గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్ధితుల్లోనూ అధికారాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు, అభ్యర్ధుల ఎంపికపై కూడా సరియైన నిర్ణయం తీసుకున్నాడు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్న జగన్ అదే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇచ్చాడు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల బలమైన అభ్యర్ధులను పార్టీలోకి చేర్చుకునేందుకు ఇతర పార్టీలు …
Read More »TimeLine Layout
May, 2019
-
21 May
ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానం.. జాతీయ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు తెలిపాయి. వైసీపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానంలో ఉంటుందని స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్∙ పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని ‘యాక్సిస్ మై …
Read More » -
20 May
నిఘానేత్రానికి ప్రజల సహకారం అవసరం.. సైబరాబాద్ సీపీ
సైబరాబాద్ పోలీసులుతో కలిసి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) నిర్వహిస్తున్న నిఘానేత్రం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల నిర్వహణకు ప్రముఖ అంతర్జాతీయ ఐటీ, బిజినెస్ కన్సెల్టింగ్ సంస్థ అయిన సీజీఐ కంపెనీ విరాళం అందించింది. సీజీఐ కంపెనీ ఆసియా పసిఫిక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ఫర్ ఎక్సాలెన్సీ హెడ్ జార్జ్ మట్టక్కల్, ఎస్సీఎస్సీ సెక్రెటరీ కృష్ణ ఏదుల సమక్షంలో సోమవారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ …
Read More » -
20 May
సముద్ర మార్గాన పడవల సహాయంతో నాటుసారా రవాణా చేస్తుండగా పట్టుబడ్డ టీడీపీ నేత
ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న నేరాలు అన్ని ఇన్ని కావు. నేరాల్లో ఎన్ని నేరాలు ఉంటే అన్ని టీడీపీ నేతలు చేశారని వైసీపీ నేతలు ఎన్నో సార్లు విమర్శించారు. హత్యలు, ఇసుక దందా, రౌడియిజం, భూ కుంభకోణం ఇలా ఎన్నో చేశారు. తాజాగా కాకినాడ రూరల్‌లో సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. నేమాంకు చెందిన ఓ టీడీపీ నేత గత కొంతకాలంగా యథేచ్చగా నాటుసారా …
Read More » -
20 May
టీఆర్ఎస్ వైపు సీతక్క చూపు…వారితో చర్చలు
తెలంగాణలో ఇప్పటికే తెరమరుగు అయిపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివిధ ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయిన కాంగ్రెస్ పార్టీకి తగులుతున్న షాకుల పరంపరలో మరో ఊహించని పరిణామం ఎదురు కానుందని అంటున్నారు. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఇంకో ఎమ్మెల్యే సైతం టీఆర్ఎస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు. …
Read More » -
20 May
“చిత్తూరు”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ చిత్తూరు”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. చిత్తూరు జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి తిరుపతి : వైసీపీ శ్రీకాళహస్తి : టీడీపీ …
Read More » -
20 May
మరో ఎగ్జిట్ పోల్స్ సర్వే..వైఎస్ జగన్ పక్కా సీఎం..!
రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోని రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ కంటే వైసీపీ అధిక స్థానాలు గెలుచుకుటుందని జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ …
Read More » -
20 May
అభిమానులను కాలర్ ఎత్తుకునేలా సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ కు హ్యపీ బర్త్ డే
నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరో స్థాయికి చేరుకున్న నందమూరి తారక రామారావు(జూ.ఎన్టీఆర్) పుట్టినరోజు నేడు. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు మే 20, 1983లో ఎన్టీఆర్ జన్మించారు. చిన్నతనంలోనే ‘బాలరామాయణం’తో మెప్పించిన ఆయన నేషనల్ అవార్డును అందుకొని, నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అవతరించాడు. ఈ సినిమా తరువాత రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో …
Read More » -
20 May
కాబోయే ముఖ్యమంత్రిగా జగన్ వారికి ఏం సమాధానం చెప్పారో తెలుసా.?
రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేయగా అన్ని వర్గాల్లోనూ జగన్ పట్ల ఎంతో ఆదరణ కనిపించింది. చంద్రబాబు …
Read More » -
20 May
ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.ట్విట్టర్ ద్వారా ప్రజలు ఓటుకు 2 వేలు డిమాండు చేస్తున్నారని చంద్రబాబు శోక సముద్రమయ్యాడు. అసలా సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ అని ప్రశ్నించాడు.అసలు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు?నవ్వే కదా ఇప్పుడు మల్ల ఇలా ఎలా మాట్లాడ్తున్నావ్ చంద్రబాబు,ఇంక నువ్వు ఎన్ని మాటలు మాట్లాడిన ఎవ్వరూ నమ్మరని అన్నారు.ఓటుకు నోటు …
Read More »