తెలంగాణ రాష్ట్ర వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ వరప్రధాయని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ నీటితో కలకల లాడుతుంది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపురేఖలు మారిపోయాయి. నీటి ప్రవాహంతో గోదావరి నీరు ఉరకలెత్తుతోంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మెడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు మొత్తం మూసివేశారు.గేట్లు మూసివేయడంతో అక్కడ నీటి మట్టం 94 మీటర్లకు …
Read More »TimeLine Layout
July, 2019
-
11 July
సీఎం కేసీఆర్‌పై ఏపీ శాసనసభలో సీఎం జగన్ ప్రశంసలు.. !!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ శాసనసభలో ప్రశంసలు కురిపించారు. ఇరు రాష్ర్టాల మధ్య సఖ్యతకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. సాగునీటి రంగంలో ఏపీకి సహకరిస్తున్న వ్యక్తిని విమర్శిస్తున్న చంద్రబాబు లాంటి ప్రతిపక్షనేత బహుశా ప్రపంచంలోనే మరొకరు ఉండరని జగన్ …
Read More » -
11 July
ధోని రిటైర్మెంట్ పై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్..ఒత్తిడి మంచిది కాదు !
ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం ధోని రిటైర్మెంట్. ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు,ఇంకా ఆడుతాడా ఇలా ప్రతీ విషయంలో ధోని మాట్లాడకముందే అందరి నోట మాటలు వస్తున్నాయి.భారత్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ దీనిపై స్పందించాడు.రిటైర్మెంట్ అనేది ధోని ఇష్టమని .దానికోసం మనం మాట్లాడుకొని వారిపై ఒత్తిడి తీసుకురాకుడదని అన్నారు.ధోని ఇండియన్ టీమ్ కు ఎనలేని సేవలు అందించాడని.అతడి సేవలను గుర్తించి మనం గౌరవించాలని అన్నాడు.ధోనికి అందరికన్నా …
Read More » -
11 July
కాళేశ్వరం కడుతుంటే మీరు గాడిదలు కాసారా.? చంద్రబాబుపై జగన్ ఫైర్
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం కట్టారన్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.. ఏపీ అసెంబ్లీలో కరవు, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారని టీడీపీ పదేపదే ప్రశ్నించింది. దీంతో చంద్రబాబుకు జగన్ కౌంటరిస్తూ తాను ముఖ్యమంత్రి అయి కేవలం నెలరోజులే అయిందన్నారు. కానీ అప్పటివరకూ మీరే సీఎంగా ఉన్నారు కదా.. కాళేశ్వరం కట్టేడప్పుడు చంద్రబాబు గాడిదలు …
Read More » -
11 July
అప్పుడు గంభీర్ చెప్పిందే నిజమా..?అదే నిజం !
ప్రపంచ కప్ లో భాగంగా భారత్ సెమిస్ లో ఓడిపోయింది.నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 18పరుగుల తేడాతో టీమిండియా టోర్నమెంట్ నుంచి వైదొలిగింది.ఓపెనర్స్ రోహిత్, రాహుల్, కోహ్లి కూడా ఒక్క రన్ తో సరిపెట్టుకున్నారు.ఇంక ఆ తరువాత వచ్చిన దినేష్ కార్తీక్,పంత్,హార్దిక్ పాండ్య కూడా ఎక్కువ సేపు గ్రీజ్ లో ఉండలేకపోయారు.ఈ టోర్నమెంట్ మొత్తం అటు కీపింగ్ లో ఇటు మిడిలార్డర్ లో పటిష్టంగా ఆడుతున్న ప్లేయర్ …
Read More » -
11 July
నాకు నేనుగా రైతులకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా.. నీలా కాదు చంద్రబాబు
తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఏపని కావాల్సివచ్చినా తాను వెళ్తేనే సీఎంగా ఉన్న చంద్రబాబు పనిచేసేవారని, ఇప్పుడు అలా కాదని తాను ప్రజలకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు వైయస్ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.84వేలకోట్ల పంట రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. …
Read More » -
11 July
కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ మరోసారి ఏమని ట్వీట్ చేశారంటే..?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర బడ్జెట్‌పై మరోసారి స్పందించారు. రైల్ సర్వీస్ రాలేదు,కొత్త రైల్వే లైన్ లేదు, కొత్త రైల్వే లైన్ల కోసం సర్వే లేదు,బులెట్ట్ రైల్ లేదు,హై స్పీడ్ రైలు లేదు..అసలు బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదని ట్వీట్ చేశారు. తెలంగాణకు బడ్జెట్‌లో నో అనే పదం తప్ప కేటాయింపులు జరగలేదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులే లేదు బుల్లెట్ …హై స్పీడ్ రైల్ ఎలా …
Read More » -
11 July
30 ఏళ్ల క్రితం తీసుకున్న 200 అప్పు తిరగి ఇవ్వడానికి ఇండియాకి వచ్చిన కెనడా మంత్రి
వేల కోట్ల రూపాయలు అప్పు చేసి… ఆ తర్వాత ఎంచక్కా దేశం దాటి పోతున్న ఈ రోజుల్లో చేసిన అప్పు తీర్చడం కోసం ఓ వ్యక్తి ఏకంగా కెన్యా నుంచి 30 ఏళ్ల తర్వాత ఇండియా రావడం నిజంగా గ్రేటే. ఆ వచ్చిన వ్యక్తి ఎంపీ కావడం ఇక్కడ విశేషం. వివరాలు.. 79 ఏళ్ల కాశీనాథ్ గావ్లీ ఇంటికి రెండు రోజుల క్రితం ఓ అనుకోని అతిథి వచ్చాడు. తన …
Read More » -
11 July
అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడుకి వాత పెట్టిన మంత్రి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.మాజీమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో అచ్చెన్నాయుడు… నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ పలకరించాకగా. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నీ …
Read More » -
11 July
కడప జిల్లా జమ్మలమడుగులో పేలిన నాటు బాంబులు..!
కడప జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పొలం పనులు చేస్తుండగా అప్పటికే భూమిలో పాతి ఉంచిన నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జమ్మలమడుగు పరిధిలోని మైలవరం మండలం రామచంద్రాయపల్లి గ్రామంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొలంలో జేసీబీతో పనులు చేయిస్తుండగా.. ఓ బకెట్ వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న యువకుడు సోమశేఖర్.. ఆ …
Read More »