TimeLine Layout

July, 2019

  • 10 July

    చట్టాలను అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కితే దేవుడు చూడకుండా ఉంటారా.. గాంధీ, చంద్రబాబులది ఇదే పరిస్థితి

    గతంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో బొల్లినేనిపై ఈ దాడులు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్ లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. ఇప్పటివరకు కోట్లరూపాయల అక్రమాస్తులను సీబీఐ గుర్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు బొల్లినేని శ్రీనివాస్గాంధీ అత్యంత సన్నిహితుడు. అధిక ఆదాయం కలిగి ఉన్నారన్న కారణంతోనే ఈకేసు నమోదు చేశారు. …

    Read More »
  • 10 July

    ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ, బీజేపీ, జనసేన తర్వాత స్థానానికి టీడీపీ పడిపోతుందా.?

    తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది.. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దారుణ ఓటమిని మూట కట్టుకుంది. టిడిపి ఘోరపరాజయం ఎదురైన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా టీడీపీలో గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలంతా మరో పార్టీని వెతుక్కుంటున్నారు. వైసీపీలోకి వస్తే పదవులకు రాజీనామా చేసి రావాలనేది ఆపార్టీ సిద్దాంతం దీంతో చేసేది లేక పదవులను వదులుకుని ఎన్నికలకు వెళ్లలేక చాలామంది బీజేపీవైపు చూస్తున్నారు. మొత్తం గెలిచిన 23మంది …

    Read More »
  • 10 July

    కడపలో చంద్రబాబుకు ఒకేసారి షాకిచ్చిన ముగ్గురు టీడీపీ నేతలు..!

    మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా జిల్లాకు రాగానే ఆయన వెంట భారీగా పార్టీ నేతలు..టీడీపీ కార్యకర్తలు భారీగా సందడి చేసేవారు. అలాంటిది మంగళవారం ఆయన కడప విమానాశ్రయం చేరుకున్నప్పుడు కనీస స్థాయిలో కూడా ఆ పార్టీ నాయకులు కనిపించకుండా పోయారు. జిల్లాలో పేరున్న నాయకులుగా చెలామణి అయిన తెలుగుదేశం నేతలు సైతం స్వాగతం పలకడానికి రాలేదు. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి చంద్రబాబునాయుడు మాజీ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ …

    Read More »
  • 9 July

    సీఎం చింతమడక పర్యటనకు సర్వం సిద్ధం.. హరీష్ రావు

    సిఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక పర్యటనకు సర్వం సిద్ధమైనట్లు రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో కలిసి చింతమడక గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. చింతమడక గ్రామ కుటుంబాల వారీగా సమగ్ర సమాచార సేకరణ పూర్తయ్యిందని., గ్రామంలో 596 ఇళ్లు, …

    Read More »
  • 9 July

    నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా.. కోమటి రెడ్డికి శంభీపూర్ రాజు సవాల్..!!

    తనపై కబ్జా ఆరోపణలు చేసిన కోమటి రెడ్డి వాటిని నిరూపించాలని.. లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు. కోమటి రెడ్డి వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఓబీసీ నేత ఎదగడాన్ని ఓర్చుకోలేని కోమటిరెడ్డి.. తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన రాజు అన్ని అనుమతులు తీసుకునే నా గ్రామం లో ఇల్లు కట్టుకున్నానని …

    Read More »
  • 9 July

    టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి గవర్నర్ నరసింహన్ నిర్దేశం

    తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేసేందుకు కృషి చేయాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. మంగళవారం విజయవాడ వచ్చిన గవర్నర్ ని గేట్ వే హోటల్లో టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ… మీ గురించి విన్నాను ! నిత్యం భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తుంటారట గదా ! మీ హయాంలో తిరుమల …

    Read More »
  • 9 July

    టీడీపీకి ఎంతో సేవచేసా.. ఏమాత్రం గుర్తింపు లేదు..టీడీపీ కోలుకునే పరిస్థితి కూడా లేదు

    తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించిన చందు సాంబశివరావు టిడిపిని వీడనున్నారు. 15 సంవత్సరాలుగా టీడీపీ అధికార ప్రతినిధిగా విశేష సేవలందించిన ఈయన తనకు ఏమాత్రం గుర్తింపు రాలేదనే బాధతో ఆపార్టీకి రాజీనామా చేసారు. చందు ప్రస్థానం అంతరిక్ష శాస్త్రవేత్త గా మొదలైంది.. అమెరికాలోని మూడు విశ్వవిద్యాలయాలనుండి ఉన్నత చదువులు (ISRO / NASA) చదివారు. అలాగే అమెరికన్ గవర్నమెంట్ లో పనిచేసిన అనుభవం కూడా ఉంది.. ప్రాజెక్ట్ మానేజ్మెంటు నిపుణుడిగా …

    Read More »
  • 9 July

    ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…పవన్ పార్టీ నుండి ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైసీపీలోకి

    జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద షాకే ఇచ్చారు. జగన్ కు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జై కొట్టడం పార్టీలో సంచలనంగా మారింది. పార్టీ నేతలు ఇపుడిదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్ దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకెళ్ళినట్లు సమాచారం.ఇంతకీ విషయం ఏమిటంటే వైఎస్సార్ ఫించన్ల పథకం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా తూర్పు …

    Read More »
  • 9 July

    ముద్రగడ భార్య, కోడలిని పోలీసులు బండ బూతులు తిట్టారు.. కొడుకును కొట్టుకుంటూ లాక్కెళ్లారు..!

    ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నాయకుడు.. గత ప్రభుత్వ హయాంలో కాపుల ఉద్యమాన్ని ఉదృతం చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ముద్రగడను చంద్రబాబు తీవ్రంగా హింసించడం.. లోకేశ్ దారుణంగా మాట్లాడడం.. ముద్రగడ భార్య, కోడలిని దారుణంగా బూతులు తిట్టడం, ముద్రగడ కొడుకును దారుణంగా కొట్టడం వంటివి చూసాం.. అయినా ముద్రగడ టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించారు. అది వేరే విషయం.. అయితే ఇదిలా ఉండగా తాజాగా సీఎం జగన్ కి …

    Read More »
  • 9 July

    చంద్రబాబుకి మరోషాక్‌.. సీనియర్‌ నేత రాజీనామా!

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి ఫలితాల అనంతరం ఊహించని పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు టీడీపీని వీడనున్నారు. పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే త్వరలోనే బీజేపీలో చేరుతారని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat