TimeLine Layout

May, 2019

  • 23 May

    టీడీపీ ఆవిర్భావం తర్వాత అత్యంత దారుణమైన ఓటమి ఇదే

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అత్యాశకు పోయి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసాడు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలతో ఫిరాయింపు రాజకీయాలు చేసారు. అయితే ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధినేత ఎన్నిసార్లు స్పీకర్ కు విన్నవించినా వినలేదు.   అలాగే తమ పార్టీ గుర్తు …

    Read More »
  • 23 May

    వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

    ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి..వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. గురువారం వెలువడిన ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో కేసీఆర్‌ వైఎస్‌ జగన్‌కు స్వయంగా ఫోన్‌ చేశారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ గెలుపుతో తెలుగు రాష్ట్ర …

    Read More »
  • 23 May

    జగన్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరిన కరణ్ రెడ్డి

    ఏపీ ఎన్నికల్లో సంచల విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దరువు ఎండీ శుభాకాంక్షలు తెలిపారు.. జగన్ ప్రతిపక్షనేతగా జగన్ తన పాత్రకు, ప్రజలు అప్పగించిన బాధ్యతకు నూటికి నూరుశాతం న్యాయం చేసినట్టుగా ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటినుంచి దాదాపుగా పదేళ్లపాటు కరణ్ రెడ్డి జగన్ కు అండగా నిలబడ్డారు. …

    Read More »
  • 23 May

    జగన్ ని, మోడిని, కేసీఆర్ లపై చంద్రబాబు చేసిన ఆ వ్యాఖ్యల వల్లు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకున్నాడా.?

    ఏపీలో వెలువడిన ఫలితాల తీరు చూస్తుంటే చంద్రబాబుకు చెంపపెట్టులా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు విధానాలు, వ్యవహార శైలి, అహంకారపూరిత వ్యాఖ్యలే ఘోర పరాజయానికి కారణాలుగా తెలుస్తున్నాయి. గతంలో నాయీ బ్రాహ్మణులు, ఆశా వర్కర్లు, విద్యార్ధులు, దళితులపై వివిధ సందర్భాల్లో నోరు పారేసుకున్న చంద్రబాబు అదే పంధాను రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగించారు. ప్రధానంగా ప్రత్యర్ధి వైసీపీ అధినేత జగన్ పై, తెలంగాణ ముఖ్యమంత్రిపై, ప్రధాని మోడిపై చంద్రబాబు ఉపయోగించిన భాష చాలా …

    Read More »
  • 23 May

    అక్కడ టీడీపీ అభ్యర్ధి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు.. వైసీపీ గెలుపు 

    ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి.. చరిత్ర సృష్టించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దెబ్బకు టీడీపీ నేతలు దారుణంగా ఓడిపోయారు. వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగలరన్న నమ్మకంతోనే ప్రజలు వైసీపీని 175 అసెంబ్లీ సీట్లలో 150కిపైగా స్థానాల్లో గెలిపించారని వైసీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‍ చంద్రబాబునాయుడు దోపిడీ పాలనతో విసుగెత్తిన ప్రజలు.. ఆయన పరిపాలన వద్దంటూ తమ తీర్పు ఇచ్చారని అంటున్నారు. అయితే అరకు …

    Read More »
  • 23 May

    తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకే ఉక్కిరిబిక్కిరి అయిన చంద్రబాబు

    చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోని దాదాపుగా అందరు మంత్రులు ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నారు. ముఖ్యంగా ఓట్ల శాతం కూడా భారీగా తేడా వస్తుండడం పట్ల ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందే అర్ధం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు సహా పార్టీ నేతలు, ఎంపీలు మాత్రం టీడీపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని చెప్పుకొచ్చారు. అలాగే మోడిని సైతం దింపుతున్నామని, యూపీయేతో కలిసి మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని …

    Read More »
  • 23 May

    రేవంత్ గెలుపు

    తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి పరాజయం పాలైన అనుముల రేవంత్ రెడ్డి ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో మొత్తం 6270 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను …

    Read More »
  • 23 May

    హరికృష్ణ ఉసురు తగలడం వల్లే తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిందా.?

    మూడు దశాబ్ధాల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవంతో దివంగత పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నికలు చూసింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. అయితే దీనికి సంబంధించి ఎన్నో కారణాలు కనిపిస్తున్నా కొందరు మాత్రం చంద్రబాబు చేసిన స్వయంకృతాపరాధాలే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అసలైన అభిమానులంతా ఎన్టీఆర్ కుటుంబాన్ని పార్టీకి దూరం చేసిన ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హరికృష్ణకు ఎన్టీఆర్ మరణానంతరం …

    Read More »
  • 23 May

    శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

    టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఏపీలో వైసీపీ ప్రభంజనంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె”ఏపీలో వైసీపీ గెలుపుపై ఫేస్‌బుక్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి …

    Read More »
  • 23 May

    భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు.

    తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి గెలుపొందారు. అయితే ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.మొత్తం నాలుగు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. వీటిలో ఆదిలాబాద్, కరీంనగర్‌, సికింద్రాబాద్, నిజామాబాద్‌ స్థానాల్లో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat