TimeLine Layout

July, 2019

  • 22 July

    కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా #Giftasmilechalenge క్యాంపెయిన్‌‌కు అపూర్వ స్పందన…!

    ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డే. తన బర్త్‌డేలకు గిఫ్ట్‌లు, బొకేలు తీసుకురావద్దు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టద్దు…ఒక మొక్క నాటండి చాలు అంటూ గత కొన్నేళ్లుగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎల్లుండి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా #Giftasmilechalenge సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అవుతోంది. అంటే కేటీఆర్ పుట్టిన రోజున మనం “ఒకరికి సాయం చేద్దాం..మరొకరి …

    Read More »
  • 22 July

    విరాట్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో పోస్టులు.. అసలేం జరిగింది?

    నిన్న ఆదివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ టూర్ కు టీమ్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు మూడు ఫార్మాట్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లి నే ఎంపిక చేయడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం కోహ్లిని కెప్టెన్ చేయడం పట్ల వ్యతిరేకత చూపుతున్నారు.కోహ్లి కన్నా రోహిత్ శర్మ కు కెప్టెన్సీ ఇస్తే మంచిదని వారి వారి అభిప్రాయలు ట్విట్టర్ వేదికగా చెప్పారు. కోహ్లి సారధ్యంలో ఛాంపియన్స్ …

    Read More »
  • 22 July

    దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్‌గా ఇవ్వాలి..విజయసాయి రెడ్డి

    వైసీపీ పార్లిమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు మరోసారి చురకలు అంటించారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్యాయాలు,అక్రమాలు చేసి చల్లగా జారుకున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారని. సహకార డెయిరీలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, ఏపీ జెన్కో, డిస్కాంలు అన్నీ దివాళా తీస్తుంటే రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్నారు అన్నారు. ఇంకో …

    Read More »
  • 22 July

    హీరోల మధ్య రచ్చ..అప్పుడే మొదలైందా..?

    టాలీవుడ్ హీరోలు మరియు వారి అభిమానులై ఎప్పుడూ గట్టి పోటీనే ఎదురవుతుంది. ఈరోజుల్లో ఫాన్స్ ఎలా ఉన్నారంటే, వారి ఫేవరెట్ హీరోస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏదైనా ఈవెంట్ జరిగితే చాలు ముందు ఫాన్స్ స్టార్ట్ చేస్తారు అసలు రచ్చ..చివరికి అది కాస్త ముదిరి గొడవలకు దారితీస్తుంది. అయితే ఇదివరకు అయితే ఈ పోటీ పెద్ద హీరోలు వరకే జరిగేది. కాని ఇప్పుడు చిన్న హీరోల సినిమాలకు సంభదించి కూడా …

    Read More »
  • 22 July

    రాజ‌కీయ నేత‌ల్ని చంపండి…గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న పిలుపు

    ఉన్న‌త‌మైన హోదాలో ఉన్న‌వారు త‌మ గౌర‌వాన్ని కాపాడుకునేలా మాట్లాడాలి. కానీ అది విస్మ‌రించి నోటికి ప‌ని చెప్పి…వివాదాల‌ను కొనితెచ్చుకుంటే…అలాంటి వారిని ఏమ‌నాల్సి ఉంటుంది?ఇప‌్పుడు ఈ చ‌ర్చ ఎందుకు తెర‌మీద‌కు వ‌చ్చిందంటే  జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్య‌ల‌తో. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే …

    Read More »
  • 22 July

    విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళే..!

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా చెప్పినట్టుగానే  మధ్యాహ్నం సరిగ్గా 2.43గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది.దేశం మొత్తం దీనిని ప్రజలు చూసారు. మొన్న జులై 15న జరగాల్సిన ఈ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిన విషయం అందరికి తెలిసింది. అయితే ఎట్టకేలకు ఈరోజు దానిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ నుండి బయలుదేరిన రాకెట్‌ …

    Read More »
  • 22 July

    ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు-సీఎం కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం ఉదయం పదిన్నరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని తన సొంతూరు అయిన చింతమడక గ్రామంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో గ్రామానికి చెందిన ప్రజలందరితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సహాపంక్తి భోజనాలు చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ”గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ. పది …

    Read More »
  • 22 July

    కశ్మీర్‌ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ పొందనున్న మిస్టర్ కూల్

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కొరకు భారత ఆర్మీ కి దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ఆర్మీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ నుండి తనంతట తానే తప్పుకున్న ధోని..రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ధోని …

    Read More »
  • 22 July

    చింతలేని గ్రామంగా చింతమడక

    తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ చింతమడక పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్‌ రావు ప్రసంగించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు చింతమడక బాసటగా నిలిచింది. ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఉద్యమంలో మీరంతా కేసీఆర్‌ను వెన్నంటి ఉన్నారు. చింతమడకవాసులతో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు కేసీఆర్‌ …

    Read More »
  • 22 July

    అందుకే అవ్వన్నీ వదిలేసి బిగ్‌బాస్‌ కు వచ్చేసా..?

    నిన్న ఆదివారం బిగ్‌బాస్‌ 3 రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ షోకు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు.నిన్న రాత్రి 9గంటలకు ప్రారంభమైన ఈ షో కి నాగ్ ఎంట్రీ హైలైట్ గా నిలిచింది.అనంతరం హౌస్ లోకి అడుగుపెట్టిన నాగ్ రూల్స్ వివరించడం జరిగింది.ఆ తరువాత ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించాడు.ఈ సందర్భంగా ఫేమస్ యాంకర్ శ్రీముఖి కూడా వచ్చింది.అయితే శ్రీముఖి ని నాగ్ ఒక ప్రశ్న అడిగాడు.అదేమిటంటే వారంరోజులు బిజీగానే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat