పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ కేడర్ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం …
Read More »TimeLine Layout
June, 2019
-
19 June
25 కోట్లతో పావురాల గుట్టలో వైఎస్సార్ స్మృతివనం..!
ఆంధప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రిగా డా: వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ కర్నూలు జిల్లా నల్లమల్ల ఆడవిలోని పావరాల గుట్ట ప్రాతంలో 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ హెలికాప్టర్ కూలిపోయిన పావురాల గుట్ట ప్రాంతంలో వైఎస్సార్ స్మృతివనం నిర్మిస్తామనీ, ఇందుకు రూ.25 కోట్లు కేటాయిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం …
Read More » -
19 June
చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ.. ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు
మాజీ సీఎం చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంలో దిట్ట.. సమస్యలనుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో ఆయన స్టైలే వేరు.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో తనకు తానే సాటి.. బ్రిటిషర్లతో పోరాడానని, బాహుబలి సినిమాకు ఆస్కార్ ఇప్పిస్తానని, రాజధానికి 7 శంకుస్థాపనలు చేయడం.. విదేశీ పర్యటనలకు కోట్లు ఖర్చు చేయడం ఆయనకే చెల్లింది. కూలీ నెంబర్1 అని చెప్పుకుంటూ ఫైవ్‌స్టార్ హోటళ్లలో నివాసముండే ఈయన తిమ్మిని బమ్మిని చేస్తూ ఆత్మస్తుతితో …
Read More » -
19 June
అనంతపురం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది.ఇది 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు.అయితే ఇక్కడ పర్యాటక ప్రదేశాలు కూడా ఎక్కువే ఉన్నాయి.అవి ఏమిటి ఇక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం …
Read More » -
19 June
‘ఆపరేషన్ గరుడ శివాజీ ‘ గుర్తుపట్టకుండా” అపరేషన్” చేయించుకున్నాడా..వీడియో లీక్
సినీ నటుడు శివాజీ ఇప్పుడెక్కడున్నాడన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపికి అనకూలంగా మారి గరుడ పురాణం వినిపించి సంచలనం రేకెత్తించి ఇప్పుడు గరుడ పురాణానికి బదులుగా గుండు పురాణం ఎత్తుకుని చల్లగా జారుకున్నారా? అన్న కోణంలో సాగుతున్న విశ్లేషణలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడో అందరికి తెలుసు. అయితే ఎన్నికల్లో తాను టార్గెట్ చేసిన వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఇకపోతే …
Read More » -
19 June
కోడెల శివప్రసాద్ కుమార్తెపై మరో కేసు..ఛీ ఛీ ఇంత నీచమా
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అండ చూసుకుని కొడుకుతో పాటు కూతురు పూనాటి విజయలక్ష్మి కూడా అక్రమాలకు హద్దు లేకుండా తయారైంది. సొంత తెలివితేటలతో ‘కే’ ట్యాక్స్ విధించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సంచలనమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు …
Read More » -
19 June
ఏ మాత్రం జంకకుండా కుండబద్దలు కొట్టి.. బ్లూ ఫిలిమ్స్ చూస్తా అంటూ సంచలన వాఖ్యలు చేసిన రెజీనా
ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని రెజీనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సాయిధరమ్ తేజ్, రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే ఓ గాసిప్స్ అప్పట్లో హడావిడి చేసాయి. ఇక తాజాగా తనకు ఎంగేజ్ మెంట్ అయిందంటూ ఆమె చెప్పిన వార్త, ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ చాలా స్పీడ్ …
Read More » -
19 June
విదేశాలకు చంద్రబాబు.. అసలు కారణం ఇదే..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం విదేశాలకు చెక్కెస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లనున్నారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. విదేశీ పర్య్టటన అనంతరం ఆయన ఈ నెల ఇరవై ఐదు తారీఖున ఏపీకి తిరిగిరానున్నారు. అయితే గత కొన్ని రోజుల కిందటనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాల్సిఉంది. కానీ నవ్యాంధ్ర అసెంబ్లీ సమావేశాలు …
Read More » -
19 June
వాసిరెడ్డి పద్మకు కీలక పదవి..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర మహిలా కమీషన్ ఛైర్ పర్షన్ గా వైసీపీ అధికార ప్రతినిధి అయిన వాసిరెడ్డి పద్మను నియమించనున్నారని సమాచారం. దీనిగురించి త్వరలోనే అధికారక ప్రకటన వచ్చే అవకాశముందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే అంతకుముందు రోజాకు మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ పదవినీ నగరి ఎమ్మెల్యే ,వైసీపీ మహిళా …
Read More » -
19 June
ఎస్‌వీ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి “కిలాడి లేడి “ఎలా అయిందో తెలిస్తే షాక్
మ్యాట్రి మోనీ వెబ్‌సైట్‌లలో వివరాలు అప్‌లోడ్ చేసే విదేశీయువకులను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేస్తున్న కిలాడీ లేడీని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా, ఇనమడుగుకు చెందిన అర్చన ఎస్‌వీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి జల్సాలకు అలవాటు పడిన అర్చన సులువుగా డబ్బులు సంపాదించేందుకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుంది. గూగుల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన అందమైన యువతుల ఫొటోలను డౌన్‌లోడ్ …
Read More »