సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది.ఇప్పటికే చాల వరకు తన పోస్టులు మొత్తం సోషల్ మీడియాలో పెడుతుంది సితార..కాని అవి సోషల్ మీడియా పోస్ట్ లానే ఉండేవి.ఇప్పటికే పలువురు యూట్యూబ్ ఛానల్ లో జాయిన్ అయ్యిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సితార ఏ అండ్ ఎస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది.సితారతో పాటుగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు కూడా …
Read More »TimeLine Layout
July, 2019
-
18 July
మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ బర్త్ డే శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ 54వ జన్మదినం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేసి జగదీశ్ రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.. …
Read More » -
18 July
విజయ్ దేవరకొండతో బిజినెస్ చేయనున్న ముద్దుగుమ్మ..ఎవరో తెలుసా ?
విజయ్ దేవరకొండ ఇటీవలే రౌడీ వేర్ అనే పేరుతో గార్మెంట్స్ బిజినెస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.ఈ సరికొత్త డిజైన్ లతో ఇప్పటివరకు బాయ్స్ కి మాత్రమే ఉండేవి.కాని ఇప్పుడు రష్మిక బ్రాండ్ తో అమ్మాయిలకు కూడా గార్మెంట్స్ అందించాలని ప్లానింగ్ లో విజయ్ ఉన్నాడు.ఇవి త్వరలోనే అందరికి అందుబాట్లోకి రానున్నాయి.అయితే అబ్బాయిల బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ ఉండగా..అమ్మాయిలకు రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్ అని సమాచారం.ఇప్పటికే …
Read More » -
18 July
బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న పీసీసీ చీఫ్ ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవీలో ఉంటే కాంగ్రెస్ కు …
Read More » -
18 July
టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో కాంగ్రెస్ వీలినంపై సీఎం కేసీఆర్ క్లారీటీ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు చేరిన సంగతి విదితమే. అంతేకాకుండా మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. దీంతో స్పీకర్ సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేస్తున్నట్లు గెజిట్ విడుదల చేశారు..ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాటుచేసినశాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే,పక్షనేత అయిన భట్టి …
Read More » -
18 July
హైదరాబాద్ లో ప్రారంభంకానున్న సీజన్-7..తెలుగు దెబ్బ ఎలా ఉంటుందో?
ప్రేక్షకులకు వీరామం లేకుండా మరో ఈవెంట్ మీముందుకు వచ్చేసింది.మొన్ననే ప్రపంచకప్ ఈవెంట్ పూర్తి కాగా ఇప్పుడు ప్రోకబడ్డీ లీగ్ వస్తుంది.ఈ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ లోనే మొదలు కానుంది.మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్ ,యూ ముంబై మధ్యన జరగనుంది.మొదటి మ్యాచ్ తెలుగువారిది కావడంతో ఈ సీజన్ మరింత జోష్ తో స్టార్ట్ కానుంది.ఇప్పటివరకు టైటిల్ సాదించని వీళ్ళకు,ఈసారైన సాధించగలరా అనేది వేచి చూడాల్సిందే.ఈసారి జట్టు కెప్టెన్ లు కూడా మారనున్నారు.జులై …
Read More » -
18 July
తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లులివే..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పలు బిల్లులను ఈ రోజు గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో పురపాలక చట్టం – 2019 బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు ప్రభుత్వం బిల్లుపై సవరణలు స్వీకరించనుంది. ఈ బిల్లుపై రేపు శాసనసభలో చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. చర్చకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. తెలంగాణ …
Read More » -
18 July
1983లో టీమిండియా ఆటగాళ్లకు పారితోషికం ఎంతో తెలుసా..?
1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ ను గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్ధాల అనంతరం మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ,ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అయితే నాడు కపిల్ నేతృత్వంలో వరల్ద్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్ల పారితోషికం ఎంతో తెలుసా.. ? ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న …
Read More » -
18 July
చంద్రయాన్ – 2 ప్రయోగానికి డేట్ ఫిక్స్..వెల్లడించిన ఇస్రో
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం 15వ తేదీన అర్ధరాత్రి తరవుత అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు సిబ్బందని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చంద్రయాన్-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది.ఈ ప్రయోగం జులై …
Read More » -
18 July
అవ్వ తాతకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని అవ్వ తాతకు ముఖ్యంగా ఆసరా పింఛన్ల దారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెంచిన పింఛన్లను ఈ నెల ఇరవై తారీఖు నుండి నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పింఛన్ల వయోపరిమితి యాబై ఏడు ఏండ్లకు తగ్గించినట్లు సర్కారు ప్రకటించింది. వెంటనే యాబై ఏండ్లు ఉన్న అర్హులైన పింఛన్ల దారుల …
Read More »