కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు తీపికబురు చెప్పింది. పెద్ద ఎత్తున ఉన్న నిరుద్యోగానికి చెక్ పెట్టేలా..కీలక నైపుణ్య శిక్షణను ప్రారంభించనుంది. తాజాగా కేంద్రం సమర్థ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. యువత, మహిళలకు శిక్షణనిచ్చి వారి సామర్థ్యాలు పెంపొందించి జౌళి రంగంలో ఉపాధి కల్పించేందుకు సమర్థ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 16 రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ 12 …
Read More »TimeLine Layout
August, 2019
-
17 August
గల్లా జయదేవ్… ఎందుకు ఇలా
వరుసగా రెండో సారి ఎంపీ అయిన వ్యక్తి ఎంత హుందాగా వ్యవహరించాలి? తన గౌరవాన్ని కాపాడుకుంటూ వారు నడుచుకోవాలి. కానీ…తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎంపీ మాత్రం…తనను గౌరవించడం లేదంటూ వాపోతున్నారు. స్థానికంగా ఓ అధికారి గౌరవం ఇవ్వడం లేదని చర్చ జరుగుతోంది. పలు సమావేశాలకు తనను ఆహ్వానించకుండా.. ఆ అధికారిప్రొటోకాల్ పాటించలేదని జయదేవ్ తన సన్నిహితులతో వాపుతున్నట్లు సమాచారం. ఇటీవల సంబంధిత అధికారితో మాట్లాడటానికి వెళ్లిన సందర్భంగా …
Read More » -
17 August
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో ఘనత…న్యూయార్క్ టైమ్స్‌లో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా లక్ష్మీపూర్‌లో నిర్మించిన బాహుబలి గాయత్రి పంప్‌హౌస్ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇంతకు ముందెన్నడూ లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్థాల ప్రకారం, నీటి పంపింగ్ లక్షం, పరిమాణం..ఇలా ఏ ప్రకారం చూసినా, గాయత్రి పంపుహౌజ్ ఇంజనీరింగ్ కళాఖండం. ఈ పంప్‌హౌస్ ఘనకీర్తి ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలా …
Read More » -
17 August
చంద్రబాబు పాలన తాలూకా మచ్చలు ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా వెలుగులోకి.. మామూలు ఘనకార్యాలు చేయలేదుగా
కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్నాయని, వాటిని భారత ప్రభుత్వం పోలీసులు, ఆర్మీ సహాయంతో అణచి వేస్తుందంటూ కొందరు ఓ ఫొటోతో భారీఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏకంగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జియా ఉల్ హక్ తనయుడు ట్విట్టర్ లో ఈ ఫొటో ట్వీట్ చేశారు. కశ్మీర్‌లో భారత ఉగ్రవాదం పతాక …
Read More » -
17 August
విజయసాయిరెడ్డి పంచ్… లోకేష్, చంద్రబాబుల మైండ్ బ్లాక్…!
గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై బాబుగారి పుత్రరత్నం లోకేష్.. వరుస ట్వీట్లతో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపు గురైంది. అయితే వైసీపీ నేతలే ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవను అడ్డుపెట్టి వరదను దారి మళ్లించి…తమ ఇల్లు వరద నీటిలో మునిగేలా చేశారంటూ..ఓట్వీట్ చేశాడు చినబాబు. దీంతో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా …
Read More » -
17 August
రికార్డులతో హోరెక్కిస్తున్న విరాట్ కు చుక్కెదురు..ఎందుకంటే !
టీమిండియా కోచ్ కు సంభందించి జరిగిన ఇంటర్వ్యూలో మళ్ళీ రవిశాస్త్రినే పాస్ అయ్యాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై లోని బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. చివరికి అందరు అనుకున్నట్టుగానే మళ్ళీ రవిశాస్త్రినే కోచ్ గా ఎన్నుకుంది కపిల్ దేవ్ తో కూడిన కమిటీ. దీంతో రవిశాస్త్రి మళ్ళీ ఇండియా కోచ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. …
Read More » -
17 August
తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ సంబరాలు..
తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహా లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ లో రాఖీ పండుగ సంబరాలు జరిగాయి.ఈ సంధర్భంగా ఖతర్ జాగృతి సభ్యులు నందిని అబ్బగౌని, స్వప్న చిరంశెట్టి గారు హజరైన వారందరికీ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగొని, ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న గారు మాట్లాడుతూ వృత్తి రీత్యా ,ఉపాధి కోసం సముద్రాలు దాటి ఊరుని, కుటుంబాన్ని , …
Read More » -
17 August
ఘనంగా పాండు గారి జయంతి వేడుకలు
కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు శ్రీ కేఎం పాండు గారి 74 వ జయంతి, విగ్రహావిష్కరణ మహోత్సవం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ బస్టాప్ పక్కన జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి మహమూద్అలీ గారు, తెలంగాణ రాష్ట్ర పశు సంరక్షణ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి …
Read More » -
17 August
ఈ కసరత్తులన్నీ దానికే..చివరికి ఏమవుతుందో చూడాల్సిందే…!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’ . ప్రభాస్ బాహుబలి తర్వాత తీస్తున్న మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్నాడని చెప్పాలి. ఈ చిత్రానికి గాను సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం ముందుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా కొన్ని సాంకేతిక కారణాలు …
Read More » -
17 August
బీజేపీలోకి బాబు ముఖ్య అనుచరుడు…!
ఆయన సీనియర్ పోలిటీషియన్.. అంతకంటే మాజీ హోమ్ మంత్రి.. మాజీ రాజ్యసభ సభ్యులు.. అయితేనేమి కాలం కల్సి రాక అప్పటి ఉమ్మడి ఏపీలో 1995-2004వరకు దాదాపు పదేళ్ల పాటు ఆధికారంలో ఉండి.. ఆ తర్వాత పదేళ్ల (2004-2014) పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. తీరా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో జరిగిన తొలి రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక అంతే …
Read More »