TimeLine Layout

June, 2019

  • 3 June

    19 ఏళ్ల నుంచి ఆందోళనలు, ధర్నాలు..ఇప్పడు వారి కుటుంబాల్లో జగన్‌ వెలుగులు

    ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీపి కబురు అందించారు. కాంట్రాక్టు అధ్యాపకులు ఏడాది కాలానికి పూర్తి వేతనం అందుకోవడమనే కలను సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆచరణలోకి వచ్చింది. ఫలితంగా 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తూ ఉద్యోగ భద్రత మాట అటుంచితే మిగతా ఉద్యోగుల మాదిరిగా కనీసం ఏడాదిలో 12 నెలల …

    Read More »
  • 3 June

    శ్రీకాంత్‌ అడ్డాలతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన హీరో నాని

    జెర్సీతో మంచి విజయాన్ని అందుకున్న విమర్శకుల ప్రశంసలనే కాకుండా మంచి వసూళ్లను సాధించడంతో నానిలో మంచి జోష్‌ను పెంచింది. ఈ ఊపులోనే మరో రెండు పెద్ద ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు నాని. విక్రమ్‌ కే కుమార్‌తో తీస్తున్న గ్యాంగ్‌లీడర్‌ షూటింగ్‌ జరపుకుంటుండగానే.. ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంచాడు.. అయితే శ్రీకాంత్‌ అడ్డాలతో నాని మరో సినిమాను చేయబోతోన్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం …

    Read More »
  • 3 June

    ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు..?

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం పార్టీ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అందరికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.ప్రైవేటు వైద్యం కన్నా మించిన వైద్యం ప్రభుత్వ ఆశుపత్రిలో అందించాలని ఆయన అధికారులకు ఆదేశించనున్నారు.రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్ద పీఠ వేస్తామని అనేక సందర్భాల్లో జగన్ చెప్పగా..దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉచ్చిత వైద్యం అందేలా చేస్తామని అన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ …

    Read More »
  • 3 June

    ఏపీలో ఖాళీ అవుతున్న5 ఎమ్మెల్సీ స్థానాలు.. వైసీపీకే ఆ 5

    ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఇప్పటికే మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజీనామాతో ఒక స్థానం ఖాళీగా ఉండగా, త్వరలో మరో నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇటీవల లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీల్లో5 గెలుపొందారు. వారిలో మాగుంట ముందే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల …

    Read More »
  • 3 June

    మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన నిర్ణయం.. తెలుగుతమ్ముళ్ల గుండెల్లో రైళ్లు

    మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన నాటినుంచే గతంలో టీడీపీ నాయకులు చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణాలను నదీపరివాహప్రాంతంనుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు స్ఫూర్తితోనే స్థానిక తెలుగుదేశం నాయకుడు పాతూరి నాగభూషణం నదీతీరంలో యథేచ్ఛగా …

    Read More »
  • 3 June

    పచ్చ పార్టీ వాళ్ళని తరిమి తరిమి కొట్టారు..విజయసాయి రెడ్డి

    గడిచిన ఐదేళ్లలో ఏపీలో అంతా రౌడీ రాజకీయమే జరిగింది.ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు 2014లో గెలిచినా విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం ప్రజల హామీలను పక్కన పెట్టి తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు.ఎక్కడ చూసిన అన్యాయాలు,అక్రమాలే జరిగేవి.ఇవ్వన్ని చంద్రబాబు హయంలోనే జరిగిన సంఘటనలు.అయితే దీనిపై స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు …

    Read More »
  • 3 June

    ఏపీలో ఈనెల 5న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

    ఆంధ్రప్రదేశ్ లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఈనెల 5న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరుగుతుందని స్టెప్‌ సీఈఓ డాక్టర్‌ బీ. రవి తెలిపారు. జోనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ చెన్నై, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీసు గుంటూరు ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి 15వ తేదీ వరకు ర్యాలీ జరుగుతుంది. సోల్జర్‌ టెక్నికల్‌, సోల్జర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, సోల్జర్‌ …

    Read More »
  • 3 June

    పోచంపల్లికి అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

    స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ లు గా ఎంపికైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకపక్ష విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధుల కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు ముఖ్యమంత్రి …

    Read More »
  • 3 June

    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్..!!

    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు గాను మూడిట్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాగంగా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డిలక్ష్మిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల ఆధిక్యంతో …

    Read More »
  • 3 June

    వైఎస్ జగన్ పాలన చూస్తున్నారా చంద్రబాబూ..?

    ప్రజలు అందించిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకేనని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ట్విటర్‌ వేదికగా వైసీపీ అధినేత ,ఏసీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారని, అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు. మనం మాత్రం వారిలా కాకుండా దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలని, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat