మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీఎల్పీ ఉప నేత పదవికి తాను రాజీనామా చేయనున్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన గుంటూరుకు వచ్చారు. ఈ సమయంలో ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.తాను రాజీనామా చేసిన అనంతరం ఆ పదవిని బీసీలకు ఇవ్వాలన్నారు. తెలుగుదేశం పార్టీలో వైట్ ఎలిఫెంట్స్ ను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇక …
Read More »TimeLine Layout
August, 2019
-
13 August
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే అరెస్ట్..?
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కాబోతున్నాడు. ఈ మేరకు పోలీసులు రంగం సిద్ధం చేసారు. ప్రస్తుతం రాజోలులో భారీగా పోలీసులు మొహరించారు. జూదగాల్లకు వత్తాసు పలకడం, ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసారు.మలికిపురంలో ఎస్సై కేవీ రామారావు అక్కడ పేకాడుతున్న 9 మందిని స్థానికులను అరెస్ట్ చేసారు.అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి జనసేన ఎమ్మేల్యే రాపాక …
Read More » -
13 August
కృష్ణానది ఉగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీ నుంచి 72 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకతో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. మంగళవారం ఉదయం నుంచి పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తి దిగువన గల ప్రకాశం బ్యారేజికి నీటిని వదులుతున్నారు. దీంతో ప్రకాశంకు భారీ ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులో నీటినిల్వ 12 అడుగులకు చేరింది. దీంతో 72 గేట్లను ఎత్తిన అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుడడంతో …
Read More » -
13 August
బ్రేకింగ్…కృష్ణా నది కరకట్ట మీద చంద్రబాబు ఇంటికి వరద ముప్పు…?
కృష్ణా కరకట్ట మీద బాబు ఇంటికి వరద ముంపు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు చేరడంతో అన్నీ గేట్లు ఎత్తేసి…దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. దీంతో పులిచింతల డ్యామ్‌కు బారీగా వరద నీరు చేరుతుంది. తాజాగా పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లను దాటుకుని ప్రకాశం బ్యారేజీ …
Read More » -
13 August
ఎడిటోరియల్ : సిసలైన సాగునీటి దౌత్యవేత్త…కేసీఆర్…!
ఏ ముఖ్యమంత్రి అయినా…తన రాష్ట్రం…తన ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు…దేశంలో మిగతా రాష్ట్రాలన్నింటికంటే…తన రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటాడు. కానీ కొందరు మాత్రమే..తన రాష్ట్రంతో పాటు..పక్క రాష్ట్రాలు, మొత్తంగా యావత్ దేశం బాగుండాలని కోరుకుంటారు. ప్రాంతీయ బేధం లేకుండా…అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారు. అలాంటి కొద్ది మంది నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే..వలస పాలకుల ఆధిపత్య ధోరణికి …
Read More » -
13 August
చివరికి మిగిలింది ఆరుగురే..? ఇందులో కూడా రాజకీయమేనా..?
టీమిండియా ప్రధాన కోచ్ విషయం ఒక కొలిక్కి వచ్చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విషయాన్నీ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా చివరికి ఆరుగురు ఫైనల్ లిస్టులోకి చేరారని వారికి ఈ శుక్రవారం ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయా వ్యక్తులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని కపిల్ అన్నారు. దీనికి నేరుగా రాలేని వారు …
Read More » -
13 August
తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య…ఎందుకో తెలుసా
భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు పట్టణంలోని హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు చూస్తే … మండ్యకు చెందిన సిద్దయ్య, రాజేశ్వరి (40) దంపతులకు మానస (17), భూమిక (15) కుమార్తెలు ఉన్నారు. వీరు ఇక్క డి శ్రీనగర కాళప్పలేఔట్ కేంబ్రిడ్జ్ స్కూల్ సమీపంలో నివాసముంటున్నారు. సిద్దయ్య కేఈబీ లో వాచ్‌మెన్‌గా …
Read More » -
13 August
కుర్రాళ్ళు నుండి ముసలాళ్ళు వరకు ఆమె కోసమే వేట..? ఆఫర్ ఇచ్చిందా ?
సన్నీలియోన్..ఈమే ఫేమస్ పోర్న్ భామ. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ భామ యొక్క శృంగార వీడియోస్ కోసం భారీగా వెతుకులాట జరుగుతుందట. సన్నీ లియోన్ పోర్న్ వీడియోస్ కు చెక్ పెట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. తను పోర్న్ వీడియోస్ మానేసినప్పటికి ఇంకా ఆమె వీడియోస్ కోసం గూగుల్ లో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారట. మోడీ, సచిన్, షారుక్ వంటి సెలబ్రిటీస్ కన్నా ఈమె …
Read More » -
13 August
తనయుడి అవమానాన్ని 3 నెల్లకే మర్చిపోతే ఎలా బాబూ..?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడని, మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి …
Read More » -
12 August
ఆరోగ్య తెలంగాణకు చింతమడక నుంచే తొలి అడుగు..!!
సిద్ధిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆసుపత్రి వారి సౌజన్యం తో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిశ్ రావు మాట్లాడుతూ. “ఆరోగ్య తెలంగాణకు అడుగులు సీఎం స్వగ్రామం నుండే… చింతల్లేని తెలంగాణ…చింత మడక నుండే… ఇదొక చారిత్రాత్మకం… ఆరోగ్య సూచి..దేశంలోనే ప్రథమం. మొట్టమొదటి సారిగా మన చింత మడక, మాచపూర్ , …
Read More »