఎక్పైజ్ పాలసీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం..!
రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఇకపై ఏపీ బేవరేజస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈఏడాది మొత్తం 5,500 షాపుల నుండి 3,500 మద్యం షాపులకు ప్రభుత్వం తగ్గించింది. అంతేకాకుండా దీనికి సంభందించి ఉదయం 10 నుండి రాత్రి 9 వరకే మద్యం అమ్మకం జరగాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ చెప్పినట్టుగానే మద్యం అమ్మకం సమయం 15శాతం తగ్గించడం …
Read More » -
20 August
మొత్తానికి జనసేన సినిమా బాగా వర్కౌట్ అయ్యింది..కత్తి మహేష్
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. ఇక జనసేన విషయానికి వస్తే 2014 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలికాడు. 2019లో స్వతహాగా పోటీ చేయడం జరిగింది.2019 ఎన్నికలు పవన్ కళ్యాణ్ తన జీవితాంతం మర్చిపోలేడు ఎందుకంటే అంత దారుణంగా ఓడిపోయాడు కాబట్టి. ఆ పార్టీ పోటీ …
Read More » -
19 August
నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు..!!
కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ”దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు …
Read More » -
19 August
ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం
ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కార్యక్రమానికి మంత్రులు జగదీష్ రెడ్డి ,ప్రశాంత్ రెడ్డి , ఎంపీ లింగయ్య యాదవ్ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడారు. మూడు సార్లు ఎంపీ గా ఎన్నికయిన తనకు ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చిన సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు …
Read More » -
19 August
మాజీ స్పీకర్ కోడెల..ఎన్ని నేరాలు చేశావయ్యా..!
టీడీపీ నేత, శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు బలైన ఓ కేబుల్ ఆపరేటర్ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కబ్జాలు, అవినీతి, అక్రమాలతో తమ కులానికే చెడ్డపేరు తెచ్చారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోడెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే …ఎన్‌సీవీ పేరుతో నరసరావుపేటలో కోటేశ్వరరావు కేబుల్ నిర్వహిస్తుండేవాడు. కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్ వైర్లు కత్తిరించి …
Read More » -
19 August
బుద్ధా వెంకన్న ఆత్మహత్య…మంత్రి అనిల్ సంచలన కామెంట్
టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. ఇదే రీతిలో చంద్రబాబు ఇంటివద్ద డ్రోన్ల పర్యవేక్షణ విషయంలో ఆయన కలకలం రేపే కామెంట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును హత మార్చేందుకు డ్రోన్లతో కుట్ర పన్నారని, ఆ కుట్రలు ఆపకపోతే జగన్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని …
Read More » -
19 August
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ధీటుగా టీడీపీలో బలమైన వాయిస్ లేదా..!
టీడీపీలో ఫైర్ బ్రాండ్ లు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత అనేక మంది నేతలు టీడీపీని వీడుతున్నారు. వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని బీజేపీ నేతలు చెబు తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ..వైసీపీ మీద ప్రధానంగా నాటి ప్రతిపక్ష నేత జగన్ మీద విరుచుకుపడిన టీడీపీ ఫైర్ బ్రాండ్లు పార్టీని వీడుతున్నారు. అందులో ఎన్నికల సమయంలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన …
Read More » -
19 August
మరో ఐటమ్ సాంగ్ కు రెడీ అయిన కాజల్…!
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఈమె ఒకరు. తన నటనతో తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి షేక్ చేసింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ చేయనుందని సమాచారం. ఈ భామ ఇంతకుముందే జూనియర్ ఎన్టీఅర్ తో కలిసి పక్క లోకల్ అంటూ స్టెప్ వేసింది. అన్నీ ఓకే అయితే ఈ చిత్రంలో అల్లుఅర్జున్ తో కలిసి కాజల్ ఐటమ్ …
Read More » -
19 August
నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బట్టబయలు
ఆంధ్రప్రదేశ్ లో నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బయటపడింది. కేవలం ఒక్క రోజు ఫీజు చెల్లించడంలో ఆలస్యం జరగడంతో ఇంటర్ సెంకడియర్ విద్యార్థిని నారాయణ కాలేజీ సిబ్బంది గెంటేశారు. ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థి తండ్రిపైన దౌర్జన్యానికి దిగారు. తిరుపతి నారాయణ కాలేజీలో ఈ ఘటన జరిగింది. తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు …
Read More »