TimeLine Layout

August, 2019

  • 19 August

    వాట్స్ యాప్ లో మరో నాలుగు కొత్త ఫీచర్లు

    సాధారణ మెసేజ్ లతో పాటు ఫోటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్‌ లను క్షణాల్లో పంచుకునేందుకు సహకరించే వాట్స్ యాప్, ఇప్పుడు మరో నాలుగు కొత్త ఫీచర్లను దగ్గర చేయనుంది. వాటిల్లో అతి ముఖ్యమైనది, ఎవరైనా క్రియేట్ చేసిన గ్రూపుల్లో మన అనుమతి లేకుండా మనల్ని చేర్చడం ఇకపై జరగబోదు. ఎవరో క్రియేట్ చేసే గ్రూపులో తమంతట తామే చేరిపోతున్నామని, తమకు ఇష్టం లేకుండానే ఇది జరిగిపోతోందని పలువురు ఫిర్యాదులు చేయడంతో …

    Read More »
  • 19 August

    ఆ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కనుందో…రిషబ్ పై ప్రభావం ఉంటుందా ?

    ప్రపంచ కప్ తరువాత టీమిండియా ఆడిన  మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే. ఇప్పటికే టీ20లు, వన్డేలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ రెండిటిలోనూ భారత్ నే ఘనవిజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇందులో కీపర్ గా ఎవరిని తీసుకుంటారు అనేది అసలు ప్రశ్న. ఇప్పటికే వన్డే, టీ20లో రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో టెస్టులో సాహ …

    Read More »
  • 19 August

    ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు చాలా చిక్కొచ్చి పడిందంటున్న విజయసాయిరెడ్డి

    వరదనీటిలో మునిపోయిన ప్రతిపక్షనేత ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్య కు కుట్ర పన్నినట్టా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవాడ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. మీ పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవకముందే చంద్రబాబు హైదరాబాద్‌ పారిపోయారని ఆయన విమర్శించారు. ఈమేరకు విజయసాయిరెడ్డి విమర్శనాత్మక ట్వీట్‌ చేసారు. కరకట్ట పై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్‌ ఇంట్లో ఉన్న చంద్రబాబు …

    Read More »
  • 19 August

    బాబుకు షాక్..యామిని సాధినేని బాటలో బీజేపీలో చేరనున్న మరో ఫైర్ బ్రాండ్..!

    మాజీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేక..తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ దారి తీసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న యామిని సాధినేని బాబుకు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఫైర్ బ్రాండ్ , మాజీ హీరోయిన్ దివ్యవాణి కూడా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. యామిని సాధినేని ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …

    Read More »
  • 19 August

    టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదు…వైసీపీ ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

    ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు.. వైసీపీ తరఫున రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి సోమవారం ప్రకటించారు. అనంతరం మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు …

    Read More »
  • 19 August

    తన సోదరుడు హత్య కేసులో కేఏ పాల్ ..అరెస్టు వారెంట్ జారీ

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరుకానందున వారెంట్ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజ్ హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి మిగతా నిందితులు హాజరైనప్పటికి పాల్ మాత్రం హాజరు కాలేదు. దీంతో, పాల్ కు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు సమాచారం. కాగా, 2010 ఫిబ్రవరిలో …

    Read More »
  • 19 August

    రెండుసార్లు చేస్తే ప్రేమా అన్నారు..ఇక మూడోది చేస్తే పెళ్లి అంటారేమో..?

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. అంతకముందు వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం గీతాగోవిందం. ఈ చిత్రంతో వీళ్ళ  క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇక డియర్ కామ్రేడ్ విషయానికి వస్తే సినిమా హిట్ అవ్వలేదు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతుంది. ఈ విషయం వీరిద్దరి చవిన పడింది. దీంతో స్పందించిన రష్మిక మా మధ్య ఉన్నది …

    Read More »
  • 19 August

    ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్‌ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ సీఎం…!

    జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చిదంబరం, ఆజాద్ లాంటి మాజీ కేంద్ర మంత్రులు ఆర్టికల్ 370 రద్దు చేయడం మహా ఘోరం, పాపం అన్నట్లుగా మోదీ, అమిత్‌షాలపై తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీర్ మినహా లడఖ్‌తో సహా దేశమంతటా హర్షం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం …

    Read More »
  • 19 August

    సాదినేని యామినీ పార్టీ మారిపోతే…నారా లోకేష్ పరిస్థితి ఏమిటి?

    తన వ్యాఖ్యలతో తనూ ఒక రాజకీయ నేత అనే గుర్తింపును సంపాదించుకున్నమహిళ నాయకురాలు సాదినేని యామినీ. నోటిదురుసే ఈమెకు గుర్తింపును సంపాదించి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యామిని పరుషపదజాలంతో రెచ్చిపోయారు. దీంతో ఈజీగా గుర్తింపు వచ్చేసింది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగింది. ఈమె ఎవరు? ఈమె కథేంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడించింది. గాసిప్పులు కూడా క్రియేట్ అయ్యాయి. అంతేకాదు నారాలోకేష్ …

    Read More »
  • 19 August

    బీజేపీ నడ్డా నాటకాలు నడవవు

    ”తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడవవు. ఇతర రాష్ర్టాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోం. బీజేపీ నేతలు అధికార మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి”. అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat