TimeLine Layout

June, 2019

  • 24 June

    బీజేపీలోకి టీడీపీ సీనియర్ నేత.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు

    ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు ఇచ్చారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం …

    Read More »
  • 24 June

    ‘రాగల 24గంటల్లో’..ఏమ్ జరగనుంది ?ఫస్ట్ లుక్ సూపర్ !

    రాగల 24గంటల్లో…ఇది చెప్పగానే ఎవరు,ఏమ్ జరుగుతుంది అని ప్రతీ ఒక్కరు ఆలోచిస్తారు.చాలా మంది భయపడతారు కుడా.కాని రాగల 24గంటల్లో అనేది ఒక సినిమా..దీనికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, ఎస్‌ఎన్‌సి క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.వార్తల్లో వాతావరణం గురించి చెప్పినప్పుడు రాగల 24గంటల్లో అని మొదలుపెట్టి.. ఎలా …

    Read More »
  • 24 June

    అంజీరా పండ్ల వల్ల లాభాలెంటో తెలుసా..?

    అంజీరా పండ్లు తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు బరువు తగ్గాలనుకునేవారు రోజు అంజీరా తింటే చక్కగా అందగా తయారవుతారు ఈ పండ్లను ప్రతి రోజు తినేవారు బీపీ దూరమవుతుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిని అద్భుతంగా నియంత్రిస్తుంది రాత్రంతా సిటీలో నానబెట్టిన డ్రై అంజీరాలను వాటర్ తో కలిపి తింటే ఫైల్స్ ఉండవు లైంగిక సమస్యలు,సంతాన భాగ్యం కలగని వారికి అంజీరా పండ్లు …

    Read More »
  • 24 June

    యంగ్ రెబెల్ స్టార్ర్ పై సంచలన కామెంట్స్ చేసిన లేడీ డైరెక్టర్..!

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో చాలా బిజీ బిజీ గా ఉన్నాడు.చిత్ర యూనిట్ కూడా సినిమా ఫాస్ట్ గా పూర్తి చెయ్యాలని ఆలోచనలో ఉంది.ఇప్పటికే ప్రభాస్ కి పిచ్చ ఫాన్స్ ఉన్నారని అందరికి తెలుసు.అయితే టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసింది.ఇంతకు ప్రభాస్ పై చేసిన ఆ కామెంట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..ఇంతకు ఆ కామెంట్ ఏంటో …

    Read More »
  • 24 June

    రోడ్డు ప్రమాద బాధితులను నా కారులో తీసుకెళ్లండి.. మంత్రి అనిల్

    నవ్యాంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కూమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం​ అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. అమరావతిలో జరిగే సీఎం సమీక్ష సమావేశానికి ఉదయం నెల్లూరునుంచి బయలుదేరి వెళ్లారు అనిల్ కుమార్ యాదవ్. మార్గమధ్యంలో మేదర మెట్ల దగ్గర ఓ ప్రమాదం చూసి వెంటనే కాన్వాయ్ ని ఆపమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి …

    Read More »
  • 24 June

    టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై

    ఏపీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ కట్టి మరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలల్లో చేరుతున్న సంగతి తెల్సిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా మరో సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయోచనలో ఉన్నారు. అప్పటి …

    Read More »
  • 24 June

    ఏపీలో ఎక్కడైన అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్‌కు కాల్‌ చేయవచ్చు..జగన్

     ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ . సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ..ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్‌ …

    Read More »
  • 24 June

    జగన్ నిర్ణయం పట్ల అధికారులు ఎలా స్పందించారో తెలుసా.?

    ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. అక్రమ కట్టడం అనేది తెలియచేయలన్న ఉద్దేశ్యంతోనే ఈ సదస్సు ప్రజావేదికలో ఏర్పాటు చేసినట్లు జగన్ వెల్లడించారు. ప్రజావేదికలో ఇదే ఆఖరి సమావేశం కావాలని, సమావేశం పూర్తయిన మరుసటి రోజే ఈ భవనాన్ని తొలగించాలని …

    Read More »
  • 24 June

    సీఎం జగన్ స్వీట్ వార్నింగ్.. తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్ళు..!

    నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ సారి అవినీతి అక్రమ అధికారులకు కాదు. రాజకీయ నేతలకు అసలే కాదు.సాక్షాత్తు కలెక్టర్లకు ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ”వివిధ పనులపై తమ వద్దకు వచ్చే ప్రజాప్రతినిధులు సహా ప్రజలను జిల్లా కలెక్టర్లు చిరునవ్వుతో ప్రేమగా పలకరించాలి. వారి సమస్యలను …

    Read More »
  • 24 June

    మీకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.. ఇలాంటి సిగ్గుమాలిన పనులు మరోసారి చేయొద్దు

    పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా టీడీపీ గాలి వీచిన సమయంలోనూ ఉండిలో వైసీపీకి పెద్దఎత్తున ఆదరణ కనిపించింది. కచ్చితంగా ఉండి సీటు వైసీపీ కైవసం చేసుకుంటందనే అంచనాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజును నరసాపురం పార్లమెంట్ స్థానానికి పంపి ఉండి సీటును ఆయన తమ్ముడు మంతెన రామరాజు(రాంబాబు) కు ఇచ్చారు. ఈ నేపధ్యంలో భారీ మెజార్టీతో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat