ఏపీలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన తర్వాత తెలుగు తమ్ముళ్లందరికీ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అర్థమైంది. అయినా ఎక్కడో చిన్న ఆశ, పసుపు-కుంకుమ పేరుతో ఓ భరోసా ఉండేది. ప్రస్తుతం ఆ ఆశ కూడ పటాపంచల్ అయ్యింది. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఉన్న ఆ కొద్ది నమ్మకం కూడా పోయింది. ఇక పూర్తిగా …
Read More »TimeLine Layout
May, 2019
-
20 May
మోడీదే మళ్లీ పీఠం…!!
ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠతో ఉన్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ సర్వే సంస్థలు ఓటరు ఇవ్వనున్న తీర్పుపై తమతమ అంచనాలతో కూడిన సర్వేలను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లలో ఎన్డీఏదే పీఠమని తేలింది. నరేంద్రమోడీ మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని అంచనా వేశాయి. అయితే, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్కపార్టీనే 282 సీట్లు గెల్చుకుంది. …
Read More » -
20 May
ఎగ్జిట్ పోల్స్ షాక్…ఓటమిలో టీడీపీ నేతల మాటలివే…
సార్వత్రిక ఎన్నికల్లో అంతా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని వెల్లడించాయి. లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే అధికారమని తేల్చిన నేపథ్యంలో…తెలుగుదేశం పార్టీ నేతలు …
Read More » -
20 May
ఎక్కడున్నావు పవన్…ఎగ్జిట్ పోల్స్ గాలి తీసేసినా స్పందన లేదే…
హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జాతీయ స్థాయిలోని పోల్ ట్రెండ్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ప్రకటించాయి. జాతీయ ఛానెళ్లతో పాటు, ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్, ఇతర సర్వే సంస్థలు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో లెక్కలు వేశాయి. కొన్ని సంస్థలు ఏపీలో మళ్లీ టీడీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చగా.. మరికొన్ని సంస్థలు ఈసారి …
Read More » -
20 May
పాపం బాబుగారు..ఎగ్జిట్ పోల్స్ షాక్‌తో ఇలా అయిపోయారు
ఎగ్జిట్‌పోల్స్ ఇచ్చిన షాక్ నుంచి తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోలేదు. ఇటు ఏపీలో అధికారం కోల్పోవడంతో పాటుగా అటు ఎంపీ సీట్లలోనూ వైసీపీదే పైచేయి అని తేల్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆసక్తికరమైన రీతిలో స్పందిస్తున్నారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని …
Read More » -
20 May
“ప్రకాశం”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ ప్రకాశం”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. ప్రకాశం జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి పర్చూరు : వైసీపీ అద్దంకి : టీడీపీ …
Read More » -
20 May
ప్రభాస్ ఫాన్స్ కు సర్ ప్రైజ్..? 24గంటల్లో !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు రేపు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.ఇది స్వయంగా ప్రభాస్ చెప్పడంతో ఫాన్స్ ఆనందంలో ఉన్నారు.ఇప్పటికే ప్రభాస్ అభిమానులు తన తర్వాత చిత్రం సాహో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకేక్కబోతుంది.బాహుబలి హిట్ తరువాత ప్రభాస్ కు ఇప్పటివరకూ సినిమా లేదు అంతేకాకుండా ప్రభాస్ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఫాన్స్ డల్ అయిపోయారు.అయితే ఈరోజు …
Read More » -
20 May
సామాన్యులు 10రోజులు కరెంట్ బిల్లు కట్టకపోతే ఫీజులు తీసుకెళ్తారు.. మరి ఇన్నేళ్లు ఎందుకు ఎవరూ కిమ్మనలేదు.?
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అధికార తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కరెంట్ బిల్లు కట్టకుండా టీడీపీ నేతలు పారిపోయారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులోని పాత కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం ఖాళీ చేసి కరెంట్ బిల్లు చెల్లించకుండా టిడిపి నేతలు వెళ్లిపోయారంటూ ఇంటి యజమాని ఏకంగా ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు. రెండు నెలలుగా స్థలం యజమాని NRI పొట్లూరి శ్రీధర్ వెంటబడుతున్నా సమాధానం టిడిపి …
Read More » -
20 May
పరశురాం సినిమాలో మహేష్ పాత్ర ఇదేనా..?
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మహర్షి హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్ కావడంతో చిత్రం సూపర్ హిట్ అయ్యింది.ఈ చిత్రం తరువాత మహేష్ కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్నాడు.ఈ చిత్రం షూటింగ్ జూలై లో ప్రారంభం కానుంది.ఇందులో ఫుల్ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందట.ఈ …
Read More » -
20 May
జూనియర్ ఎన్టీఆర్ కు స్పెషల్ విషెస్..RRR!
ఈరోజు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులలో పండుగ వాతావరణం నేలకొనిందని చెప్పుకోవాలి.అయితే ఇంతకుముందే ఎన్టీఆర్ తన ఫాన్స్ కు పుట్టినరోజు వేడుకలు చేయొద్దని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఎన్టీఆర్ బాహుబలి ఫేమ్ రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిస్టాత్మకంగా తీస్తున్నారు.ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్,కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ …
Read More »