TimeLine Layout

August, 2019

  • 17 August

    స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

    స్వచ్చ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో కీలకమైన పురోగతి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్చ దర్పణ్ ఫేస్ – 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ శనివారం వెల్లడించింది . దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో ఈ …

    Read More »
  • 17 August

    సాహో జగన్ అంటున్న యంగ్ రెబల్ స్టార్.. మొన్నటివరకూ మహేశ్ ఫ్యాన్స్.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా

    బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తో మరోసారి అంతర్జాతీయంగా తెలుగు పరిశరమ కీర్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈసినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రభాస్ పలు భాషల్లో ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే తమిళ్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రభాస్ ని ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం జగన్ గురించి చెప్పాలని …

    Read More »
  • 17 August

    కమిషన్ల సంస్కృతి భట్టి దే..

    కమిషన్ల సంస్కృతి భట్టి విక్రమార్క దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి బట్టి విక్రమార్క లేదని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క పై విమర్శలు సంధించారు. కాలేశ్వరం ప్రాజెక్టు గురించి నేడు ప్రపంచమే అబ్బర పడుతుందని వారన్నారు. భవిష్యత్తులో కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచ …

    Read More »
  • 17 August

    అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమం… ఎయిమ్స్‌కు కేంద్ర మంత్రులు…!

    మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మరణం నుంచి కోలుకోకముందే.. మరో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు బీజేపీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 9 న అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్‌ నాయకులు జైట్లీని …

    Read More »
  • 17 August

    గ్రామపెద్దకు శిక్షపడాలని కోరే వాళ్లంతా షేర్ చేయండి.. నాగరికతను కాపాడండి..

    తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.. ఆ వీడియోలో పంచాయతీ పెట్టి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించిన గ్రామ పెద్ద ఓ దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిగా చెప్తున్న బాలికను గొడ్డును బాదినట్లు బాదాడు.. దారుణంగా కొట్టడం.. కాలితో ఇష్టానుసారంగా తన్నడం.. నెట్టేయడం, నీచంగా బూతులు తిట్టడం ఒకటేంటి ఇలా ఆ అమ్మాయిని హింసించాడు.. నాగరిక సమాజంలో బతుకుతున్న ఒక మనిషి చేయకూడని పనులన్నీ చేశాడు.. అమ్మాయనే …

    Read More »
  • 17 August

    క్రికెట్ అభిమానులకు మింగుడు పడని వార్త ఇదే..?

    భారత్ లో క్రీడల పరంగా ఎక్కువ అభిమానులు ఉన్న ఆట ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ నే.. మన జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ క్రికెట్ నే ఎక్కువగా అభిమానిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియా కోచ్ విషయంలో నిన్నటితో కోచ్ ఎవరూ అనేది స్పష్టత వచ్చేసింది. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై …

    Read More »
  • 17 August

    చంద్రబాబుపై ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్…!

    బెజవాడ కరకట్ట మీద ఉన్నచంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై టీడీపీ నేతలు విమర‌్శలు గుప్పించారు. బాబుగారి భద్రతపై మాజీ మంత్రి దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాదు…వైసీపీ నేతలనే కావాలనే బాబుగారి ఇల్లు మునిగేలా కుట్రలు చేస్తున్నారంటూ అసబద్ధ ఆరోపణలు చేశాడు. అయితే ప్రజల …

    Read More »
  • 17 August

    అమెరికాలో జగన్ కొత్త లుక్.. బ్లాక్ బ్లేజర్ తో స్టైలిష్ గా.. కారణం ఏమిటంటే..?

    అమెరికా పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ వాషిం‍గ్టన్‌ డీసీ చేరుకున్నారు. అక్కడ ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా‌ (ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌ (ఐఏఎస్‌) కూడా జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా – ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎం …

    Read More »
  • 17 August

    ఇస్మార్ట్ పిల్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!

    నిధి అగర్వాల్… 17 ఆగష్టు 1993లో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు ఈ ముద్దుగుమ్మ ఇండియన్ మోడల్. నాగ చైతన్య తో కలిసి నటించిన సవ్యసాచి సినిమానే తెలుగులో తన మొదటి చిత్రం. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత నాగ చైతన్య సోదరుడు అక్కినేని నాగార్జున చిన్న కొడుకుతో కలిసి మిస్టర్. మజ్ను సినిమాలో నటించింది. ఈ చిత్రం అంతగా పేరు తెచ్చుకోనప్పటికి హీరోయిన్ …

    Read More »
  • 17 August

    బిగ్ బాస్ 3లో వారిద్దరూ లవర్స్ గా మారనున్నారా..?

    టాలీవుడ్ మన్మధుడు సీనియర్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా తెలుగు మా లో ప్రసారమవుతోన్న ఎంటర్ ట్రైనర్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ 3. ప్రస్తుతం ఈ రీయాల్టీ షో అందర్నీ అకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3లో ప్రేమాయణం ఉండబోతుందా.?. గతంలో మాదిరిగా ఈ సీజన్లో కూడా లవ్ బర్డ్స్ ఉన్నారా..?. గత సీజన్లో సామ్రాట్ ,తేజస్వీ.. తనుష్ ,దీప్తి సునయనల మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat