TimeLine Layout

July, 2019

  • 1 July

    మహేశ్ చంద్రబాబుకు.. నరేష్ జగన్ కు వైఎస్ గురించి చెప్పిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి

    ప్రముఖనటి, దర్శకనిర్మాత విజయనిర్మల ఈనెల 27వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోక సంద్రంలో ముగినిపోయారు. గత 50ఏళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉన్నారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిచేసి వెళ్లిపోవడంతో ఆ బాధను ఆయన తట్టుకోలేక కన్నీమున్నీరయ్యారు. …

    Read More »
  • 1 July

    చంద్రబాబుకు కొత్త టెన్షన్…లింగమనేని ఎఫెక్ట్..?

    ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు అందరు బిత్తరపోతున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసిన జగన్ జగన్ అనే మాటే వినిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటి నుండి నేటి వరకు తాను చేసిన పనులు,ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండడం వాటికోసమే ముందుకు వెళ్ళడం ఇలా ప్రతీపని తానే ముందుండి …

    Read More »
  • 1 July

    సీమ‌లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి

    ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. గడిచిన ఎనికల్లో రాష్ట్ర వాప్తంగా తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 3 ఎంపీ సీట్లు సాదించింది. అయితే గెలిచిన వారిలో అప్పుడే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ 23 మందిలో చంద్ర‌బాబుతో ఐదేళ్ల పాటు ఎంత‌మంది ప్ర‌యాణం చేస్తారు అనేది ఇప్పడే ఏసీలో హాటా టాపిక్ గా మారింది. మరి కొన్నొ రోజుల్లో 23 …

    Read More »
  • 1 July

    నేటి నుంచి అన్నవరం దేవస్థానంలో డ్రెస్ కోడ్..

    తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో శ్రీ సత్యదేవుని దేవాలయం చాలా ప్రసిద్ది చెందినది.నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి వస్తారు.ఇక్కడ పంపా రిజెర్వయర్ వడ్డున ఉన్న కొండపై స్వామివారు వెలశారు.ప్రస్తుతం ఈ గుడికి కొన్ని కొత్త నిభందనలు అమ్మల్లోకి వచ్చాయి.ఇక నుండి దేవాలయాని వచ్చే పురుషులు పంచె-కండువా, కుర్తా-పైజమా ధరించాల్సి ఉంటుంది.మహిళలు చీర-జాకెట్టు, లేదంటే పంజాబీ డ్రెస్-చున్నీ ధరించాలి.ఈ విషయాన్ని ఇంతకు …

    Read More »
  • 1 July

    అయ్యో..ఎలా చనిపోయాడో తెలిస్తే పాపం అంటారు ఖచ్చితంగా

    కడప ఎయిర్‌ పోర్ట్‌ ఆవరణంలో యువకుడు కుమార్‌ బోయ (19) మృతి చెందాడు. యువకుడు ఎలా చనిపోయాడో తెలిస్తే నిజంగా అయ్యో పాపం అంటారు. అంతేకాదు చేసే పనిపై కూడ చాల జాగ్రత్తంగా చెయాలని అనేది అందుకే. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా డోన్‌ మండలం చానుగొండ్ల గ్రామానికి చెందిన కుమార్‌ బోయ గత కొంత కాలంగా తమ గ్రామస్తులతో కలసి ఎయిర్‌ పోర్ట్‌లో …

    Read More »
  • 1 July

    ఘోర బస్సు ప్రమాదం 25 మంది మృతి

    జమ్ము కశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 25 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కిష్టావర్‌ నుంచి కేశ్వాన్‌కు బయల్దేరిన మినీబస్సు మలుపు తీసుకునే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి …

    Read More »
  • 1 July

    టీమిండియా కెప్టెన్ మరో అరుదైన రికార్డ్…

    ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్,భారత్ మధ్య జరిగిన హోరాహోరి పోరులో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాధించింది.దీంతో అటు పాకిస్తాన్,బంగ్లాదేశ్ జట్లకు ఇది గట్టి దెబ్బ అని చెప్పాలి. అయితే నిన్న ముందుగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకోగా ఓపెనర్స్ ఇద్దరూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.భారత్ బౌలర్స్ ను ధీటుగా ఎదుర్కొని మంచి ఆటను కనబరిచారు.ఫలితమే ఇంగ్లాండ్ నిర్ణిత 50ఓవర్స్ లో 337 చేసింది.చేసింగ్ కి వచ్చిన …

    Read More »

June, 2019

  • 30 June

    సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్

    పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమ నియోజకవర్గ ఇన్చార్జీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గ నిర్దేశం మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఇన్చార్జ్ లను కోరారు. …

    Read More »
  • 30 June

    కోనేరు కృష్ణారావు అరెస్ట్‌.. చట్టానికి ఎవరూ అతీతులు కారు..కేటీఆర్

    తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజకవర్గంలో అటవీశాఖ అధికారిణి అనితపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాడి ఘటనపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే  కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి …

    Read More »
  • 30 June

    పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత

    టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో సమంత అక్కినేని ముందు వరుసలో ఉంటారు. ఆమె ఏం చేసినా వైరలే. సమంతకు పెళ్లయినా సరే తానూ మాత్రం తగ్గేది లేదని చెప్పకనే చెబుతుంది. తాజాగా సమంతా నటించిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి జరిగింది. వెంకటేష్.. రానా దగ్గుబాటి.. రాఘవేంద్ర రావు.. లక్ష్మి మంచు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat