శ్రీ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చాతుర్మాస్య దీక్ష నిమిత్తం బుుషికేష్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి కూడా స్వామిజీతో కలిసి చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు.ఈనెల 16 నుండి సెప్టెంబర్ 14 వరకు దాదాపు రెండు నెలల పాటు శారదాపీఠాధిపతి చాతుర్మాస్య దీక్షను పాటించనున్నారు. దీక్ష నిమిత్తం ఈ నెల 5 వ తేదీనే స్వామిజీ బుుషికేష్‌కు చేరుకున్న సంగతి …
Read More »TimeLine Layout
July, 2019
-
15 July
ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి
‘రేయ్ సుబ్బారావు నీ లారీలన్నీ తిరుగుతాయా… నా కొడకుల్లారా నేను కూడా ఈ రోజు బయటకు వస్తున్నా… మీరు పోవాలా నా కొడకల్లారా…. మీ లారీలు అన్ని తిరుగుతాయా… రా నువ్వు వచ్చి నాతో మాట్లాడిపో… ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. ఇన్నాళ్లూ వెంట ఉన్న వారంతా ఇప్పుడు తనను వీడి పోతున్నారన్న అక్కసుతో వారిని భయాందోళనకు గురిచేశారు. దీంతో ఆదివారం …
Read More » -
15 July
కోహ్లి కెప్టెన్సీకి దూరం కానున్నాడా..నెక్స్ట్ ఎవరూ ?
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు దేశమంతట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంక అసలు విషయానికి వస్తే ఈ వరల్డ్ కప్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.అయితే ఏ జట్టు ఐన సరే ప్రపంచకప్ కు రెండు, మూడేళ్ళ ముందునుండి కూడా కసరత్తులు జరుగుతాయి.ఎవరూ ఎలా అడుతున్నారు,ఎవరు ఫిట్ గా ఉన్నారని ఇలా ప్రతీకోణంలో పూర్తిగా పరిశీలించి …
Read More » -
15 July
నాగ్ కు తలనొప్పిగా మారిన బిగ్ బాస్..రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో ?
ఈ నెల 21న బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే పాపులర్ షో ఇంకా స్టార్ట్ కాకముందే చాలా వివాదాలకు దారి తీస్తుంది.బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో నలుగురిపై యాంకర్ శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కాగా ఇప్పుడు తాజాగా మరో భామ గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.ఈ షో కి హోస్ట్ …
Read More » -
15 July
కేశినేని నాని ఒకే నంబరుపై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా..బుద్దా వెంకన్న
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వాఖ్యలు చేశారు. కేశినేని ప్రైవేటు బస్ ల పేరుతో మోసాలు చేశారని , బస్సుల మీద ఫైనాన్స్ తీసుకుని.. 1997లో సొంతంగా దొంగ రసీదులు తయారు చేసి దొంగ ముద్ర వేసుకుని.. కోట్లాది రూపాయలు ఫైనాన్స్ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్లు చేసేది అని ఓ రెంజ్ లో బెద్దా వెంకన్న ట్వీట్టర్ లో పోస్ట్ …
Read More » -
15 July
ఏపీకి పోలవరం సంజీవిని..!
పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్ కాల్వలు తవ్వకపోతే …
Read More » -
15 July
ఎప్పుడు చూసిన ఫ్రెష్ గా, హుందాగా జగన్ కనిపించడానికి కారణమిదే.? పదేళ్లనుంచీ అదే బ్రాండ్
వైఎస్సార్సీపీ అథినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతకు తనవంతు ఆయన న్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ తన ఆహార్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతీ రాజకీయ నాయకుడు తమకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవాటు చేసుకుంటారు. గతంలో జగన్ ఓదార్పుయాత్ర చేసినపుడు నిలువు చారల చొక్కాల్లో కనిపించారు. అనంతరం నీలంరంగు, లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. పాదయాత్ర ప్రారంభం నుంచి …
Read More » -
15 July
మాజీ మంత్రి ముకేష్ గౌడ్ ఆరోగ్యం విషమం..!
అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఎమ్.ముకేష్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా కాన్సర్ తో బాదపడుతున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి విషమించిందని సమాచారం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అపోలోలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు సన్నిహితవర్గాల కదనం. వైద్యానికి ముఖేష్‌గౌడ్ శరీరం సహకరించపోవడంతో అపోలో వైద్యులు చికిత్స నిలిపివేశారని కూడా వార్తలు సూచిస్తున్నాయి.
Read More » -
15 July
బాబుగారి బండారం బయటపడింది..కియా ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి
ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీలేదు.ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత ప్రజలను నట్టేట ముంచేసాడు.ప్రజల సొమ్ము కొన్ని వేలకోట్లు వృధా చేసాడు.తాను సీఎంగా ఉంటూ తన సొంత ప్రయోజనాలకే అన్ని వాడుకున్నాడు తప్ప రాష్ట్రానికి మాత్రం ఏమి చేసిందిలేదు.అయితే ఈరోజు మొదలైన అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేసారు.ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ …
Read More » -
15 July
500 కోట్ల రూపాయలు తినేశారు
అప్పటి ఉమ్మడి ఏపీలో పోలవరం ప్రాజెక్టు గురించి 2004 వరకు తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాల పెంపుదలపై వచ్చిన ప్రశ్నకు ఆయన సమాదానం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి చొరవ వల్లే కాల్వలు తవ్వారని, అవి కనుక సిద్దం కాకుండా ఉండి ఉంటే, ఇప్పుడు భూమి సేకరణ కు ఎంత వ్యయం అయి ఉండేదో ఆలోచించుకోవాలని ఆయన …
Read More »