రోజురోజుకు వాతావరణంలో ఉష్షోగ్రతలు పెరిగి పోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవటం లేదు. మానవ మనుగడే దుర్లభంగా మారుతున్నది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే ఈ అనర్థానికి ప్రధానమైన కారణం. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు, భూ భాగంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణకు హరితహారం అనే పవిత్ర యజ్ఞం చేపట్టారు. విరివిగా చెట్లు పెంచటమే లక్ష్యంగా సాగే ఈ …
Read More »TimeLine Layout
July, 2019
-
12 July
కర్ణాటక ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం..!
కర్నాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం క్షణానికోక విధంగా అనూహ్యంగా మారుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి కుమారస్వామి సిద్ధమయ్యారు.దీంతో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమని కుమారస్వామి ప్రకటించారు. అందులో భాగంగా బీజేపీ తేరుకోకముందే విశ్వాసాన్ని నిరూపించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.మరి దీనికి స్పీకర్ సమయం ఎప్పుడు …
Read More » -
12 July
బీజేపీలో చేరిన అన్నం సతీష్
ఎమ్మెల్సీ పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. జేపీ నడ్డా ఈ సందర్భంగా అన్నం సతీష్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సతీష్ ప్రభాకర్ నిన్న పార్లమెంటులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. …
Read More » -
12 July
దొరసాని రివ్యూ..!
చిత్రం: దొరసాని నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, `ఫిదా` శరణ్య తదితరులు బ్యానర్: మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సమర్పణ: డి.సురేష్‌బాబు సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి ఎడిటర్ : నవీన్ నూలి సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, …
Read More » -
12 July
బడ్జెట్ కేటాయింపులు దేనికి ఎంత..?
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఇవీ… మొత్తం బడ్జెట్ : రూ.2లక్షల 27 వేల 974 కోట్లు రెవెన్యూ లోటు-రూ.1,778.52 కోట్లు బడ్జెట్ అంచనా-19.32శాతం …
Read More » -
12 July
పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి..
మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మోజీ టీవీ స్టూడియోలో తనను అవమానించారని దళిత నేత హమారా ప్రసాద్ పెట్టిన కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. ఈ కేసు విషయమై తాము ఇచ్చిన నోటీసులకు రేవతి స్పందించలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. రేవతి ఇంటికి పోలీసులు వచ్చారు. ఎలాంటి వారంట్, నోటీసులు …
Read More » -
12 July
మహాత్ముని లక్ష్యాన్ని సాధించే దిశగా మా బడ్జెట్.. అసెంబ్లీలో మంత్రి బుగ్గన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ…‘ మహాత్ముని లక్ష్యాన్ని సాధించే దిశగా మా బడ్జెట్ ఉంది. పేదల కన్నీళ్లు తుడిచే దిశగా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. ధృడమైన మార్పు రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. న్యాయపరమైన నియమాలకు లోబడే రాజకీయాలు చేస్తాం. …
Read More » -
12 July
వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ …
Read More » -
12 July
ఆన్‌లైన్‌లో ఖైదీల బిర్యానీ..సూపర్ రెస్పాన్స్
రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్న ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్‌లోకి ఖైదీలు కూడా ఎంటరయ్యారు. జైల్లో తాము ప్రిపేర్ చేస్తున్న ఫుడ్‌ను ఆన్‌లైన్ యాప్స్ ద్వారా భోజన ప్రియులకు అందిస్తున్నారు. కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైల్‌లో ఖైదీలు తయారు చేసే బిర్యానీని ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. మొదటి ఫేజ్‌లో భాగంగా రూ.127తో బిర్యానీ కాంబోను ‘స్విగ్గీ’ ద్వారా ఫుడ్‌లవర్స్‌కు అందిస్తున్నారు. సెంట్రల్ జైల్‌లోని ఖైదీలు 2011లోనే ‘ఫ్రీడమ్ ఫుడ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఫుడ్ …
Read More » -
12 July
మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు..జగన్ ఫైర్
టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం తలుచుకొంటే మీరు మాట్లాడలేరని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా అంటూ జగన్ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ వడ్డీలేని రుణాలపై …
Read More »