కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ను గత నెల జూలై ఇరవై ఒకటో తారీఖున ” అమ్మా ఒకరోజు మీరు కూడా షీలా దీక్షిత్ మాదిరిగా మాకు దూరమవుతారు అని “ఇర్ఫాన్ ఖాన్ అనే ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందించిన సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందిస్తూ” ఈ తరహా (నామరణం)లో మీ ఊహకు నా ధన్యవాదాలు అని ఆమె రిప్లై ఇచ్చారు….
Read More »TimeLine Layout
August, 2019
-
7 August
శర్వానంద్ కు సపోర్ట్ గా బాహుబలి, భైరవ..!
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రణరంగం. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నారు.అంతేకాకుండా హీరో మొదటిసారి ఈ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. అసలు ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు కాని మల్లా 15కి ఫిక్స్ చెయ్యడం జరిగింది. ఇందులో శర్వానంద్ కు జంటగా కాజల్ …
Read More » -
7 August
పాకిస్తాన్ యువకుడికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన కేటీఆర్…!
మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గుండె పోటుతో ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. సుష్మా మరణంతో దేశం శోకసంద్రంలో ముగినిపోయింది. సుష్మాజీ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా సుష్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. గతంలో ఆమెను కలసినప్పటి …
Read More » -
7 August
పంత్ జస్ట్ మిస్..లేదంటే ఇంటికేనేమో..?
టీమిండియా నిన్న వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20 లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ముందుగా బ్యాట్టింగ్ కు వచ్చిన కరేబియన్ జట్టు నిర్ణిత 20ఓవర్స్ లో 146 పరుగులు చేయగా..భారత్ ఆ టార్గెట్ ను చేధించింది. ఇందులో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాట్టింగ్ చేసి విజయాన్ని అందించారు. ఇక పంత్ విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ …
Read More » -
7 August
ఫ్యాన్స్‌కు షాక్…త్వరలో తమన్నా మ్యారేజీ….?
f2 మూవీలో వైఫ్ కార్యక్టర్‌లో ఇరగదీసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమ్మన్నా…ఇప్పుడు నిజజీవితంలో ఒకరికి వైఫ్ కానుంది. గత కొంత కాలంగా తమన్నా మ్యారేజీ చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని తమ్మన్నా మాత్రం “మ్యారేజీనా..అలాంటిదేం లేదు..కెరీర్‌కే ఫస్ట్ ప్రియారిటీ” అని కబుర్లు చెప్పింది. అయితే తాజాగా త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు ఈ మిల్కీ బ్యూటీ నిజం ఒప్పుకుంది. రీసెంట్‌గా తమన్నా పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ విషయాన్ని …
Read More » -
7 August
సుష్మా అఖరి కోరిక ఇదే..!
నిన్న మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ చేసిన అఖరి ట్వీట్ లో తన చివరికోరిక ఏమిటో తెలియపరచారు. గత సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి …
Read More » -
7 August
భారత పార్లమెంట్‌లో తెలుగు స్పీచ్ తో అదరగొట్టిన మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్
భారత పార్లమెంట్‌లో జమ్మూ కాశ్మీర్ గురించి మంగళవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. వాడీ వేడీగా జరిగిన ఈ చర్చలో 370 యాక్ట్ రద్దుపై అన్ని పార్టీలు తమ తమ గళం వినిపించాయి. దీనికి కొన్ని పార్టీలు మద్దతు తెలుపగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అయితే ఈ చర్చ మొత్తంలో మహారాష్ట్రకు చెందిన మాజీ నటి, స్వత్రంత్ర ఎంపీ నవ్‌నీత్ కౌర్ ఇచ్చిన స్పీచ్ తెలుగు వారిని …
Read More » -
7 August
జగన్ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మా..శోకసంద్రంలో వైయస్ఆర్ అభిమానులు…!
మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో ముగినిపోయింది. సుష్మా స్వరాజ్ మరణంతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర దిగ్భాంతికి గురయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో సుష్మా స్వరాజ్‌కు ఉన్న అనుబంధాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల ఆత్మ బలిదానాలకు కన్నీరు పెట్టి, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకురాలిగా తెలంగాణ బిల్లు పెట్టండి..మేము మద్దతు ఇస్తామని ప్రకటించిన చిన్నమ్మగా సుష్మాను తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏపీ ప్రజలు …
Read More » -
7 August
హీరో హృతిక్ ఇంట్లో విషాదం
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం నెలకొంది. హీరో హృతిక్ తాత అయిన ఓ ప్రకాశ్ (92)కన్నుమూశారు. పంజాబ్ లోని సైల్ కోట్ లో 1927 జనవరి 24న జన్మించిన ఆయన బాలీవుడ్ లో ఆస్ కా పాంఛీ ,ఆయే దిన్ బహర్ కే,ఆయే మిలాన్ కి బేలా లాంటి పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.భారత సినీ సమాఖ్య …
Read More » -
7 August
సుష్మ మరణం…కంటతడి పెట్టిన ప్రధాని మోదీ…!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం రాత్రి 10.50 గంటల సమయంలో సుష్మాసర్వాజ్ గుండెపోటుతో మరణించారు. ఆ మహానాయకురాలికి రాష్ట్రపతి కోవింద, ప్రధాని మోదీ నుంచి అన్ని పార్టీల నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అనంతరం ఆమె …
Read More »