ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకనిర్ణయం ప్రకటించారు. కౌలురైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడిసాయం అందనుందని స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపుకార్యాలయంలో జగన్ అగ్రికల్చర్ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలురైతులకు రైతు భరోసా వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని …
Read More »TimeLine Layout
July, 2019
-
6 July
జమ్మలమడగులో జగన్ …ఆదినారాయణ రెడ్డి ఎక్కడ ఉన్నారు..సీఎం ఏం చెప్పబోతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొలి సారి కడప జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మరణించిన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం జూలై 8న ముఖ్యమంత్రి హోదాలోనే జగన్ నివాళి అర్పించనున్నారు. అదే రోజు తన తండ్రికి నివాళిగా ఆ రోజును రైతు దినోత్సవంగా జరపాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. అదే రోజు తన హాయంలో పెంచిన సామాజిక పెన్షన్లను జగన్ పంపిణీ చేయనున్నారు. …
Read More » -
6 July
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..!
తెలంగాణలో ఇప్పుడు మిషన్ భగీరథనే స్టార్ పెర్ఫార్మర్ అని ప్రశంసించారు సి.ఎం.ఓ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 55 లక్షలకు పైగా ఇండ్లకు శుద్ది చేసిన నీటిని నల్లాలతో సరాఫరా చేయడం లేదన్నారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన స్మితా సబర్వాల్, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. …
Read More » -
6 July
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు బిగ్ బి ఫిదా..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులకు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో పలుచోట్ల ఉన్న కూడళ్లల్లో జీబ్రా క్రాసింగ్స్ వద్ద పలు రంగులు మారే ఎల్ఈడీ లైట్లను అమర్చారు. దీంతో సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడేలోపు …
Read More » -
6 July
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా?
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? .మీరు శరీరంలో కేలరీలు తగ్గించుకోవాలనే తపన ఉన్నా జిమ్‌కు వెళ్లేంత సమయం మీకు లేదా? అయితే రోజూ ఒక గంట సేపు సైకిల్ తొక్కండి. వీలైతే ఆఫీసుకు కూడా సైకిల్ మీదే వెళ్లండి. సైక్లింగ్‌కు మించిన వ్యాయామం లేదని, సరైన శరీరాకృతికి సైక్లింగ్ ఉపయోగపడుతుందని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తే శరీరంలో ఎంత కొవ్వు …
Read More » -
6 July
24 వేల కోట్లు అడిగితే..కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదన్న కేటీఆర్
కేంద్ర బడ్జెట్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తు ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు . పార్టమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందన్నారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ రెండు పథకాలకూ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్ …
Read More » -
6 July
మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …
Read More » -
6 July
సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మరో హీరోయిన్..?
అందాల ముద్దుగుమ్మ సమంతపై చార్మింగ్ గర్ల్ ఛార్మి ప్రసంసల జల్లు కురిపించింది.సమంత నటించిన ఓ బేబీ చిత్రంలో తన నటనకు ఫిదా అయిన ఛార్మి నీ శ్రమ, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం..ఏ టైమ్‌లో పుట్టావ్ అంటూ పోగిడేసింది.దీనిపై స్పందించిన సామ్ ‘నువ్వు ఎంతో క్యూటెస్ట్.. ధన్యవాదాలు ఛార్మి. థాంక్స్’ అంటూ రిప్లై ఇచ్చింది.దీనికి ఛార్మి నవ్వుతు నికి ఎమోజీలను పోస్ట్ చేసింది.మరోపక్క ఈ చిత్రం అమెరికాలో ప్రీమియర్ …
Read More » -
6 July
రిటైర్మెంట్ పై వీడిన సస్పెన్స్..ఒక్కటే సమాధానం !
టీమిండియా మాజీ కెప్టెన్,ప్రస్తుత ఇండియన్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.తాజాగా దీనిపై ధోని స్పందించడంతో అందరికి క్లారిటీ వచ్చింది.తాను ఇప్పుడు రిటైర్ అవుతాను అనేది ఇంక తెలియదని, శ్రీలంక మ్యాచ్ ఆడకముందే నేను రిటైర్ అవుతానని అందరు అనుకున్నారని.ఈ మేరకు నేను ఎవరిని నిందించనని ఏబీపీ మీడియాతో చెప్పారు.ఇప్పటికే బీసిసిఐ అధికారి ఒకరు ఇండియా కప్ గెలిస్తే ఘనంగా వీడ్కోలు …
Read More » -
6 July
అలా చేయనంత కాలం పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. …
Read More »