TimeLine Layout

August, 2019

  • 1 August

    ఓడినా ఇంకా జ్ఞానోదయం కలగలేదా ? ఉన్నది కూడా పోయినట్లుందే..వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు !

    వైసీపీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడడానికి కూడా సరిపోరని మండిపడ్డారు. ఆ పార్టీ తరుపున ఒకే ఒక వ్యక్తి గెలిచారని ఆయనకు కూడా పవన్ కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదని అన్నారు. ఓటమి తరువాత …

    Read More »
  • 1 August

    రోజురోజుకి పచ్చ బ్యాచ్ రాద్ధాంతం ఎక్కువవుతుంది..దీనిపై కూడా ?

    అన్న క్యాంటీన్లపై రెండు రోజులుగా ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది పచ్చ బ్యాచ్. పసుపురంగు పోయి, అన్న అనే పదం కనిపించకుండా పోయేసరికి వీరి సొంత ఇంటికి వైసీపీ నేతలు రంగు వేయించినట్టుగా ఫీలైపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు కొత్త రంగులు వేయించింది జగన్ సర్కార్. వీటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సరికొత్తగా ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు అన్న క్యాంటీన్ ని మూసివేశారు. దీంతో పేదలంతా ఆకలితో …

    Read More »

July, 2019

  • 31 July

    సుందిళ్ల పంప్హౌస్ మొదటి మెషీన్ వెట్రన్ విజయవంతం..!!

    సుందిళ్ల పంప్హౌస్ మొదటి మెషీన్ వెట్రన్ ఎంఇఐఎల్ విజయంతంగా ప్రారంభించింది. మొదటి మెషీన్ నుంచి ఈరోజు (31-07-2019) సాయంత్రం నీటిని పంపింగ్ చేశారు. ఎల్లంపల్లిలో నీటి మట్టాన్ని చూసి ఆ తర్వాత నీటి పంపింగ్ కొనసాగిస్తారు. ఈ రాత్రికి సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని పంప్చేయాలి. అయితే ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయానికి కడెం ప్రాజెక్ట్ నుంచి వరద నీరు వచ్చేదాన్ని బట్టి మెషీన్లను పంప్ చేయాలా? లేదా అనేది నిర్ణయిస్తారు.ఎగువ …

    Read More »
  • 31 July

    కాళేశ్వరం ప్రాజెక్టుతో 45లక్షల ఎకరాలకు సాగునీరు..!!

    కాళేశ్వరం ప్రాజెక్టుతో 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు . లోక్ సభలో అంతరాష్ట్ర నది జలాల వివాదాల సవరణ బిల్లు -2019పై జరిగిన చర్చలో మాట్లాడిన నామా ఈ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని చెప్పారు. 33ఏండ్లుగా ఉన్న అంతర్‌రాష్ట్ర నదీ జలాల సమస్యను సీఎం కేసీఆర్‌ మూడేళ్లలో పరిష్కరించారని చెప్పారు. తెలంగాణలో నీటి కష్టాలు తీర్చేందుకే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని …

    Read More »
  • 31 July

    సిద్ధార్థ చాలా స్నేహిపూర్వ‌క‌మైన వ్య‌క్తి..కేటీఆర్‌

    కేఫ్ కాఫీ డే వ్య‌వ‌స్థాప‌కుడు వీజీ సిద్ధార్థ మృతి పట్ల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ.. ఆయన చనిపోయిన తీరు త‌న‌కు ఎంతో బాధతోపాటు షాక్‌కు గురిచేసింద‌ంటూ ట్వీట్‌ చేశారు. కొన్ని ఏళ్ల క్రితం ఆయ‌న్ను ఓ సంద‌ర్భంలో క‌లిసిన‌ట్లు కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. సిద్ధార్థ చాలా స్నేహిపూర్వ‌క‌మైన వ్య‌క్తి అని, సౌమ్యుడు అంటూ చెప్పుకొచ్చిన కేటీఆర్.. ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో ఆయన కుటుంబ‌స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు, కాఫీ డే ఉద్యోగుల‌కు …

    Read More »
  • 31 July

    అప్పుడే వారికి సమాధానం చెబుతాం..కేటీఆర్…!

    మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి మేము సిద్ధమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూన్ 27 నుంచి నేటి వరకూ 50 లక్షల సభ్యత్వ నమోదు చేశామన్న ఆయన రేపటి నుంచి ప్రమాద బీమా అందే విధంగా చూస్తామని పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… జూన్ 27న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇంకా కొన్ని జిల్లాల్లో సభ్యత్వాల నమోదు కొనసాగుతోందని …

    Read More »
  • 31 July

    సాహో పై దెబ్బ పడింది..కెనడాలో అతనిపై ఎటాక్

    కెనడాలో సాహో కు గట్టి దెబ్బ పడిందని చెప్పాలి. ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ గురు రంధావా పై కెనడాలో దాడి జరిగింది. ఇందులో ” ఏ చోట నువ్వున్నా” పాటకు సంగీతం అందించిన రంధావా కు ఘోర అవమానమే అని చెప్పాలి. ఇక అసలు మేటర్ కు వస్తే కెనెడాకు ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ కు ఆయన వెళ్ళగా అక్కడ స్టేజ్ ప్రదర్శన ఇవ్వడానికి లోనికి వెళ్ళగా అక్కడ బాడీ …

    Read More »
  • 31 July

    వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు..

    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడైన  కసనూరు పరమేశ్వర్‌రెడ్డిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళి ప్రశ్నించారు. అయితే, పరమేశ్వర్‌రెడ్డికి నార్కో పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయడంతో పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పరమేశ్వర్‌రెడ్డితోపాటు ఇప్పటికే కోర్టు అనుమతిచ్చిన రంగన్న, ఎర్ర గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్ష కోసం గుజరాత్‌కి తరలించారు. …

    Read More »
  • 31 July

    సిద్ధార్థ స్నేహ‌పూర్వ‌క‌మైన వ్య‌క్తి.. కేటీఆర్‌

    కేఫ్ కాఫీ డే వ్య‌వ‌స్థాప‌కుడు వీజీ సిద్ధార్థ మృతి చెందిన తీరు త‌న‌ను షాక్‌కు గురిచేసింద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. క‌ర్నాట‌క మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ‌.. మంగుళూరు వ‌ద్ద ఉన్న నేత్రావ‌తి న‌దిలో ప‌డి ఆత్మాహ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అత‌ని మృత‌దేహాన్ని ఇవాళ ఉద‌యం జాల‌ర్లు గుర్తించారు. సిద్ధార్థ చ‌నిపోయిన తీరు త‌న‌ను బాధ‌కు గురిచేసింద‌ని కేటీఆర్ అన్నారు. …

    Read More »
  • 31 July

    ఈ కధకు మహేష్ సెట్ కాడు..పూరి

    ఇస్మార్ట్ శంకర్ దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రం హిట్ కావడంతో ఫుల్ జోష్ పై ఉన్నాడు. అయితే దీని తర్వాత చిత్రం జనగణమన మహేష్ తో తియ్యాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ ఇప్పటికి వరకు పూరీకి దొరకనేలేదట అంతేకాకుండా మామోలుగా కూడా కలిసే అవకాశం ఇవ్వడంలేదట దీంతో విశిగిపోయిన పూరి ఇంక మహేష్ ను వదిలేసాడు అని తెలుస్తుంది. ఈ చిత్రానికి గాను తమిళ్ హీరో యష్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat