కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఉన్న 13 కొత్త జిల్లాల పరిధిలోని 18.25 లక్షల నూతన ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు ఇప్పటికే ఉన్న పాత ప్రాజెక్టుల కింద ఉన్న 18.82 లక్షల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తంగా 37.08 లక్షల ఎకరాలకు జీవం రానున్నది.
Read More »TimeLine Layout
June, 2019
-
20 June
జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది..
జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది. రాష్ర్టానికి రెండు కండ్లలాంటి కృష్ణా, గోదావరి జీవనదులు పారుతున్నా.. దశాబ్దాల తరబడి కరువు చీకట్లో మగ్గిపోయిన ఈ గడ్డ.. వెలుగులవైపు ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న రోజు ఇది. ఒక్క పది టీఎంసీల కోసం యాచించిన స్థితినుంచి.. వందల టీఎంసీలను అలవోకగా బీడు భూముల్లోకి మళ్లించుకునే సాధనాసంపత్తి మా సొంతమని రుజువు చేసుకున్న సమయమిది. కడలివైపు పరుగులు పెడుతున్న గోదారమ్మను కాళేశ్వరం వద్ద …
Read More » -
19 June
చిన్నారిపై ఆత్యాచారానికి హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్టు
గత రాత్రి 9నెలల చిన్నారి శ్రీహితపై ఆత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడు శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందిన పోలేపాక ప్రవీణ్‌ను బుధవారం హన్మకోండ పొలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ. శాయంపేట ప్రాంతానికి చెందిన నిందితుడు గత కోద్ది కాలంగా హన్మకోండ ప్రాంతంలో ఓ హోటల్లో క్లీనర్‌గా పనిచేసే వాడు. ఈ క్రమంలో నిందితుడు గత రాత్రి అనగా …
Read More » -
19 June
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 21న జరిగే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపైనా గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో ఈ సాయంత్రం పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో …
Read More » -
19 June
తెలంగాణ సీడ్ బౌల్ కావాలన్నది కేసీఆర్ ఆకాంక్ష..!!
ఆసియాలో ప్రథమంగా తెలంగాణలో జరగనున్న 32వ ఇస్టా కాంగ్రెస్ సదస్సుతో తెలంగాణ విత్తనరంగం మరింత బలోపేతం కావాలని, అత్యంత నాణ్యమయిన విత్తనాలను రైతులకు అందించేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న విత్తన పరిశోధనలు ఉపయోగపడుతున్నాయని, దానికి ఇస్టా సదస్సు మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఈ నెల 26 నుండి జులై 3 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న 32వ అంతర్జాతీయ …
Read More » -
19 June
విద్యార్థులకు పాకెట్ మనీ…తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం
విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇదే ఒరవడిలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలోని ఎస్సీ కళాశాల హాస్టళ్లలో ఉండి చదువుకొనే విద్యార్థుల వ్యక్తిగత ఖర్చులకోసం ప్రతినెలా పాకెట్ మనీ కింద రూ.500 అందించనుంది. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ వివరాలను వెల్లడించారు. వచ్చేనెల నుంచి దీనిని అమలుచేయనున్నట్టు ప్రకటించారు. పోస్ట్‌మెట్రిక్ చదివే విద్యార్థులుండే హాస్టళ్ల నిర్వహణా …
Read More » -
19 June
కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు వద్దు..కేసీఆర్‌కు సన్మానం చేస్తా..జగ్గారెడ్డి సంచలనం
తెలంగాణ తాగు, సాగు నీటి చరిత్రను తిరగరాసే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల అసంబద్ద విమర్శలు కొనసాగుతున్న తరుణంలోనే… ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలకు షాకిచ్చేలా మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణం తప్పు పట్టాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రారంభాన్ని తాను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. …
Read More » -
19 June
ఢిల్లీలో మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150 వ జయంతి వేడుకల నిర్వహణకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్టసభలకు (పార్లమెంటు, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022 లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశంలో …
Read More » -
19 June
అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన క్రికెటర్స్ వీళ్ళే..
క్రికెట్ ఈ మాట వింటే చాలు ప్రతీఒక్కరిలో ఒక ఊపు వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.ఒకప్పుడు టెస్ట్,వన్డే ఈ రెండు ఫార్మాట్లు జరిగేవి.అయితే టీ20 లు వచ్చిన తరువాత ప్లేయర్స్ కు అవధులు లేకుండా పోతున్నాయి.ఈ ఫార్మాట్ వచ్చిన తర్వాత అందరు సిక్సర్లు వీరులు అయిపోయారనే చెప్పాలి.తక్కువ బాల్స్ లో ఎక్కువ కొట్టడం ఇప్పుడు చాలా సులభం అయిపొయింది.ప్రస్తుతం మనం ఇప్పుడు తక్కువ బంతుల్లో …
Read More » -
19 June
గరుడ పురాణంలో ఏ తప్పుకి ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గరుడ పురాణం చాలా మందికి తెలిసే ఉంటుంది..ఎందుకంటే ఇది సూపర్ హిట్ చిత్రమైన అపరచితుడు చిత్రంలో క్లియర్ లా వివరిస్తారు.ఈ గరుడ పురాణం వేదవ్యాసుడు రాసాడు.ప్రస్తుతం ఇందులో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కుంభీపాకం: *అన్యాయంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్షింపబడతారు. *ఒక రాగి పాత్రలో కింద మంటపెట్టి,అందులో పాపులను శిక్షిస్తారు. రౌరవం: *సొంతవారి కోసం ఇతరుల ఆస్తులను అన్యాయంగా అనుభవించే వారు …
Read More »