TimeLine Layout

July, 2019

  • 29 July

    పెత్తనం చెయ్యాలనుకుంది..అందుకే బయటకు పంపేసారు !

    ఎంతో హుందాగా మొదలైన బిగ్ బాస్ 3 ది రియాలిటీ షో రెండోవారం విషయాల్లోకి వస్తే… నటి హేమ బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా చెప్పాలి అంటే నెటిజన్లు మరియు కంటెస్టెంట్స్ దగ్గరుండి పంపించారని చెప్పాలి. అయితే తొలి రెండు సీజన్లు తో  చూసుకుంటే ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ రూల్స్ విషయంలో చాలా తేడాగా ఉందని చెప్పాలి ఎందుకంటే హౌస్ లో అడుగు పెట్టిన సమయం …

    Read More »
  • 29 July

    జేడీ అసలు గుట్టు బయటపడిందా..? అందుకే సేఫ్ జోన్ చూసుకున్నాడా ?

    మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని వార్త వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఘోర పరాజయం చవిచూశారు.అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. ప్రస్తుతం అతనిపై చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. జగన్ మీద కేసులు పెట్టి ఆ తరువాత ఊరూరా తిరిగి భగవద్గీత …

    Read More »
  • 28 July

    కుల మీడియా కులమేధావులను అడ్డం పెట్టుకొని బాబు సాగించిన దుష్ప్రచారం బయటపడనుందా..?

    చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2000లో విశాఖపట్నం పరవాడలో  నెలకొల్పిన రాంకీ ఫార్మాకు వైఎస్ ముఖ్యమంత్రి  అయ్యాక గ్రీన్ బెల్ట్ ఏరియాను 50 కిలోమీటర్లకు కుదించడం వలన జగన్ కంపెనీలలో 10  కోట్లు పెట్టుబడి పెట్టారు అనే సీబీఐ ఆరోపణ నిజమని నమ్మి జప్తు చేసిన 10  కోట్ల సొమ్మును విడుదల చేయండి అని ఈడీని ఆదేశించిన ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్.కేవలం సీబీఐ చెప్పింది అని కాకుండా సొంతగా ఎలాంటి …

    Read More »
  • 28 July

    ఓవర్‌త్రో రచ్చ మళ్ళీ మొదలైంది..ఈసారి ఐసీసీ వంతు

    ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరిగింది.ఆకరి బంతి వరకు మ్యాచ్ నువ్వా నేనా అంటూ సాగింది. అయితే ఈ మ్యాచ్ లో ఎంతో వివాదాస్పదంగా మారిన ఆ రనౌట్ మల్లా తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్  అంపైర్ గ ఉన్న కుమార ధర్మసేన తాను తీసుకున్న నిర్ణయం తప్పని ఒప్పుకున్నపటికీ  …

    Read More »
  • 28 July

    బయటకొస్తున్న బాబుగారి బామ్మర్ది దౌర్జన్యాలు..ఇక నో ఛాన్స్ ?

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఆయన ప్రజలకు చేసింది మాత్రం ఏమీ లేదనే చెప్పాలి. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలుకు ఏది చెయ్యకపోయినా తన సొంత ప్రయోజనాలకు ప్రజల సొమ్ము మొత్తం వాడుకున్నారు. ప్రత్యేకంగా తన కుటుంబ బాగుకోసమే ఆలోచించాడు తప్ప ప్రజల కోసం …

    Read More »
  • 28 July

    దొంగ్గలందరూ అమెరికా పారిపోయి అక్కడ సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారా..?

    గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేయడంతో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. అప్పట్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రజలు డబ్బు మొత్తం వృధా చేసాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పిన బాబు ఇంకా మారలేదనే చెప్పాలి. ఎందుకంటే వైద్య పరీక్షల కోసం బాబుగారు అమెరికా పోతున్నారట. …

    Read More »
  • 28 July

    కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్ను మూత

    కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్ను మూత (77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విపరీతమైన జ్వరంతో చలిస్తుస్తున్న ఆయన  ఈనెల  20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. ఆ ఎఒజు నుండి చికిత్సపొందుతూనే ఉన్నారు. ఈ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈయన 1942 జనవరి 16న జన్మించారు. 1969, 1984 మధ్య నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి… …

    Read More »
  • 27 July

    జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై ?

    మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. అప్పట్లో లక్ష్మినారాయణ వైఎస్ జగన్ కేసుల విషయంలో వెలుగులోకి వచ్చాడు. అనంతరం మహారాష్ట్రకు వెళ్ళిపోయారు.కొన్ని రోజులకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఆ …

    Read More »
  • 27 July

    ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి.. టీటీడీ చైర్మన్

    తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లో నడుస్తున్న ఎస్ వి బాలమందిరాన్ని వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. అక్కడి విద్యార్ధులతో కాసేపు ముచ్చటించారు. భోజన వసతి, ఆహార నాణ్యత స్వయంగా పరిశీలించారు. పిల్లలకు మంచి ఆహారం పెట్టాలని సిబ్బందికి సూచించారు. విద్యార్ధులంతా శ్రద్ధగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. భక్తి శ్రద్ధలతోపాటు క్రమశిక్షణతో మెలగాలని …

    Read More »
  • 27 July

    తెలంగాణలో ఐఐఐటీ క్యాంపస్‌

    తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) క్యాంపస్‌ ఏర్పాటు కానుంది. సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే దీన్ని ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఐఐఐటీ కౌన్సిల్‌ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది.   వచ్చే నెల నుంచి 30 మంది విద్యార్థులతో సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించనుంది. ఫలితంగా దీన్ని తాత్కాలికంగా సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat