TimeLine Layout

July, 2019

  • 27 July

    డియ‌ర్ కామ్రేడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

    విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. విడుద‌ల‌ …

    Read More »
  • 27 July

    తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శం

    తెలంగాణ పర్యాటక శాఖ గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్” దక్షిణాసియాలోనే నెంబర్ వన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ గా నిలిచి, ఐదవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ – 2019 ను నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు. 5 వ ఎడిషన్ ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్ – …

    Read More »
  • 27 July

    దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ విజయం

    టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం చాంబర్‌ ఎన్నికలు ఈ రోజు శనివారం ముగిశాయి. ప్రముఖ అగ్రనిర్మాత దిల్ రాజు, మరో నిర్మాత సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటిగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్‌, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్‌ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్‌ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌ ప్యానల్‌ విజయం …

    Read More »
  • 27 July

    ముంబైకి వాన గండం..రోడ్లన్నీ చెరువులుగా మారిన వైనం

    దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై ప్రస్తుతం సముద్రంలా మారిపోయింది. రాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు ముంతెచ్చుతున్నాయి. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువ శాతం ఉంది. ఇది చూస్తుంటే అప్పటి 2005  పరిస్థితే ఇప్పుడు వచ్చేలా …

    Read More »
  • 27 July

    కర్ణాటక రాష్ట్ర రాజకీయంలో సంచలనాత్మక ట్విస్ట్..!

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభంలో కొత్తగా సర్కారును బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తర్వాత జరగబోయే ప్రభుత్వ బలపరీక్షపై వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన …

    Read More »
  • 27 July

    ప్రపంచంలోనే అద్భుతమైన మరియు ప్రమాదకరమైన రైలు మార్గాల గురించి తెలుసుకుందాం…

    వైట్ పాస్ అండ్ యుకోన్ రూట్: ఈ రైలు మార్గం అలాస్కన్డ్ అండ్ కెనడా మధ్యలో 1889లో నిర్మించారు. ఈ రైలు మార్గం సుమారు 175 కిలోమీటర్ల పొడువు ఉంటుంది.ప్రస్తుతం ఈ రైలుమార్గం టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. ట్రైన్ టూ ది క్లౌడ్స్ : ఎంతో పాపులర్ ఐన ఈ ట్రైన్ అర్జెంటీనా మరియు చిల్లి మధ్యన ప్రయాణిస్తుంది. ఈ భయంకరమైన బ్రిడ్జి సముద్రానికి 4220 మీటర్ల ఎత్తులో …

    Read More »
  • 27 July

    ఎట్టకేలకు ఒక క్లారిటీకి వచ్చిన కొత్త కోచ్ వ్యవహారం..

    టీమిండియా కొత్త కోచ్‌‌ ఎంపిక విషయంలో  గత కొన్ని రోజులుగా ఉన్న గందరగోళానికి ఈరోజు తెరపడింది. మాజీ కెప్టెన్ కపిల్‌‌ దేవ్‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ కోచ్‌‌ ఎంపికను పూర్తి చేస్తుందని సీఓఏ చీఫ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి  సంబంధించిన స్టాఫ్‌‌కు వచ్చే నెలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అంతకముందు  కపిల్‌‌ నేతృత్వంలోని ఈ కమిటీ మహిళల జట్టు కోచ్‌‌గా డబ్ల్యూవీ రామన్‌‌ను ఎంపిక …

    Read More »
  • 27 July

    సోనాలి చౌహాన్ ప్రేమలో పడ్డారా..!

    సినిమావాళ్ల, క్రికెటర్ల మధ్య అఫైర్లు, రిలేషన్‌ అంశాలు మనకు కొత్తేమీ కాదు. వారి మధ్య ఉన్న సంబంధాలపై ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో అనేక రూమర్లు వస్తుంటాయి. అయితే వాటిపై తారలు పెద్దగా స్పందించరు.గతంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కేఎల్ రాహుల్‌కు అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్‌ జాబితాలో మరో బాలీవుడ్ తార చేరడం చర్చనీయాంశమైంది. అయితే టీమిండియా క్రికెటర్ …

    Read More »
  • 27 July

    తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక క్యూలైన్ కష్టాలు లేనట్టే !

    తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఇన్నిరోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే గంటల సేపు లైన్ లో ఉండి వెళ్ళాలి. అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు.భక్తుల సౌకర్యార్థం రూ.25 కోట్ల వ్యయంతో ఉద్యాయనవనంలో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పుర్తవనుంది. ఇది సెప్టెంబర్ లో మొదలయ్యే బ్రహ్మోత్సవాల సమయానికి భక్తులకు …

    Read More »
  • 27 July

    రెమ్యూనేషన్ భారీగా పెంచేసిన సమంత..!

    సమంత ఒకపక్క చక్కని అభినయంతో మరోపక్క అందంతో ఇటు కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకర్శించిన ముద్దుగుమ్మ. తెలుగు సినిమాకు నాలుగు స్థంబాల్లో ఒక స్థంబంగా భావించే అక్కినేని వారింట కొడలుగా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుండి వరుస కుటుంబ చిత్రాలతో అలరిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఓ బేబీ మూవీ బాక్సాఫీసు దగ్గర కోట్లను కొల్లగొట్టడమే కాకుండా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat