TimeLine Layout

August, 2019

  • 14 August

    అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..సోషల్ మీడియాలో వైరల్…!

    అనసూయ…బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తూనే..సినిమాల్లో కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్న యాంకర్ కమ్ యాక్ట్రెస్. ఇటీవల రామ్‌చరణ్‌ రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ… రీసెంట్‌గా కథనం చిత్రంలో హీరోయిన్‌గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అనసూయ అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకాడదు. తరచుగా హాట్ హాట్ ఫొటోషూట్లతో అందాలు కురిపిస్తూ…కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా కథనం మూవీ ప్రమోషన్‌లో భాగంగా కమేడియన్ ధన్‌రాజ్‌తో కలిసి…ఓ ఇంటర్వ్యూలో …

    Read More »
  • 14 August

    కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డికి సీఎం జగన్ కీలక పదవి

    ఆయన మాటలు…తూటాలు…ఆయన ప్రసంగాలు…ఓ ఉప్పెన…విశ్వసనీయతకు నిలువుటద్దం…..వైయస్ జగన్‌పై వెలకట్టలేని అభిమానానికి నిలువెత్తురూపం. ఆయన. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా…వైయస్ జగన్‌కు నమ్మిన బంటుగా, అనతికాలంలోనే కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వైసీపీ యువనేత…బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డి. నందికొట్కూరు ఇంచార్జిగా వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన సిద్ధార్థ్ రెడ్డిని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అసలు …

    Read More »
  • 14 August

    బాబు గారి పాలనలో దోపిడీ లేని పథకమే లేదు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో సీఎం జగన్‌ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ తండ్రీ కొడుకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల ఘాటుగా స్పందించారు.చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు …

    Read More »
  • 14 August

    చంద్రబాబు ఇంటికి వరద ముప్పు.. కుటుంబంతో సహా హైదరాబాద్‌కు జంప్…?

    బెజవాడ కరకట్టమీద అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో గత నాలుగేళ్లుగా బాబుగారు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి కూడా వరద ముప్పు పొంచి ఉంది. …

    Read More »
  • 14 August

    పేకాట కేసులో ఇరుక్కుపోయిన పవన్ కల్యాణ్….!

    దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి తగించుకుంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. జనసేన పార్టీ తరుపున గెలిచిన ఒకే ఎమ్మెల్యే పేకాట కేసులో ఇరుక్కుపోతే…ఆ కేసులో పవన్ కల్యాణ్ ఎంటరై ఉన్న పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో పోలీసులు కొందరు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. అందులో కొంత మంది జనసేన కార్యకర్తలు కూడా ఉన్నట్లు సమాచారం. వారిని విడిపించడానికి స్థానిక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పూనుకున్నారు. …

    Read More »
  • 14 August

    నేడే ఆఖరి పోరు..అందరి దృష్టి అతడిపైనే..?

    సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ సిరీస్ పై కన్నేసింది. మూడు వన్డేల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మంచి జోరు మీద ఉందని చెప్పాలి. ఇప్పటికే టీ20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డేల్లో కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే వారి పరువు దక్కించుకోవడానికి కనీసం ఈ మ్యాచ్ ఐన గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. టీమిండియా కు …

    Read More »
  • 14 August

    పథకాల అమలుకు సర్వం సిద్ధం..ఏపీ అంతటా పండుగ వాతావరణం

    ఏపీ సేఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల  ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలు షెడ్యూల్‌ను సీఎం క్లియర్ గా వివరించారు. దీని ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవం రోజున గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ వేదికగా ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాలు మరియు   మండలాల్లో …

    Read More »
  • 14 August

    జీవితంలో పెళ్లే చేసుకోను..వరలక్ష్మీ సంచలన వాఖ్యలు

    తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని సంచలన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఈమె ఇంతకు ముందే చెప్పిన విషయం తెలిసిందే. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. వాటిలో ఒకటి నటుడు విమల్‌కు జంటగా నటించిన చిత్రం కన్నిరాశి. కింగ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై షమీమ్‌ ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌.ముత్తుకుమార్‌ దర్శకత్వం వహించారు. నిర్మాణ …

    Read More »
  • 14 August

    కొబ్బరిమట్ట వసూల్ దెబ్బకు..అక్కినేని మైండ్ బ్లాక్

    సంపూర్ణేష్ బాబు…హీరోగా నటించిన చిత్రం కొబ్బరిమట్ట. ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి ముందురోజు అక్కినేని నాగార్జున చిత్రం మన్మధుడు-2 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో నాగ్ సినిమా దెబ్బకు కొబ్బరిమట్ట విరిగిపోతుందని అనుకున్నారు అంతా. కాని నాగ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి కళ్ళు సంపూ పై పడ్డాయి. దీంతో రిలీజ్ రోజు థియేటర్లు మొత్తం ఫుల్ …

    Read More »
  • 13 August

    ఆరోగ్యశ్రీ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం..!!

    ఆరోగ్యశ్రీ మీద ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు సచివాలంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప, విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రులను, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని జగన్ అధికారులకు సూచించారు. అలాగే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat