TimeLine Layout

June, 2019

  • 20 June

    కాళేశ్వరం.. కేసీఆర్ నిరంతర కృషి ఫలితం..!!

    శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనను విడుదల చేశారు. “కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవము జరుగుతున్న శుభ సమయాన నా ఆనందాన్ని ..ఉద్వేగాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి అనే ఉద్యమ ఆకాంక్షను నేర వేర్చే దిశగా ఇది బలమైన అడుగు. ఇది తెలంగాణ ప్రజల …

    Read More »
  • 20 June

    జిల్లా కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి..!!

    ఈ నెల 24న పార్టీ జిల్లా కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కెసియార్ గారు అదేశించినట్టుగా 32 జిల్లా పార్టీ కార్యాలయాలకు 24న శంఖుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం అయా కార్యాలయాలను స్ధలాలను సైతం కేటాయించిందన్నారు. పార్టీ కార్యాలయాల నమూనాలు సైతం సిద్దంగా ఉన్నాయని, …

    Read More »
  • 20 June

    కేటీఆర్ ను కలిసిన డైరెక్టర్ శంకర్

    తన ఫిలిం స్టూడియో కి ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ని డైరెక్టర్ యన్. శంకర్ కలిశారు. బేగంపేట ప్రగతి భవన్ లో ఆయన కేటీఆర్ ని కలిసారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కేటిఆర్ తన ఫిలిం స్టూడియో స్థలానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించారని ఈ మేరకు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ఎన్.శంకర్ …

    Read More »
  • 20 June

    కాంగ్రెస్‌కు కోమ‌టిరెడ్డి గుడ్‌బై…ఇదొక్క‌టే పెండింగ్ 

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మైంది. మునుగోడు శాసనసభ స్థానం నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు నిర్ణ‌యం తీసుకున్నారని స‌మాచారం. బీజేపీలో చేరికపై గత కొంతకాలంగా తీవ్రమైన చర్చ సాగుతుండ‌గా….త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసిన రాజ‌గోపాల్ రెడ్డి ఈ మేర‌కు తుది నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అయిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఇటీవ‌ల …

    Read More »
  • 20 June

    ప్రభుత్వ స్కూళ్లకు క్యూ కడుతున్న జనం ..సీఎం జగన్ నిర్ణయమే కారణం

    ప్రభుత్వ స్కూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాలలంటేనే దూరంగా వెళ్లిన వారంతా తిరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు క్యూ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అమ్మఒడి పధకం..వైసీపీ అధికారంలోకి రావడం.. జగన్ సీఎం కావడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్కూలుకు వెళ్లే చిన్నారులకు 15వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. …

    Read More »
  • 20 June

    పవన్‌ కల్యాణ్‌ షాక్ ..జనసేనకు మరో నేత గుడ్‌బై

    ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది నేతలు ఇతర పార్టీల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే సంపాదించుకున్న జనసేన పార్టీకి మరో షాక్‌ తగలనుంది. ఓటమిపై నేతలు అధైర్యపడవద్దంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినా అవేమీ వారిలో ధైర్యాన్ని నింపడం లేదు. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత ఆకుల సత్యనారాయణ…జనసేనకు గుడ్‌బై చెప్పనున్నారు. తిరిగి ఆయన …

    Read More »
  • 20 June

    జగన్ సాక్షిగా..ఢిల్లీ వేదికగా చంద్రబాబు పరువు మొత్తం పోయే..!

    ఢిల్లీలో చ‌క్రం తిప్పుతాన‌ని ప్ర‌క‌టించి ఏపీలో ఘోర ప‌రాజ‌యం పాలైన టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు గురించి జాతీయ రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లో లేని విధంగా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఈ దారుణ ఓట‌మి ఓ వైపు ఉండ‌గా…మ‌రోవైపు జాతీయ నేత‌ల‌తో ఇటీవ‌ల హ‌డావుడి చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు వారి వ‌ద్ద‌ మొహం చూపెట్టుకోలేని స్థితికి చేరిపోయారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ల్ల ఢిల్లీ …

    Read More »
  • 20 June

    అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్..!

    తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తనకు తానే రాయితో కొట్టుకున్నాడని, వీడియోలో స్పష్టంగా కనబడుతున్నదని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. గోషామహల్‌ నియోజకవర్గ పరిధిలోని జుమ్మెరాత్‌ బజార్‌లో నిన్న రాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్‌ లోథ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు యువకులు ప్రయత్నించారని డీసీపీ తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విగ్రహా ప్రతిష్టాపనను అడ్డుకున్నారు. ఈ …

    Read More »
  • 20 June

    దేశంలోనే తొలిసారి.. సీఎం జగన్ చరిత్ర..!

    నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల తీసుకున్న ఒక వినూత్న నిర్ణయంతో చరిత్ర సృష్టించారు. ఈ నిర్ణయం ఏమిటో ఆ పార్టీ రాజ్యసభ పక్షనేత,ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో “పోలీసుల వీక్లీ ఆఫ్‌ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని” ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం …

    Read More »
  • 20 June

    చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే…పక్కా ప్లాన్‌ ప్రకారం 20 మంది మాజీ ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై

    ఆంధ్రప్రదేశ్ లోని తూర్ను గోదావరి జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కాకినాడలో టిడిపి కాపు మాజీ ఎమ్మెల్యేల రహస్య సమావేశం జరిగింది. డబీజేపి లేదా వైసిపిలో చేరాలన్న విషయంపై చర్చించుకుంటోన్నట్లు సమచారం పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తోసిపుచ్చారు. తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీజేపీలోకి వెళుతున్నామన్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఆయన చెప్పుకొచ్చారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat