TimeLine Layout

June, 2019

  • 17 June

    అట్టహాసంగా ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం

    శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం సోమవారం అట్టహాసంగా కొనసాగింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ (కిరణ్‌ బాలస్వామి) సన్యాస స్వీకరణ మహోత్సవం మూడు రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్‌కుమార్‌ శర్మకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రయంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ …

    Read More »
  • 17 June

    హ్యాట్సాఫ్ కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన యాబై ఆరు మంది కార్మికులు సరిగ్గా ఏడాది క్రితం దుబాయ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో పనికోసం వెళ్లారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సంస్థ మూతపడింది. దీంతో అక్కడకెళ్ళిన యాబై ఆరు మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గురించి …

    Read More »
  • 17 June

    జాన్వి కపూర్ పొట్టి దుస్తుల్లో బెల్లీ డ్యాన్స్‌..వీడియో వైరల్

    బాలీవుడ్‌ దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ తన బెల్లీ డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షెక్ చేస్తున్నారు. ఆమె ‘డ్యాన్స్‌ దివానే’ ఛాలెంజ్‌లో పాల్గొంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. ‘‘డ్యాన్స్‌ దివానే’ ఛాలెంజ్‌కు నన్ను నామినేట్‌ చేసినందుకు ధన్యవాదాలు శశాంక్‌ ఖైతాన్‌’ అని జాన్వి పోస్ట్‌ చేశారు. ఇందులో ఆమె పొట్టి దుస్తుల్లో బెల్లీ డ్యాన్స్‌ చేశారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో …

    Read More »
  • 17 June

    ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలు..

    మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో… శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ… నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఇప్పుడు ఆకుకురాల వల్ల మనిషికి కలిగే లాభాలు కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెంతికూర: *ఇది తినడంవల్ల ముత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. *మధుమేహానికి సంభదించిన వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. తోటకూర: …

    Read More »
  • 17 June

    విజయనగరం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు…

    విజయనగరం జిల్లా..ఈ పేరు చెబుతే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది విజయనగరం కోటనే,ఇది ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లా.ఈ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు ఎక్కువనే చెప్పాలి.అంతేకాకుండా రాజులకు సంబంధించిన కోటలు కూడా ఎక్కువే. కళాశాలలు,సాంఘీకంగా, సాహిత్యంగా ఇలా అన్ని రకాలకు ముందు ఉంది.మరి ఇలాంటి జిల్లా కోసం మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం.. విజయనగరం కోట: *1713 సంవత్సరంలో ఈ కోటను విజయనగరం రాజులు నిర్మించారు. *ఈ కోట మొత్తం …

    Read More »
  • 17 June

    మాజీ మంత్రి..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అతి త్వరలో వైసీపీలోకి

    ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలౌవుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎకంగా 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ అధినేత , ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక చరిత్ర సృష్టించాడు. టీడీపీ కేవలం 23 పీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక జనసేనా అయితే ఓకే ఒక్క చోట గెలిచింది. అయితే ఎన్నికల ముందు వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో తెలిసిందే.. తాజాగా …

    Read More »
  • 17 June

    టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కౌంటర్..

    ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు ఓడించిన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు సోమవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. See Also : పవన్ …

    Read More »
  • 17 June

    పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరులో ఎటువంటి మార్పు రాలేదన్న చర్చ మరోసారి సాగుతోంది.. గత ఎన్నికల ప్రచారంలో పవన్ ఆవేశంగా ప్రసంగిస్తూ వైసీపీ అధినేతనుద్దేశించి జగన్.. నువ్వెలా CM అవుతావో చూస్తా.. నీకు మగతనం ఉందా.? జగన్ నువ్వు అసలు రెడ్డి వేనా? జగన్ అసెంబ్లీ నుండి పారిపోయాడు.. చిన్న కోడికత్తికే గింజుకున్నాడు.. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు.. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా.. బెజవాడ గూండాల తోలు తీస్తా.. …

    Read More »
  • 17 June

    గుంటూరు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు..

    గుంటూరు జిల్లా…ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పాలి.ఇక్కడ పర్యాటకులు తిలకించడానికి అందమైన ప్రకృతితో ఉన్న కొండలు, లోయలు, బీచ్,దేవాలయాలు ఎలా చాలానే ఉన్నాయని చెప్పాలి.ఇంక చెప్పాలంటే తేలికపాటి నూలు దుస్తులు ఇక్కడ బాగా ప్రసిద్ధగాంచినవి.అయితే ఈ గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు ఏంటో ఒక్కసారి మనం కూడా చుసెద్ధం.. 1.అమరావతి స్తూపం: *ఇది గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరానికి కుడి ప్రక్కన ఉంది. *ఇది …

    Read More »
  • 17 June

    టీడీపీ నుండి మాజీ మంత్రి ఔట్..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ”టీడీపీకి చెందిన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat