తెలంగాణలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ”తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న ఆసరా పింఛన్లను డబుల్ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస ఎన్నికలతో కోడ్ ఉండటంతో ఇచ్చిన …
Read More »TimeLine Layout
July, 2019
-
20 July
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పనిలేదు..అన్నీ వాట్సాప్ నుండే
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పేమెంట్ సర్వీస్ లానే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కూడా అడుగుపెట్టనుంది. ఈ మేరకు కావాల్సిన పర్మిషన్లు కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంతకుముందే వాట్సాప్ పేమెంట్ ప్రారంభం కావాలి,కాని కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల అది నిలిపేశారు.అయితే యాప్ యూజర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి చెప్పడంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బ్యాంక్ ఓకే చెబితే వెంటనే …
Read More » -
20 July
ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర సర్కారు కొత్తగా గవర్నర్లను నియమించింది.అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీ బెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్ఖర్, త్రిపురకు రమేశ్ బయాస్, మధ్యప్రదేశ్‌కు లాల్జీ టాండన్, బీహార్ రాష్ట్రానికి ఫాగు చౌహాన్, నాగాలాండ్‌కు ఎన్. రవి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read More » -
20 July
వైఎస్ జగన్ కు డిప్లమాటిక్ పాస్ పోర్టు
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్ పాస్ పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ పాస్ పోర్టును జారీ చేశారు. ఇప్పటి వరకూ సాధారణ పాస్ పోర్టు కలిగిన జగన్ కు తదుపరి విదేశీ ప్రయాణాల సమయంలో ప్రోటోకాల్‌ను వర్తింప చేసేందుకు వీలుగా ఈ డిప్లమాటిక్ పాస్‌పోర్టును జారీ చేశారు. దీనిని తీసుకునేందుకు జగన్ సతీసమేతంగా విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి …
Read More » -
20 July
చంద్రబాబు ఇప్పటికీ అసెంబ్లీలో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పకోవడం వెనుక కధ ఇదే
తాజా ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే గత ఐదేళ్లుగా సభలో ప్రతిపక్షాన్ని నియంతృత్వ ధోరణిలో చూస్తూ సభను నడిపిన ప్రభుత్వానికి ఇప్పుడు సభ సంప్రదాయాల్ని గౌరవిస్తూ హుందాగా నడిపుతున్న ప్రభుత్వానికీ గల తేడాను ప్రజలంతా గమనిస్తున్నారు. విపక్ష సభ్యులపై విమర్శలను కూడా కళాత్మకంగా, చమత్కారంగా చేస్తూనే సభా మర్యాదను కాపాడుతున్నారు అధికారపార్టీ నేతలు. అయితే చంద్రబాబుకు మాత్రం అధికారం దూరమైందన్న బాధ ఓ వైపు, తాను చేసిన అక్రమాలు, తప్పులు …
Read More » -
20 July
టీమిండియా కోచ్ గా నరేంద్ర హీర్వాని..బీసీసీఐ ప్రకటన
భారత మహిళా జట్టు ప్రత్యేక బౌలింగ్ కోచ్ గా నరేంద్ర హీర్వానిని బీసీసీఐ నియమించింది. మహిళ జట్టు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న వేల స్పిన్ బౌలర్లకు ఉపయోగపడేలా నరేంద్ర హీర్వాణికి బీసీసీఐ ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అయితే అతడు నిరంతరం జట్టుతో ఉండకుండా ఎంపికైన సిరీస్ కి మాత్రమే కోచ్ గా వ్యవహరిస్తాడు.ఎందుకంటే ఆయన జాతీయ అకాడమీలో సభ్యుడు కావున భారత క్రికెటర్లకు ఎక్కువ సమయం …
Read More » -
20 July
గుడ్డు,చికెన్ శాఖహారమే..?
సహజంగా గుడ్డు అనేది శాఖహారమే అని అందరికీ తెల్సిందే. అయితే కొంతమంది గుడ్డు వెజ్ కాదు నాన్ వెజ్ అని పలు సందర్భాల్లో ఎగ్ వెజ్ నా.. నాన్ వెజ్ నా అని ఇప్పటివరకు స్పష్టత లేదు.. అయితే గుడ్డు ఒక్కటే కాదు చికెన్ కూడా శాఖహారమే అని అంటున్నారు పార్లమెంట్లో శివసేన నేత ,రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. ఆయన మాట్లాడుతూ”చికెన్ ,గుడ్డును శాఖహారం జాబితాలో చేర్చాలని ఆయన …
Read More » -
20 July
ఇస్మార్ట్ శంకర్ విజయంతో సంబరాల్లో చిత్ర యూనిట్..
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్, పూరికి ఈ చిత్రానికి ముందు సరైన హిట్ లేకపోవడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి ఇందులో ప్రధాన పత్రాలు. ఈ చిత్రానికి పూరి, హీరోయిన్ …
Read More » -
20 July
టీడీపీలో మరో వికెట్ ఔట్..ఈనెల 24న మరో పార్టీలో చేరిక
టీడీపీలో మరో వికెట్ పడింది. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత . పలువురు సీనియర్ నేతలతోపాటు చోటమోటా నాయకులు తమ రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీకి గుడ్ బై చెప్పి బయటకు వస్తున్నారు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది బీజేపీ.. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఈక్రమంలోనే వివిధ పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఏపీలో టీడీపీ …
Read More » -
20 July
టీడీపీ అన్యాయాలు,అక్రమాలను త్వరలోనే బయట పెడతా..తోట వాణి
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ నాయకురాలు తోట వాణి మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా సైనికులకు, విజ్ణప్తి. నేను వైసీపీ పార్టీని వీడి వేరే పార్టీలలో చేరుతున్నానని, పెద్దాపురం ఇంచార్జ్ మరొకరికి ఇచ్చారని, నాపై కొన్ని కుట్ర పూరిత అసత్య వార్తలు ప్రచారం చేసి నన్ను భాదిస్తున్నారు.నేను గత 50 రోజులుగా జగన్ అన్న ప్రవేశపెట్టిన పధకాలను, ప్రజలకు అందాల్సిన సంక్షేమ …
Read More »