గవర్నర్ నరసింహన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతిఒక్క లబ్దిదారుడికి అందేలా చూడాలని కోరారు.బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.
Read More »TimeLine Layout
June, 2019
-
1 June
దర్శకుడు తేజతో తాజ్ బంజారా హోటల్‌లో సీనియర్ హీరోయిన్..!
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ ఫిల్మ్ చాంబర్‌కు ఎదురుగా నడిరోడ్డుపై కూర్చొని అర్థనగ్నంగా కూర్చొని హల్ చల్ చేసిన సినీ నటి శ్రీరెడ్డి. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్’ గురించి ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌లలో నానా హంగామా చేస్తూ వస్తోంది. తాజాగా దర్శకుడు తేజను టార్గెట్ చేసింది. తన ఫేస్ బుక్‌లో దర్శకుడు తేజపై సంచలన ఆరోపణలు చేసింది. ‘రేపు తేజ రాసలీలల వినోదం. తాజ్ …
Read More » -
1 June
సీపీగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన సవాంగ్.. డీజీపీ అవ్వగానే యాక్షన్ తీసుకోనున్నారా.?
ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ప్రెస్మీట్ పెట్టి మరీ కాల్ మనీ, సెక్స్ రాకెట్ గురించి ప్రస్తావించడంతో ఈ కేసు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా సవాంగ్ పనిచేస్తున్న తరుణంలోనే ఈకేసు తెరపైకి రావడంతో అప్పుడే ఆయన ఉక్కుపాదం మోపారు. కాల్ మనీ కేసులో తెలుగుదేశం నేతల కీలకనేతలు …
Read More » -
1 June
ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు మరియు న్యూ సౌత్ వేల్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి పిన్నమ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆస్ట్రేలియాలోని అని ప్రధాన నగరాలలో తెరాస ఆస్ట్రేలియా అద్వర్యం లోనిర్వహించారు. రాజేష్ రాపోలు, ప్రవీణ్ పిన్నమ మాట్లాడుతూ ఉద్యమ నేపధ్యాన్నీ , స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ …
Read More » -
1 June
ఓడిపోయిన వారం రోజులకే రాష్ట్ర ద్రోహానికి పాల్పడిన చంద్రబాబు
ఏపీ సీఎం వైఎస్ జగన్ లోటస్ పాండ్ సమీపంలో ఉన్న తన స్వగృహంలో నివాసం ఉండటాన్ని గతంలో రాష్ట్ర ద్రోహంగా ఆరోపణలు చేస్తూ గడచిన ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే కాకుండా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆరోపణలు చేశారు. అయితే ఎవరికైనా కాలమే సమాధానం చెప్తుంది అనే నానుడి చంద్రబాబుకు ఇప్పుడు తగిలింది.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దారుణంగా …
Read More » -
1 June
అపోజిషన్ కోట్లు ఖర్చు పెట్టినా ఈయననెందుకు ఓడించలేకపోయారు.? సామాన్యుడు కేంద్రమంత్రి ఎలా అయ్యాడు.?
రాజకీయ పార్టీల్లో ఇలాంటివారు ఉండడం ఒక ఎత్తయితే.. ప్రజలు వారిని ఆదరించి గెలిపించడమే నిజమైన ప్రజాస్వామ్యం. అసలు ఎవరీయన.? ఏమిటి ఈయన గొప్పదనం.? ఈయన పేరు ప్రతాప్ చంద్ర సారంగి, అలియాస్ మోడీ బాలాసోర్(ఒడీస్సా మోదీ), ఉండేది ఒడీస్సా రాష్ట్రంలో, పోటీ చేసింది బాలాసోర్ నియోజకవర్గం MPగా, ఈయన నేపధ్యం ఫోటోలు చూస్తే సరిపోతుంది.. ఫోటోలో ఉన్నది అయన ఇల్లు.. సరిగా ఇంటి పైన గడ్డికూడా లేదు.. భుజానికి సంచి, …
Read More » -
1 June
సుజనా చౌదరిపై సీబీఐ అధికారులు ఆటాక్.. ఏకకాలంలో మూడుచోట్ల సోదాలు
కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి నివాసంతో పాటు, కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారులు హైదరాబాదులోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సుజనా చౌదరి కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో మొత్తం మూడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రాంకింగ్ ప్రాడ్ సెల్ టీమ్ సభ్యులు కూడా సోదాలు చేశారు. బెస్ట్ అండ్ కాంప్టన్ పేరుతో మాజీ సీబీఐ …
Read More » -
1 June
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం..సెల్ఫీ రూపంలో!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీలు తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్ వద్ద ముగ్గురు యువకులు సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మృతులు అవినాశ్ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలకట్టు గ్రామస్తులుగా గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరి మృతదేహాన్ని వెలికి బయటికి తీశారు. మరో …
Read More » -
1 June
నడవలేని స్థితిలో మాజీ ఎంపీ.. పరామర్శించిన చిరు !
సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ వెన్నెముకకు ఆపరేషన్ జరిగింది. మే 14న వారణాసిలో మురళీమోహన్ అమ్మగారి అస్థికలను గంగానదిలో కలపడానికి వెళ్లారు. అక్కడ రెండు కాళ్లకు సమస్య వచ్చి నడవలేని స్థితికి చేరుకున్నారు. వారణాసి నుండి వెంటనే హైదరాబాద్ చేరుని కేర్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. చెకప్ చేసిన డాక్టర్స్ వెన్నెముకలోని ఎల్4, ఎల్5, ఎల్6 వద్ద నరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, తర్వగా ఆపరేషన్ చేయాలని సూచించారు. డాక్టర్స్ …
Read More » -
1 June
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి
ఆంధ్రలో విడుదులైన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు కొట్టుకుపోయారు.ఎక్కడ చూసిన వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయి.జగన్ కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం అని చెప్పాలి.దీనిపై ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇక ఆంధ్రలో జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లిందని,గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయని.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »