TimeLine Layout

May, 2019

  • 27 May

    పవన్ కి డిపాజిట్లు రాకుండా చేసింది కేఏ పాలేనా.?

    తమ్ముడా పవన్ కళ్యాణ్.. వచ్చెయ్ మనమిద్దరం కలిసిపోదాం.. చంద్రబాబు ఔట్.. జగన్ ఔట్.. మోడి ఔట్.. అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ, సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేసేవారు. ప్రతీ మీటింగ్ లోనూ పవన్ నా తమ్ముడు అని చెప్పుకునేవారు. తనను చూసి దగ్గరకు వచ్చి పవన్ చేతులు కట్టుకుని నిలబడ్డాడని పాల్ అనేకసార్లు చెప్పారు. అలాగే చిరంజీవి మంచి …

    Read More »
  • 27 May

    ఓటమితో ధైర్యం కోల్పోవద్దు.. మాజీ ఎంపీ కవిత..!!

    నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె నిజామాబాద్ రూరల్ మంచిప్ప గ్రామంలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.కిశోర్  మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. కిశోర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.  రాజకీయాల్లో గెలుపుఓటములు,ఒడిదొడుకుల సహజం అన్నారు. టీఆర్ఎస్ …

    Read More »
  • 27 May

    అప్పుడే చంద్రబాబుకు బిగ్ షాక్..టీడీపీకి రాజీనామా చేసిన నేత

    ఏపీలో ఎప్రిల్ 11న జరిగిన ఎన్నిక‌ల్లో చ‌రిత్ర‌లో ఎప్పుడూలేన‌తంగా టీడీపీ ఘోర పరాజయం అయ్యింది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కొట్టిన సునామీ దెబ్బ‌కు పార్టీ న‌వ‌రంధ్రాలు మూసుకుపోయాయి. వైసీపీకి 151 సీట్లు వ‌స్తె టీడీపీకీ 23 సీట్లు వ‌చ్చాయి. రాయలసీమతో పాటు మరి కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ క‌నీసం ఒక్క సీటు కూడ గెలవ లేక పోయింది. పోయింది. దీంతో ఆపార్టీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌య్యింది. ఇక …

    Read More »
  • 27 May

    మరో 30 ఏ‌ళ్లు వైఎస్ జగనే సీఎం..ఉండవల్లి సంచలన వాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజల అభిమానాన్ని సంపాదించారని ప్రశంసించారు. ఢిల్లీలో ఆదివారం మీడియా సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడిన తీరును చూస్తే ఆయన తండ్రి దివంగత వైఎస్సారే గుర్తుకు వచ్చారని పేర్కొన్నారు. పాలనలో అవినీతి లేకుండా పారదర్శకతతో కూడిన పాలనను అందిస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. పోలవరం …

    Read More »
  • 27 May

    వైఎస్ జగన్ నాకు సింహంలా కనబడుతున్నారు…పూరీ జగన్నాథ్

    టాలీవుడ్ లో ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ 2019 ఏపీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తన సోదరుడు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు పూరీ. వైఎస్ జగన్ వల్లే తన సోదరుడు ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించాడని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన జగన్ కు నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి …

    Read More »
  • 27 May

    జగన్ మంత్రివర్గం సమీకరణాలు అదుర్స్.. సామాజికవర్గ పరంగా అందరికీ పెద్దపీట

    వైసీపీ అధినేత మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే జగన్ క్యాబినేట్ అంటూ పలువురి పేర్లు బయటకు వచ్చిన నేపధ్యంలో జగన్ తోపాటు మరికొందరు ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వినిపించాయి. అయితే జగన్ ఒక్కరే 30వ తేదీ ప్రమాణస్వీకారం చేయనున్నారట.. అయితే అన్ని కులాలకూ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారట. దీంతో భవిష్యత్ రాజకీయ అవసరాలు, సామాజికవర్గ సమీకరణాలను లెక్కలు వేసుకుని మంత్రివర్గ కూర్పు జరుగుతుందట.. మంత్రివర్గంలో చోటు …

    Read More »
  • 27 May

    మరో మూడు రోజుల్లో ప్రపంచ పోరు..!

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.30వ తేదీన స్టార్ట్ అవ్వడంతో అంగరంగ వైభవంగా మొదలవబోతుంది.ఈ మేరకు అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి.అయితే ఈ ఈవెంట్ కు ఫేవరెట్ గా కొన్ని టీమ్ లు మొదటినుండి అనుకుంటున్నారు.ఇందులో హోమ్ జట్టు ఇంగ్లాండ్ మరియు ఇండియా ఉన్నాయి.ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో ఆస్ట్రేలియా, …

    Read More »
  • 27 May

    రాయలసీమలో జగన్ దెబ్బకు టీడీపీ సీనియర్ నేతలు రాజకీయలకు గుడ్ బై

    కర్నూల్: కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా …

    Read More »
  • 27 May

    అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరి..!

    స్వామివారిని దర్శించుకునే భక్తులకు షాకింగ్ న్యూస్.తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.అన్నవరం అంటే దేవాలయమే కాదు ఇది ఒక పర్యాటక ప్రాంతం కూడా.ఎక్కడెక్కడి నుండో భక్తులు ఈ స్వామివారి దర్శనం కోసం వస్తారు.అయితే మొన్నటివరకు పెద్దవాళ్ళు నుండి చిన్న పిల్లల వరకు ఎవరైనా సరే దర్శనానికి ఎలా వచ్చిన ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.కాని …

    Read More »
  • 27 May

    శుక్ర‌వారం కోర్టుకు వెళ‌తారా అంటే జ‌గ‌న్ ఏమ‌న్నాడో తెలుసా?

    ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లుస్వీక‌రించ‌నున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా స‌మావేశం అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సైతం జ‌గ‌న్ స‌మాధానం ఇచ్చారు. తనపై నమోదైన కేసులన్నీ కుట్రలే అనీ.. ఆధారం లేనివే అని అన్నారు. ఢిల్లీలో జ‌గ‌న్ మీడియాతో మాట్లాఉడుత‌న్న …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat