TimeLine Layout

July, 2019

  • 11 July

    “వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు” గా మార్చాలని డిమాండ్.. సీఎంకు చేరేవరకూ షేర్ చేయండి

    దివంగత ముఖ్యమంత్రి, రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్పవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలో జమ్మల మడుగులో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన ఓ పధకం పేరుపట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. కోట్లాదిమంది గుండెల్లో ఉన్న మహనీయుని పేరు పక్కన సున్నా అనే పదం సరికాదంటున్నారు. వివరాల్లోకి …

    Read More »
  • 11 July

    డియర్ కామ్రేడ్‌ ట్రైల‌ర్‌

    టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోహీరోయిన్లుగా మ‌రోసారి క‌లిసి న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 26వ తేదీన విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసింది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైల‌ర్‌తో క‌థ గురించి ముందే క్లారిటీ ఇచ్చారు. …

    Read More »
  • 11 July

    సమ్మోహనం’ నటుడు మృతి!

    టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సమ్మోహనం’ సినిమాలో హీరోయిన్ అదితిరావ్ మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మరణించారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.ఆయన మృతి పట్ల ‘సమ్మోహనం’ యూనిట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. బుధవారం సాయంత్రం అమిత్ మరణించినట్లుగా ట్వీట్ చేసిన సుధీర్ బాబు ఓ మంచి యువనటుడ్ని కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.హీరోయిన్ అదితి …

    Read More »
  • 11 July

    కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లారని జగన్ ని ప్రశ్నించిన టీడీపీకి దిమ్మతిరిగే సమాధానం

    సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కనే ఉంచుకొని టీఆర్ఎస్‌తో పొత్తుల గురించి ఆపార్టీ నేత కేటీఆర్‌తో చర్చించారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా విమర్శించారు. గురువారం ఏపీ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరుకావడంపై అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్‌కు జగన్ కౌంటరిచ్చారు. గోదావరి జలాలను …

    Read More »
  • 11 July

    త్వరలో కేఏ పాల్ బయోపిక్..!

    ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఎన్నిక‌ల స‌మయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. పాల్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు సోష‌ల్ సైట్స్‌లో చ‌క్క‌ర్లు కొట్టాయి. తాజాగా ఆయ‌న బ‌యోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో సునీల్ కేఏపాల్‌గా న‌టిస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం సునీల్ అమెరికాలో ఉండ‌గా ఆయ‌నకి …

    Read More »
  • 11 July

    చంద్రబాబు గాడిదల్ని కాశారా…వైఎస్ జగన్ ?

    చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టారని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గురువారం ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాలని ప్రతిపక్షం అడుగుతోంది. పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే వెళ్లాను. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన విన్నపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గౌరవించారు. ఆయన ఓ అడుగు …

    Read More »
  • 11 July

    ఘనంగా ‘టాక్’ బోనాల జాతర వేడుక..!

    తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం …

    Read More »
  • 11 July

    చంద్రబాబు నిర్వాకాలను పూసగుచ్చినట్టు వివరంగా చెప్పిన ఆర్ధికమంత్రి బుగ్గన

    టీడీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి దీనావస్థలోకి వచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బుధవారం శ్వేతపత్రం విడుదల చేసిన బుగ్గన 2014– 19 మధ్య ప్రజానుకూల పాలన జరగలేదని, రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. విభజననాటికి రూ. 90 వేలకోట్లు ఉన్న అప్పు.. ప్రస్తుతం “రూ. 3.62 లక్షల కోట్ల”కు చేరిందన్నారు. రూ. 66వేల కోట్లతో రెవెన్యూలోటు ఉందన్నారు. టీడీపీ …

    Read More »
  • 11 July

    తొలిఏకాదశి నాడు ఏం చేయాలి.

    హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు.   హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో …

    Read More »
  • 11 July

    టీమిండియా ఓటమికి ధోనీ కారణం కాదంటా..!

    ప్రపంచ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ధోనీ కాదు అంట. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్లు గంగూలీ,ద్రావిడ్,సీనియర్ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ చెబుతున్నారు. అందులో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat