రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై మండిపడ్డారు. పండిత పుత్రః.. అన్న చందంగా వ్యవహరిస్తున్న లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాని హితవు పలికారు. బందర్ పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రహస్య జీవోలంటూ.. వాటిని డౌన్‌లోడ్ చేయడం కూడా రాని లోకేశ్ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో …
Read More »TimeLine Layout
August, 2019
-
4 August
డబ్బా పాలు వద్దు -తల్లి పాలు ముద్దు… తల్లిపాల వారోత్సవాలలో…మంత్రి మల్లారెడ్డి…!
తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ ఆగస్టు 2 వ తేది నుండి తల్లి పాల వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 8:00 గంటలకు నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజా వద్ద ధాత్రి తల్లి పాల బ్యాంక్ మరియు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో వాక్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి …
Read More » -
4 August
ఓ బొల్లినేని గాంధీ… ఓ సానా సతీష్..ఓ చంద్రబాబు..ఏంటా కథ…?
ఆ మధ్య మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ కేసులో వ్యాపారవేత్త సానా సతీష్‌బాబు అరెస్టయ్యారు. సతీష్‌బాబు ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ఇతడిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. గతంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాపై సతీష్ అవినీతి ఆరోపణలు చేశారు. తాజగా విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ పని చేసిన సతీష్‌బాబుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై …
Read More » -
4 August
చెర్రీతో నా స్నేహాన్ని వర్ణించలేను…ఎన్టీఆర్ ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. అలాగే చరణ్, మహేష్‌లకు, ఎన్టీఆర్, మహేష్‌లకు మంచి దోస్తానా ఉంది. అలాగే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళికి, నిర్మాతలు సాయి కొర్రపాటికి మంచి స్నేహ బంధం ఉంది. ఈ రోజు ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలను ‘RRR యే దోస్త్’ ట్యాగ్ తో …
Read More » -
4 August
ఈ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు…బీ అలర్ట్..!
బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి…ఈ నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం …
Read More » -
4 August
పోలవరంలో భారీగా దోపిడీ…నిపుణుల కమిటీ నివేదిక…నిప్పు బాబుగారు ఇప్పుడు ఏమంటారు !
పోలవరం…ఏపీకి వరం అయిందో కాదో తెలియదు కానీ..గత ఐదేళ్లలో బాబుగారి పాలిట, ఆయన బినామీ కాంట్రాక్టర్ల పాలిట వరంగా మారింది. గత ఐదేళ్లు ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి…2018 కల్లా పోలవరం నీళ్లు పారిస్తా అని చెప్పి ఊరించాడు. అసలు వాస్తవం చూస్తే ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు ఇంకా తొలి దశలో ఉన్నాయి. బాబుగారు కట్టించిన కాఫర్ డ్యామ్ కాస్త వరదలకు గండిపడి…బాబుగారి హయాంలో జరిగిన పోలవరం పనులు …
Read More » -
3 August
సహాయక చర్యలను పర్యవేక్షించిన మేయర్ రామ్మోహన్..!!
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులను పరిశీలించడంతో పాటు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని అమీర్‌పేట, ఖైరతాబాద్, బల్కంపేట్ తదితర ప్రాంతాల్లో మేయర్ రామ్మోహన్ పర్యటించి జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రిలీఫ్ బృందాలు చేపట్టిన సహాయక కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల నగరవాసులకు …
Read More » -
3 August
ఫలిస్తున్న కేటీఆర్ కృషి.. రాష్ట్రానికి క్షేమంగా నిట్ విద్యార్ధులు..!!
శ్రీనగర్ నిట్ లో చదువుతున్న 130 మంది తెలుగు విద్యార్ధులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేలా ఏర్పాట్లను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి న్యూడిల్లీ లోని తెలంగాణభవన్ అధికారులను ఆదేశించారు. జమ్ము కాశ్మీర్ లో నెలకొన్న పరిస్ధితుల నేపధ్యంలో నిట్ విద్యార్ధులు తాము రాష్ట్రానికి రావడానికి తగు సహాయం చేయాలని కె.తారకరామారావు ను కోరారని, వారు ఈ విషయాన్ని సి.యస్ దృష్టికి తీసుకువచ్చి తగు సహాయం అందించాలని కోరారు. …
Read More » -
3 August
చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు….!!
జనం ఛీ కొట్టినా టీడీపీ నేతల్లో మార్పు రావడం లేదని, చంద్రబాబు జ్ఞానం మసకబారుతోందనే అనుమానం కలుగుతోందని, దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలంటూ…రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఇవాళ వియజవాడలో నిర్వహించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ…చంద్రబాబు చంద్రబాబు జ్ఞానం మసకబారుతోందనే అనుమానం కలుగుతోందని అన్నారు. పబ్లిసిటీ కోసం ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. బందరు పోర్టును తెలంగాణకు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. …
Read More » -
3 August
వ్యవసాయ వర్సిటీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ప్రవేశాల కౌన్సిలింగ్‌కు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు రాజేంద్రనగర్‌లో కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్, బీవీఎస్‌సీ, ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీఎస్సీ హార్టీకల్చర్ కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహణ జరగనుంది. ఎంసెట్-2019 ర్యాంకు ఆధారంగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరగనున్నట్లు వర్సిటీ రిజిస్టార్ తెలిపారు.
Read More »