కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక పాటిల్, నంద్యాల ఓఎస్డీగా ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఇక్కడ ఏఎస్పీగా ఉన్న ఆంజనేయులును నంద్యాల ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. ఈ స్థానంలో తిరుపతి ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న దీపిక పాటిల్‌ను నియమించింది. ఇద్దరూ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఆంజనేయులు ఈ ఏడాది …
Read More »TimeLine Layout
August, 2019
-
7 August
ఈ సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు
మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కేంద్ర మాజీ మంత్రి ,బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మృతిచెందారు. బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆమె మృతి ఎంతో భాదాకరమని అన్నారు. దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు …
Read More » -
7 August
అనంతలో కియా కారు-ప్రారంభోత్సవానికి జగన్
ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద కియా కార్ల ప్రారంబోత్సవం హడావుడిగా చేశారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 8తేది కియా కారును ప్రారంబించనున్నారు.ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబుతో కలసి ‘కియా’ పరిశ్రమ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అర్హులైన స్థానికులందరికీ ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని మంత్రి శంకరనారాయణ చెప్పారు. పరిశ్రమల్లో …
Read More » -
7 August
ఏబీవీపీ నుండి ఢిల్లీ సీఎం పీఠం వరకు సుష్మా ప్రస్థానం..!
ఏడు సార్లు ఎంపీ.. మూడు సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ముఖ్యమంత్రి.. దాదాపు మూడుసార్లుకు పైగా కేంద్ర మంత్రి.. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నిన్న మంగళవారం రాత్రి ఎయిమ్స్ లో …
Read More » -
7 August
ఎడిటోరియల్…యాడబోయినవ్ చిన్నమ్మ…!
పొద్దుగాల పొద్దుగాల లేవంగానే టీవీ పెట్టిన..మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మరణించిన వార్త కనిపించింది…కాసేపు నమ్మలేకపోయిన..చిన్నమ్మ మనల్ని విడిసిపెట్టడం ఏంటీ, ఆ వార్త నిజం కాదు కాకూడదు అని మళ్లీ చూసా…నిజంగానే చిన్నమ్మ ఇక లేరనే కనిపించింది. ఒక్కసారిగా కళ్లలోంచి కన్నీళ్లు వచ్చేసాయి. యాడబోయినవ్ చిన్నమ్మా అంటూ..గొంతు జీర బోయింది..మనసు ఆర్థ్రమైంది. చిన్నమ్మ ఇక లేదని తెలిసి దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. మన ఇంట్లో మనిషి వదిలేసి పోతే …
Read More » -
7 August
కేంద్ర మాజీ మంత్రి సుష్మా గురించి మీకు తెలియని విషయాలు
గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు.సుష్మా మృతితో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో,ఆ మె అభిమానుల్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా,ఎంపీగా ,రాజ్యసభ ఎంపీగా,ముఖ్యమంత్రి,కేంద్రమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందామా..! పేరు : …
Read More » -
7 August
తెలంగాణ గడ్డ మిమ్మల్ని ఎప్పటికి మరిచిపోదు చిన్నమ్మ
బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు. గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే అప్పట్లో తెలంగాణ మలిదశ పోరాటంలో భాగంగా ‘‘తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతోంది. తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతోంది. ఆ తల్లి పడుతున్న వేదనను …
Read More » -
7 August
సుష్మా మృతి పట్ల కేటీఆర్ సంతాపం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ మహిళా నేత ,కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన సంగతి విదితమే. సుష్మా మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో యువనేత కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ లో స్పందిస్తూ.. సుష్మా స్వరాజ్‌తో …
Read More » -
6 August
రేపు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన..!!
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిసిల్ల బూత్ కమిటీ సభ్యులతో భేటీ అవుతారు. సిరిసిల్ల శివనగర్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను, అదేవిధంగా సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Read More » -
6 August
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ..!!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంటు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రధాని మోడీని కలిశారు. దాదాపు 45 నిమిషాలు పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కుంటున్న ఒడిదుడుకులను మోడీకి వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికసాయం కేంద్రం చేయాల్సిన అవసరంపై జగన్ వినతి పత్రాలు ఇచ్చారు. ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలు అమలు …
Read More »